తహ తహ 262

ఇప్పుడు రోజూ ఉదయం నుంచి సాయంత్రం అయిదు వరకూ జగన్నాథ్ విలాసం, విలాసిని పడగ్గదే!

సాయంత్రం అయిదు దాటితే “హమ్మో… అంకుల్ వస్తాడేమో… సరదాగా ఎప్పుడైనా అలా టాంక్ బండ్ కు వెళ్లద్దామన్నా కనీసం సెకెండ్ హ్యాండ్ కారు అయినా లేదు…” జగన్నాథ్ మీద ఒరిగిపోతూ, అతడ్ని తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తూ అంది.

ఆ రోజే తన కారు విలాసినికి ధారాదత్తం చేసేసాడు జగన్నాథ్ తనో సెకెండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కొని.

అలా ఆంటీ ఓర చూపులకు ముగ్గురు కరిగి, ఆమె కౌగిలిలో చిత్తయి పోయేరు.

***

ఆ రోజు అనుకోకుండా జగన్నాథ్, శివరావు, మన్మథరావు కలుసుకున్నారు.

రాత్రయింది.

ఆరోజు అంకుల్ రాత్రివేళ బయటకు వెళ్లడం చూసి ఎవరికి వారు ఆంటీతో కమిటయిపోవాలని చూస్తున్నారు.

ఆ యింట్లో లైట్లు యింకా వెలుగుతున్నాయి. అప్పటికే విలాసినితో వాళ్ల నాలుగ్గోడల మధ్య సంబంధాలు మొదలై ఆరు నెలలు అయింది.

దాదాపుగా అందరి బ్యాంకు బ్యాలెన్సులూ గల్లంతు అవుతున్నాయి. అయినా వాళ్లింకా విలాసిని ట్రాప్లోనే వున్నారు.

వాళ్ళిప్పుడు వదిలేసిన చెరుకు పిప్పిలాంటి వాళ్ళు! ఎవరికి వారు మిగతా వాళ్లకి ఎలా “మస్కా” కొట్టాలా? అని ఆలోచిస్తున్నారు.

పూర్ ఫెలోస్.

***

విలాసిని భర్త పరశురామ్ వచ్చాడు లారీతో సహా. లారీ బయట ఆగింది. పరుశురామ్ బెడ్రూమ్లోకి నడిచాడు. “సర్దడం అంతా అయ్యిందా?” అడిగాడు విలాసినిని.

“అయ్యింది… పాపం! ఆ కురాళ్ళు చూడండి. మనం ఇల్లు ఖాళీ చేస్తోన్న విషయం తెలియక ఆశగా చూస్తున్నారు” అంది జాలిగా ఎదురింటి మేడమీద గదివైపు చూస్తూ.

“చూడనీ డియర్… వాళ్లతో మనకిప్పుడు పనిలేదు. వాళ్ల దగ్గర బ్యాంకు బ్యాలెన్సులూ అయిపోయాయి. వీళ్లతో లాభం లేదనే, మరో ఏరియాకు వెళ్తున్నాం… అక్కడ కూడా యిలాంటి వీక్ మైండెడ్ స్టుపిడ్స్ దొరక్కపోరు.

సెక్స్ బలహీనత వున్న యిలాంటి వాళ్లు వున్నంత వరకూ మనకే డోకాలేదు డియర్…” అంటూ భార్యని దగ్గరకి లాక్కున్నాడు.

మరో రెండు గంటల్లో…

లారీ సామానుతో కదిలింది. విలాసిని ఇల్లు ఖాళీ చేసింది. అయినా తమ బ్యాంకు బ్యాలెన్స్ని, ఖాళీ అయిన తమ బుర్రలని చూసుకొని, వెర్రి మొహాలేసుకున్నారు. అయినా వాళ్లు మారుతారా?

మరో విలాసిని ఎదురయితే… టెంప్టవ్వకుండా వుంటారా?

హతోస్మి!

6 Comments

  1. It is a good లెసన్.

  2. Red flower ra meru aunty ni line chesi daggara dabbulu lagakunnda me bank balance bokka cheskunaru kada ra waste fellows

  3. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

    1. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

  4. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

  5. ఆదర్శ దంపతులు మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇలాంటి వాళ్ళు గనక ప్రతి వూరులో ఉంటే ఆంధ్ర అండ్ తెలంగాణ లో కుర్రోళ్ళు సంకనకిపోతరు అంతే జాగర్త ఫెండ్స్

Comments are closed.