తహ తహ 262

***

శివరావు బిడియంగానే లోపలికి అడుగుపెట్టాడు. ఆఫీస్ వదిలాక టాంక్ బండ్ దగ్గర అమ్మాయిలకు బీటేసి, ఆనక యింటికొచ్చాడు. సరిగ్గా అప్పుడే విలాసిని ఆంటీ డాబా మీద నుంచి సైగ చేసి పిలిచి చెప్పింది. “బాత్రూం బోల్టు వూడిపోయింది. కాస్త రిపేరు చేసి పెడతారా…”

అడిగింది ఆంటీ. పైగా అంకుల్ లేని సమయంలో… వెంటనే… పుట్టి బుద్దెరిగాక ఎప్పుడూ స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకోని శివరావు ప్లంబర్ లెవల్లో పనిముట్లు పక్కింటి వాళ్లని అడుక్కొని మరీ బయల్దేరాడు.

***

తలుపు తీయగానే మాటలు వినిపించాయి.

“తలుపుకు గొళ్లెం పెట్టేసి రండి. మీరు పనిచేస్తూ వుంటే ఏ దొంగ వెధవైనా, సామాన్లు సర్దుకు పోవచ్చు…”

తలుపుకు గొళ్లెం పెట్టి హాలులోకి వచ్చాడు.

“బాత్రూం కుడివైపుకు వుంది” ఆ మాటలు బాత్రూం నుంచి వినిపించినట్టనిపించినా, అది తన భ్రమ కాబోలు అనుకొని, బాత్రూం తలుపు దగ్గరగా వేసి ఉండడంతో, తలుపు నెట్టి షాకుతో అలాగే వుండిపోయాడు.

ఎదురుగా జల్లులా పడుతున్న షవర్ కింద విలాసిని ఆంటీ స్నానం చేస్తూ…

అతని చేతిలోని పనిముట్లు కింద పడ్డాయి.

విలాసిని పొడుగాటి జుట్టు నుండి చుక్కలు చుక్కలుగా నీరు జారి కింద పడుతోంది.

పెదవులు అదురుతున్నాయి. సబ్బు నురగతో ఉన్న ఆమె శరీరం మీగడ పెరుగులా ఉంది. అతనికి ఆగలేదు. ప్రొసీడైపోయాడు. ఒక్కుదుటున వాటేసుకున్నాడు. షవర్ కింద ఇద్దరూ ఎంతసేపు జలకాలాడారో గుర్తులేదు.

***

“నీలాంటి భర్త నాకు దొరికి ఉంటే, లోన్ తీసుకొనీ, అడ్వాన్సు తీసుకొనీ, నాకీపాటికి చేతులకు బంగారు గాజులు చేయించేవాడు…” అంది అతన్ని తన చేతులతో చుట్టేస్తూ…

అంతే… జీవుడు విలవిల్లాడిపోలేదు. ఆనందంతో ఆఫీసుకు పరుగెత్తి పోయాడు.

మరునాటికల్లా… ఆమె చేతికి బంగారు గాజులు… ఇప్పుడు ఆఫీసు వదలగానే టాంక్ బండ్ కు వెళ్లడం లేదు శివరావు… విలాసిని వొళ్ళో సేద తీరుతున్నాడు. ఆఫీసులో వున్న అన్ని లోన్లు ఆమె కోసమే ఖర్చు పెట్టేసాడు.

***

శివరావు సాయంత్రాలు టాంక్ బండ్ దగ్గరకు ఎందుకు రావడం లేదో కనుక్కుందామని కారులో వచ్చిన జగన్నాథ్ కు విలాసిని తారసపడింది.

ఆ తర్వాత వాళ్లు కలుసుకున్నారు. అది యాక్సిడెంటల్గా కాదు, ప్రయత్నపూర్వకంగానే…

6 Comments

  1. It is a good లెసన్.

  2. Red flower ra meru aunty ni line chesi daggara dabbulu lagakunnda me bank balance bokka cheskunaru kada ra waste fellows

  3. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

    1. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

  4. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

  5. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

Comments are closed.