ఆట ప్రారంభమవుతుంది 2 112

—————–ముద్దు పెట్టడం ఆపి పెదాలు దూరం జరిపే సరికి, అర్ధం కాక జాను వైపు చూసాను. “నువ్వు ఇంత…..పప్పు సుద్దవి అనుకోలేదు……”అంది. నేను మళ్ళీ అర్ధం కానట్టుగా చూసాను. “ముద్దు పెట్టుకునేప్పుడు …ఎం చేయాలో కూడా తెలియదా…”అంది. ఎం చేయాలి అన్నట్టుగా చూసాను. “అవి ఎందుకు ఉన్నాయి…..పట్టుకోవడానికి కదా….”అంది వొస్తున్న నవ్వుని ఆపుకుంటూ. “వేటిని….”అన్నాను అర్ధం కాక. తాను తన నుదిటి మీద చిన్నగా కొట్టుకొని “అయ్యో రామ….చెప్తే గాని చేయవా…వీటిని సామి ….వీటిని….”అంటూ నా రెండు చేతులు చొరవగా పట్టుకొని, తన సళ్ళ మీద పెట్టుకుంది. అప్పటికి గాని నాకు అర్ధం కాలేదు…బహుశా తనని ఎప్పుడు అలా ఉహించి ఉండకపోవడం వల్ల కావొచ్చు. నాకు నవ్వు వొచ్చింది తాను అలా అనేసరికి. “ఏంటి సామి….పట్టించినా కూడా నొక్కవా…”అంది నా రెండు చేతులు అలాగే పట్టుకొని. ఏమనాలో అర్ధం కాకా మళ్ళీ “ఏంటి జాను ఇది….”అన్నాను, ఇంకా సరిగా ఎదగని, చిన్న సళ్ళు నా అరచేతికి గుచ్చుకుంటుంటే. “నాకు లేని బాధ నీకెందుకు….ఎంజాయ్ చేయి సామి….ఏమి ఆలోచించకుండా….ఛాన్స్ దొరికినప్పుడే use చేసుకోవాలి……తర్వాతర్వాత వస్తుందో లేదో ఇలాంటి ఛాన్స్……”అంది నా చేతులని తన సళ్ళ కేసి నొక్కుకుంటూ.
“ఏంటి పెద్ద….అనుభవం ఉన్న దానిలా చెప్తున్నావు అన్నాను. సళ్ళను నొక్కకుండా చేతులు అలాగే ఉంచి. “చిన్న చిన్న అనుభవాలు మాకు కూడా ఉంటాయి కదా ….”అంది. expect చేయని నేను ఆశ్చర్యంగా చూసాను తన వైపు. తాను నవ్వుతు “అయ్యో సామీ…నువ్వు ఇన్ని expressions మార్చకు……కాలేజీ అన్నాక…ట్రై చేయకుండా ఉంటారా…..అందులో లవర్ అన్నవాడు ఉన్నాక వొదులుతాడా…..”అంది. ఈ సారి నేను ఇంకా ఆశ్చర్య పోతూ “లవర్ ఉన్నాడు కదా….మరి……..”అంటూ ఆపాను. “ఏంటి సామి ….ఇది……..కొంచెం ఎదుగు…..పొడవు లో కాదు…..మెదడులో…..వొచ్చిన ఛాన్స్ use చేస్కో మగడా ….అంటే ….పోస్టుమార్టం చేస్తున్నావేంటి…..”అంది నా చేతులను గట్టిగ సల్లకేసి నొక్కుకుంటూ. తాను అన్నాక అనిపించింది నేనెందుకు అంత ఓవర్ గా ఆలోచిస్తున్నానా అని. బహుశా హేమలత తో ఉన్న అనుబంధం అడ్డు వొస్తుందేమో. పిచ్చి పిచ్చి ఆలోచనలు తలలో తిరుగుతుంటే తలవిదిల్చి చూసాను తన వైపు “ఏంటి లవర్ ఉన్నాక నీ వెంట ఎందుకు పడ్డాను అని ఆలోచిస్తున్నావా…..”అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను ఎలాంటి భావం వ్యక్తం చేయలేదు. ఇదంతా ఒక కల లా ఉంది నాకు. చిన్న పిల్ల లా ట్రీట్ చేస్తున్న అమ్మాయి ఒక్కసారిగా ఇంత matured మాట్లాడుతుంటే. మళ్ళీ తనే “నువ్వంటే ఇష్టం అనిపించింది …నువ్వొచ్చిన కొత్తలోనే……అప్పటికి నాకు లవర్ కూడా లేడు…..