ఆట ప్రారంభమవుతుంది 2 112

“డబ్బు అన్ని సార్లు పనికి రాదు ఫ్రెండ్…..డబ్బు ఉన్నాకూడా ఎదో కోల్పోయిన ఫీలింగ్ వస్తే అంతే….ఆ ఫీలింగ్ మనల్ని దహిస్తు ఉంటుంది లోలోపల…”అని మళ్ళి మందు ఫిక్స్ చేసుకొని హాఫ్ గ్లాస్ తాగింది. “మీరు అవసరాన్ని మించి తాగుతున్నారనుకుంటా…..”అన్నాను తాను ఎమోషనల్ అవుతూ ఎక్కువ తాగడం చూసి. తాను నా వైపు చూసి చిరునవ్వు నవ్వి “జీవితం నాకు అవసరాన్ని మించి అనుభవం ఇచ్చింది… ఫ్రెండ్ …డోంట్ వర్రీ…..ఐ ఏం ఆల్వేస్ ఇన్ మై కంట్రోల్……”అంటూ మిగిలిన మందు కూడా గొంతులో పోసుకుంది.
అంతలో తనకు ఫోన్ వొచ్చింది, ఫోన్ మాట్లాడి “ఓకే ….ఫ్రెండ్….పని ఉంది…ఎవడో మినిస్టర్ వొచ్చాడంట….రిసీవ్ చేసుకోవాలి…..నీ నెంబర్ ఇవ్వు…..తర్వాత కాల్ చేస్తాను…..”అంటూ నా నెంబర్ తీస్కొని తడబడుతున్న అడుగులతో తాను వెళ్తుంటే తన వైపు చూస్తూ ఉండిపోయాను.
అప్పటికే రాత్రి పన్నెండు అవుతుంటే, ఇంకా నాకు అక్కడ ఉండబుద్ది కాలేదు, వినూత్నకు కూడా చెప్పకుండా ఇంటికి వొచ్చేసాను.
ఫోన్ అదే పనిగా మోగుతుంటే కళ్ళు తెరిచాను. నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేశాను “గుడ్ మార్నింగ్ సర్, చందన హియర్….”అంది చందన. “మార్నింగ్ చందన….”అన్నాను బలవంతంగా కళ్ళు తెరుస్తూ. “సర్ …..ఇంకా లేవలేదా….ఆల్రెడీ పది అయ్యింది..నైట్ మీరు కొంచెం తూలుతూ వెళ్లారు కదా….అందుకే ఫోన్ చేశాను…..”అంది చందన. “thank you for your concern..ఐ అం.. fine చందన…..నిన్న నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను…అవును మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది….”అన్నాను లేచి కూర్చొని. “ఊర్లో సర్..తాతయ్య దెగ్గర ఉంది…ఇక్కడ నేను హాస్టలో ఉంటాను కదా తనను నాతో ఉంచుకోవడం కుదరదు అందుకని అక్కడే ఉంచాను”అంది తాను. “నువ్వు ఈ వీకెండ్ ఫ్రీ నా….”అన్నాను. “ఎందుకు సర్…ఏమైనా ట్రీట్ ప్లాన్ చేసారా…”అంది నవ్వుతు. “మీ ఊరెళదాము అని…..”అన్నాను. “మా ఊరా …ఎందుకు సర్…”అంది చందన. “ఎం మీ ఊరు తీస్కెళ్ళావా….”అన్నాను నవ్వుతు. “అయ్యో…ఆలా అని కాదు సర్….మా వూరు ఎందుకు అని…..”అంది. “మీ సిస్టర్ ని కలవాలని ఉంది….”అన్నాను. “సరే….సర్ ….తప్పకుండ వెల్దాము…సర్ నాకు క్లాస్ కి టైం అవుతుంది ….మల్లి కాల్ చేస్తాను ‘అంది. సరే అని చెప్పి ఫోన్ disconnect చేసి వాష్రూంలొకి దూరాను.
బయటకు వొచ్చి ఫోన్ చూస్తే మిస్స్డ్ కాల్స్ ఉన్నాయి. రెండు అన్నోన్ నంబర్స్, ఇంకోటి వినూత్నది.
