తహ తహ 263

ఒక్కసారిగా ఆకాశంలో కాక, ఎదురింటి మేడమీద మెరుపులు మెరిసినట్టు ఫీలయ్యాడు. ఆ మెరుపుల్లో అంటీ ఎద ఎత్తులు చేసి, చిత్తయి, ఆనక బిత్తరపోయి, ఆపై ఎక్సయిటయి పోయేడు.

తనూ ఓ విర్రి నవ్వు నవ్వేడు.

బదులుగా ఆమె నవ్వింది. యిలాంటి విషయాల్లో మన్మధరావుకు సెక్స్ సెన్స్ (సిక్ సెన్స్ కాదు) బాగా పన్జేస్తుంది.

“లక్కీఫెలోవిరా మన్మధరావు” అంటూ తన భుజం తనే చరుచుకుని, రంగంలోకి దిగాడు.

తెల్లారి పేపరు కావాలనే నెపంతో ఆంటీ యింటి తలుపు తట్టాడు. విలాసిని కంగారుగా “అంకుల్ వెళ్లాక రా…” అంది.

“యాహూ” అని గెంతబోయి బలవంతాన ఆపుకున్నాడు. ఆయన వెళ్ళాక వెళ్లాడు.

డెయిలీ పేపరు యిస్తూ, మిడ్ నైట్ మసాలా చూపించింది.. విలాసిని స్ప్రే చేసుకున్న పెర్ఫ్యూమ్స్ చూసి థ్రిల్ అయిపోయాడు. అలవోకగా ఆమె భుజం తగిలింది. ఆదాటున ఆమె గుండెలూ తగిలాయి. ఆలోచన పూర్వకంగా ఆమే తగిలింది.

వురుములు, మెరుపులూ లేకుండా వర్షం మొదలైనట్టు యిద్దరి మధ్యా శృంగారం కుంభవృష్టిలా కురిసింది.

విలాసిని అతన్ని బెడ్ రూమ్లోకి ఆహ్వానించింది. సింగిల్ నైటి వూడోచ్చింది.

అతనూ… ఆమె…

ఇద్దరి మధ్యా ఓదార్పులు, నిట్టూర్పులు…

ఆమె ప్రౌఢందాలు చూసి అతను గుటకలు మింగాడు. మంచి స్ట్రక్చర్, ఎత్తుకు తగ్గ లావు. అయినా సన్నటి నడుము అందంగా ఉంది. టోటల్ బాడి మొత్తం సెక్సీబాడీ. పైగా యాక్టివ్ తీసుకుంటోంది.

అతను రెచ్చిపోయాడు. ఆమె ఆనచ్చాదిత శరీరమ్మీద ముద్దులు ముద్రలు లేస్తుండిపోయాడు.

ఆమె పరవశంతో కళ్ళు మూసుకుంది.

“థ్యాంక్యూ ఆంటీ… నా లైఫ్లో ఫస్ట్ టైమ్ ఇంత థ్రిల్ ఎంజాయ్ చేసాను. ఏమిచ్చి రుణం తీర్చుకోను” రెండోసారి ఆమెతో శృంగార యుద్ధం చేసాక అలసిపోయి అన్నాడు మన్మధరావు.

“ఛ… ఛ… మన మద్య రుణాలూ, థ్యాంక్స్లూ ఎందుకు… ఆయనకెప్పుడూ డబ్బు యావ… కనీసం నాకు నెక్లెస్ చేయించాలన్న ఆలోచన కూడా రాదు…” అంది నిట్టూరుస్తూ.

అతనికి అర్థమయ్యి అవ్వనట్టు అనిపించింది.

రెండ్రోజుల తర్వాత విలాసిని మెడలో నెక్లెస్ మెరిసిపోయింది.

యిన్నాళ్ళు బుద్దిగా పొదుపు చేసుకున్న బ్యాంకులోని మన్మధరావు డబ్బుకు కాళ్లచ్చాయి. ఆమె కోసం నెక్లెస్ చేయించాడు. మళ్ళీ వస్తాను డాళింగ్, పదిరోజుల టూర్ అయిపోగానే నీ కోసం రెక్కలు కట్టుకుని వాలుతాను, అంటూ ఓ పదిరోజుల పాటు ఆమెను తన యిద్దరి ఫ్రెండ్స్ కు తెలియకుండా అనుభవించి మరీ అన్నాడు.

మన్మధరావు బిజినెస్ పనిమీద మద్రాస్ వెళ్ళాడు.

6 Comments

  1. It is a good లెసన్.

  2. Red flower ra meru aunty ni line chesi daggara dabbulu lagakunnda me bank balance bokka cheskunaru kada ra waste fellows

  3. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

    1. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

  4. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

  5. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

Comments are closed.