నిజం చెప్పాలంటే …నిన్నే లవర్ గా ఊహించుకునే దాన్ని….నువ్వు చాల reserved ఉండేసరికి ఏమి మాట్లాడలేకపోయేదాన్ని….అప్పుడప్పుడు కొంచెం సరదాగా కామెంట్ చేయడం తప్ప……”అంటూ ఆపి, నా కళ్ళలోకి చూసింది. “మరి….ఇప్పుడు లవర్ ఉన్నాడు కదా….ఇంకేంటి ప్రాబ్లెమ్….”అన్నాను తన కళ్ళల్లోకే చూస్తూ, నా చేతులు తన సళ్ళ మీదే ఉన్నాయి. “అయ్యో…సామి…..పచ్చిగా చెప్పన…..అలా చెప్తేగాని నీకు అర్ధం కాదా…..”అంది. “పచ్చిగా ఏంటి……”అన్నాను అర్ధం కాక. “ఫస్ట్ నీతోనే చేయించుకోవాలని ఉంది…..”అంది డొంక తిరుగుడు లేకుండా. అంత డైరెక్టుగా చెప్పిన కూడా నా మట్టి బుర్రకి అప్పుడు అర్ధం కాక “ఎం చేయించుకోవాలని…..”అన్నాను. “అదేదో అంటారు చూడు… కన్నెరికం అని ….అది …సామి ….అది నీతో చేయించుకోవాలని ఉంది..”అంది చేస్తావా అన్నట్టుగా చూస్తూ నావైపు. “ఏంటి జాను….ఇది…..నువ్విలా మాట్లాడడం….”అంటూ ఉండగానే, “చేస్తావా ….చేయవా…..నేనంటే ఇష్టం లేదా….ఇష్టం లేదా….చెప్పు….మళ్ళీ ఎపుడు నిన్ను డిస్టర్బ్ చేయను…..”అంది దబాయింపుతో కూడిన నిక్కచ్చితనంతో. “అది కాదు జాను….”అని అంటుండగానే మళ్ళీ తాను “చేస్తావా చెయ్యవా…..”అంది అదే నిక్కచ్చితనంతో. మళ్ళీ నా తలను పట్టుకొని మళ్ళీ అదే గాఢతతో ముద్దు పెట్టి, నా కళ్ళలోకి చూస్తూ “నీతోనే చేయించుకోవాలని ఉంది మొదటగా….”అంది ఒక నిర్ణయం తీస్కున్నట్టుగా.

సళ్ళ మీద అలాగే ఉన్నాయి చేతులు, కనీసం నొక్కను కూడా నొక్కడంలేదు నేను. అర్ధం అవుతూనే ఉంది తనకు సెక్స్ కావాలి అని, ఐన కూడా నాలో ఒక విధమైన జడత్వం, తనతో చేయాలనే మూడ్ రావడంలేదు. ఏంటి ఇదంతా అనుకుంటూ తల విదిల్చి పక్కకు చూసాను.
ఎప్పుడొచ్చిందో తెలియదు హేమలత గుమ్మం దెగ్గర ఉంది. తనని చూడగానే జాను సళ్ళ మీద ఉన్న నా చేతులు లాక్కున్నాను. ఎదో తప్పు చేసిన వాడిలా తల కిందకు వెళ్ళిపోయింది, నా తప్పు అణుమాత్రం లేకున్నాకూడా. జాను, వాళ్ళ అమ్మను చూడగానే బిర్రబిసుకుపోయి, వెంటనే తేరుకొని వడి వడిగా అక్కడనుండి పరుగు లాంటి నడకతో వెళ్ళిపోయింది. నిశ్యబ్దం నాకు లతకి మధ్య, అది కొన్ని క్షణాలే ఐన, అది మా మధ్య మళ్ళి కలవనంత అగాధం అవుతుందని అస్సలు ఊహించలేదు నేను. తల ఎత్తటానికి నాకు దైర్యం చాలడంలేదు, చేయని తప్పుకు ఉరిశిక్ష పడిన ఖైదీ లా నిల్చున్నాను. తాను ఏమనుకుందో ఏమో, ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయింది.

ఆ సంఘటన తర్వాత, రెండు మూడు రోజుల వరకు మేము ముగ్గురం ఎదురెదురు పడలేదు. నిజం చెప్పాలంటే నేను కూడా తప్పించుకు తిరిగినట్టుగా, బిజీ గా ఉన్నట్టుగా నటించాను. ఈ మూడు రోజులు ఉదయం పూట కూడా తాను కనీసం మొక్కలకి నీళ్లు పోయడానికి కూడా రాలేదు.

మరుసటి రోజు ఉదయం నిద్ర పట్టకపోవడం వల్ల, ఆరు గంటలకే లేచి దాబా మీదకు వెళ్ళాను. చైర్ లో కూర్చొని కళ్ళు మూసుకున్నాను. మనసంతా బాధగా ఉంది. నాకు ఏ బాధ వొచ్చిన హేమలత తో పంచుకునేవాడిని, ఇప్పుడు షేర్ చేసుకోలేని ఇబ్బంది కర పరిస్థితి. “విగ్నేష్ …”అన్న పిలుపుతో కళ్ళు తెరిచాను. ఎదురుగ హేమలతను చూడగానే టక్కున లేచి నిల్చున్నాను, తల కిందకు వెళ్ళిపోయింది నా ప్రయత్నమేమి లేకుండానే. ఎలాంటి ఉపోద్గాతం లేకుండా “విగ్నేష్…..ఇవి నీ ల్యాండ్స్ తాలూకు అన్ని ఫైల్స్……సరిగా చూస్కో…”అంది అతి మాములుగా అంతకు ముందు మాకు మధ్య పరిచయమే లేనట్టుగా. చివ్వున తల ఎత్తాను, తన కళ్ళలోకి చూసాను, ఆ కళ్ళలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎన్నో చెప్పాలని ఉన్న కూడా తన నిర్లిప్తత ముందు నీరు గారి పోయాను. “ఇప్పుడు ఇవన్నీ ఎందుకు….”అని మాత్రం అనగలిగాను. “నీవి నీకు ఒప్పచెప్పడం నా బాధ్యత…ఒక పేపర్ లో డాకుమెంట్స్ లిస్ట్ మొత్తం రాశాను….ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ వేల్యూ కూడా అంకుల్ కి తెలిసున్నవాళ్ళతో తెలుసుకొని ఆ పేపర్ లో రాశాను….”అంటూ ఆపి ఇంకా ఏమి లేదన్నట్టుగా వెళ్లపోతుంటే. ఆమె చెప్పే ఆ ఆస్తుల తాలూకు వివరాలు నా చెవుల దెగ్గరే ఆగిపోతున్నాయి. ఎలాంటి భావం లేని ఆ కళ్ళు ….ఎంతో బాధను దిగమింగినట్టుగా అర్ధం అవుతుంది. ఇక ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే మళ్ళి ఎప్పుడు చెప్పలేనేమో అని అనుకుంటూ మాటలు పెగల్చుకొని “అందులో….అందులో….నా తప్పేమి లేదు…..”అని అనగలిగాను ఎలాగోలా. తను కనీసం వెనుకకు కూడా చూడకుండా వెళ్లిపోతుంటే మనసు చివుక్కుమనిపించింది.
ఈ ఫ్రస్ట్రేషన్ అంత మార్కెట్ మీద చూపించాను ఆ వారం మొత్తం, ఇంచుమించు పది లక్షలు వొచ్చాయి. నేను ఏ టైం కి పోతాను, ఈ టైం కి వొస్తాను అన్న ప్రతి విషయం హేమలతకు తెలుసు కాబట్టి ఆ టైం లో నాకు ఎదురు పడకుండా జాగ్రత్త పడుతుంది అని అర్ధం అవ్వడానికి పెద్ద టైం పట్టలేదు నాకు.
తానూ నన్ను అవాయిడ్ చేస్తుంది అన్న విషయం స్పష్టమవుతున్న కొద్ది, ఇంక ఆ ఇంటిలో నేను ఉండలేకపోతున్నాను, లేట్ గా రావడం, అక్కడ ఇక్కడ తిరగడం అలా చేస్తూ కొన్ని రోజులు గడచిపోయాయి.
ఒక రోజు ఉదయమే హేమలత వాళ్ళ డోర్ కొట్టాను. అంకుల్ వొచ్చి తలుపు తీసాడు. “హెయి….విగ్నేష్….వాట్ మ్యాన్….కనిపించడమేలేదు…..ఎలా ఉంది నీ ట్రేడింగ్……”అన్నాడు నవ్వుతు. “బాగుంది అంకుల్…పర్లేదు ….”అంటూ ముక్తసరిగా జవాబిచ్చాను. “రా లోపలికి….”అంటూ పిలిచాడు. వెళ్లి సోఫాలో కూర్చున్నాను అంకుల్ కి ఎదురుగ. “అంకుల్…..మేము ఇల్లు కాళీ చేయాలి అనుకుంటున్నాము… ఇల్లు కొన్నాను…..అందుకే…..”అంటూ అంకుల్ వైపు చూసాను. “హే మ్యాన్ …..కంగ్రాట్స్….చిన్న వయసులోనే అన్ని సాదించావు…..ఐ అం రియల్లీ ప్రౌడ్ అఫ్ యు మై బాయ్…..”అంటూ షాక్ హ్యాండ్ ఇచ్చి “హే జాను….”అంటూ కేకేశాడు. జాను వొచ్చింది, తనను చూసాను మునపటి చురుకుతనం లేదు. నన్ను చూసింది, నేను తల దించుకున్నాను. “హే జాను….విగ్నేష్ ని చూడు ….ఇల్లు కూడా కొన్నాడంట ….”అంటూ తనతో చెప్పి నా వైపు తిరిగి “ఇంతకీ ఎక్కడ కొన్నావు…..”అంటూ అడిగాడు. నేను ఏరియా పేరు చెప్పగానే “వావ్….అది బిగ్ షాట్స్ ఉండే ఏరియా….మొత్తానికి అనుకున్నది సాదించావు…..నీ లా స్వయం కృషి తో పైకి వొచ్చే వాళ్లంటే నాకు చాల ఇష్టం…..”అన్నాడు ఎక్సైట్ అయిపోతూ.
నా కళ్ళు నాకు తెలియాకుండానే హేమలత రాకకోసం వెదుకుతున్నాయి. కంగ్రాట్స్ అంటూ చేయి ముందుకు చాపింది జాను, నేను ముక్తసరిగా థాంక్స్ చెప్పి షాక్ హ్యాండ్ ఇచ్చాను. “ఇంతకీ ఎప్పుడు గృహప్రవేశం….”అన్నాడు అంకుల్. “కొంచెం రేనోవేషన్ ఉంది అంకుల్….అది అయ్యాక…..”అంటూ లేచి నిలబడ్డాను. జాను తో “అమ్మ ఎక్కడ….”అన్నాడు అంకుల్. “అమ్మ పడుకొని ఉంది ….తలనొప్పిగా ఉందంట ….”అంది జాను. తాను అబద్దం ఆడుతుందని అర్ధం అవ్వగానే అక్కడ ఇంకో క్షణం ఉండాలి అనిపించలేదు. “సరే అంకుల్…నేను వెళ్తాను….లేబర్ వొస్తారన్నారు ….”అంటూ అక్కడ నుండి బయలు దేరాను.
నా కసి నంత మార్కెట్ మీద చూపిస్తూ, మిగిలిన టైం ఇంటి రేనోవేషన్ వ్యవహారం చూసుకుంటూ, బిజీ బిజీ గా గడిపాను. నేను గృహప్రవేశం కార్డు ఇస్తున్నప్పుడైనా కనీసం బయటకు రాలేదు హేమలత.
గృహప్రవేశం రోజు కూడా చాల ఎదురుచూశాను తను వొస్తుందని. కానీ అంకుల్, జాను మాత్రమే వొచ్చారు.

కొత్త ఇంటికి లోకి మారాము అమ్మ నేను. కొంత సామాను మిగిలిపోయి ఉంటె తేవడానికని హేమలత వల్ల ఇంటికి వెళ్ళాను. డోర్ కొట్టాను. డోర్ తెరుచుకుంది ఎదురుగ హేమలత, ఇంట్లో ఎవరు లేరని అర్ధం అయ్యింది. తనను చూడగానే ఎదో తెలియని ఒక విధమైన నేను ఇన్ని రోజులు దాచుకున్న ఫ్రస్ట్రేషన్ అంత కట్ట కట్టుకొని బయటకు వొస్తుంటే “ఏమైంది నీకు….”అంటూ కాస్త గట్టిగానే అన్నాను. తను నా కళ్ళలోకి చివ్వున చూసింది. ఈ సారి నేను తల దించుకోలేదు “ఏంటి నేను చేసిన తప్పు…..నన్ను నీ నుంచి దూరంగా విసిరేసావు….”అన్నాను నాకు తెలియయకుండానే కళ్ళు తడి అవుతుంటే. నేను మాట్లాడుతుంది బయటకు వినిపిస్తుందేమో అనుకుందేమో పక్కకు తప్పుకుంది ఇంట్లోకి దారి ఇస్తూ మౌనంగా. ఇంట్లోకి రాగానే డోర్ పెట్టింది. నేనొక ఉన్మాదిలాగా behave చేస్తూ తనను గట్టిగ పట్టుకొని గోడకి నొక్కి రెండు సళ్ళు పట్టి నొక్కుతూ మెడ మీద ముద్దు పెట్టి, పెదాలను పెదాలతో మూసేశాను. తను వదిలించుకోవడానికి గింజుకుంది, తను వదిలించుకోవడానికి ప్రయతించుతున్నకొద్దీ నాలో పురుషాహంకారం విజృబిస్తుంటే తన పెదాలను కసుక్కున కొరికాను, తన చిట్లిన పెదవి లో నుండి వొచ్చిన రక్తం నా నాలుకకి ఉప్పగా తగిలేసరికి, చటుక్కున తనను వదిలేసాను నేను ఏమి చేస్తున్నానో అర్ధం అయి. తను ఏమి మాట్లాడలేదు. కొంగుతో చీలిన పెదవిని అద్దుకుంది. నేను సారీ చెప్పేలోపలే డోర్ బెల్ మోగింది. తను వడి వడిగా డోర్ వైపు వెళ్ళింది. నేను వెళ్లి సోఫాలో కూర్చున్నాను. జాను లోపలికి వొస్తూ నా వైపు చూసి చిన్న గా స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. నేను ఇంక అక్కడ ఉండలేక పైకి వెళ్లి, ఆ ఇంట్లో ఉన్న మిగిలిన సామాను తీసుకోని బయటకు వొచ్చాను.
తొందరలోనే నాకు హై ఫై సర్కిల్ లో చాల మంది ఫ్రెండ్స్ అయ్యారు. కొంచెం కొంచెం హేమలతను మర్చిపోతున్నాను, డబ్బు పెరుగుతున్న కొద్ది, గర్వము పెరుగుతుంది నాలో నాకు తెలియకుండానే. ఎప్పటిలాగే మార్కెట్ నేను చెప్పినట్టుగా వింటుంటే, దొరికిన చోటల్లా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్కుంటూ వెళ్ళాను.
అంతో ఇంతో అందగాన్ని, పైగా ఏ బాదరా బందీ లేని వాణ్ణి, చాల మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు, అవసరం కోసమో, కోరిక తీర్చుకోవడం కోసమో నాకు పరిచయం అయిన ప్రతి అమ్మాయి నా బెడ్ ఎక్కింది. ఒక పక్క డబ్బు కిక్కు, మరో పక్క మగువ కిక్కు ఎక్కుతుండే సరికి మిగిలిన మందు కిక్కు నేర్చుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు నాకు. అప్ప్పుడపుడు నేను లేనప్పుడు హేమలత వొచ్చి అమ్మని కలిసిపోతుంది, అమ్మ హేమలత వొచ్చి వెళ్లి నప్పుడల్లా నాతో చెప్తూ ఉండేది, నేను పట్టించుకోవడం మానేసాను. నాకు హేమలత మీద ఫ్రస్ట్రేషన్ ఒచ్చినప్పుడల్లా. నాకు అందుబాటులో ఉన్న అమ్మాయి మీద చూపించి తీర్చుకునేవాడిని.