వినూత్నకి ఫోన్ చేశాను “ఏంటి సర్…..రాత్రి చెప్పకుండా జంప్….”అంది నిష్ఠురంగా వినూత్న. “నువ్వు మీ బాస్ తో బిజీ ….ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం అని…..”అన్నాను నవ్వుతు. “అంతలేదు…..నైట్ నువ్వే బిజీ…మా మాడం తో….నేను వొచ్చాను…మీరేదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు అని వెళ్ళిపోయాను…..”అంది వినూత్న. “మీ మాడం కి మందు కొంచెం ఎక్కువ అయ్యిందిలే…..”అన్నాను. “అది సరే…మా బాస్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు…. రేపు ఈవెనింగ్ ఫిక్స్ చేయనా ప్రోగ్రాం…”అంది వినూత్న. “మీ బాస్ నా…..నాతో ఎందుకు….”అన్నాను అర్ధం కాక. “ఏమో నాకేమి తెలుసు….తాను అడిగాడు నీకు చెప్తున్నాను…..ఒకే కదా రేపు ఈవెనింగ్….”అంది తాను. “చూద్దాము….”అన్నాను. “చూద్దాము కాదు…ఫిక్స్ చేస్తున్నాను….మిస్ చేయకు…..సరే మల్లి చేస్తాను……”అంటూ ఫోన్ పెట్టేసింది. అతనికి నాతో ఎం పని ఎంత ఆలోచించిన అర్ధం కాలేదు. అంతలో ఇంకో కాల్ వొచ్చింది అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేశాను “హాయ్……హౌ అర్ యు మాన్….”అంది అవతలి గొంతు. లారీసా చేసిందని అర్ధం అయి “గుడ్ మార్నింగ్ మాడం…ఐ అం ఫైన్…..”అన్నాను. “హే..నిన్ను కలవాలి …. ఈవెనింగ్ వీలు అవుతుందా….”అంది లారీసా. “సరే….తప్పకుండ….”అన్నాను. “సరే నేను మల్లి కాల్ చేసి చెప్తాను …..ఎక్కడికి రావాలో ….”అంటూ తాను ఫోన్ పెట్టేసింది. నిన్నటి నుండి జరుగుతున్న సంఘటనలు అన్ని confuse చేస్తున్నాయి నన్ను. తల విదిలించుకొని, కాఫీ పెట్టుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళాను.
కాఫీ తాగుతూ హాల్ లోకి వొచ్చాను.
మల్లి ఫోన్ మోగుతుంటే నెంబర్ చూడకుండానే ఎత్తాను “హలో..విగ్నేష్ గారా….”అంది అవతలనుండి లేడీస్ వాయిస్. “ఎస్….”అన్నాను. “నేను జావేద్ వైఫ్ ఆలియా మాట్లాడుతున్నాను…..”అంది. నాకు వెంటనే స్ట్రైక్ కాక ఆలోచిస్తుంటే “మీ సైట్ కి ఎదురు హోటల్ జావేద్…వాళ్ళ వైఫ్ ని….”అంది. “హ…సారీ…సడన్ గా గుర్తురాలేదు….అంత బానే కదా….జావేద్ లేడా…”అన్నాను ఏదైనా ప్రాబ్లెమ్ ఏమో అనుకొని. తాను ఎప్పుడు నాకు కాల్ చేయలేదు, సడన్ గా ఇప్పుడు చేసే సరికి అర్ధం కాలేదు. “అంతా ఓకే….నేను మిమ్మల్ని కలవొచ్చా…..”అంది తను. “నన్నా…” అన్నాను అర్ధం కాక. “ఇప్పుడు వీలు అవుతుందా….”అంది తను. “ఇప్పుడా….సరే మా ఇంటికి వొస్తావా….లేక ఎక్కడికైనా రావాలా…..”అన్నాను ఎదో ప్రాబ్లెమ్ వొచ్చింది అనుకుంట అందుకే కలుస్తుందేమో అనిపించింది. “మీ అమ్మగారు ఉంటారు కదా..”అంది తను. “అమ్మ లేదు…ఊరెళ్ళింది….”అన్నాను. “సరే ఒక గంటలో మీ ఇంటికి వొస్తాను….”అంది. తనకు ఎలా రావాలో చెప్పాను.
ఈ రోజు ఉదయం నుండి జరుగుతున్న సంఘటనలు అన్ని గుర్తుకు వొచ్చి గమ్మత్తుగా అనిపించింది నాకు. ఇవ్వన్నీ ఆలోచిస్తుంటే బుర్ర హీట్ ఎక్కి తల స్నానం చేయాలి అనిపించింది. వెళ్లి షవర్ స్నానం చేసి వొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ వెస్కొని తిన్నాను.
సోఫా లో రిలాక్స్డ్ గా కూర్చొని జావేద్ వాళ్ళ వైఫ్ కోసం వెయిట్ చేస్తున్నాను. జావేద్ ఏదైనా ఇంట్లో గొడవ చేశాడా ఏంటి….నేను చెప్తే వింటాడు అని నాకు చెప్పడానికి వొస్తుందా….అని పరి పరి విధాలుగా ఆలోచిస్తుంటే అలియా మల్లి కాల్ చేసింది. మెయిన్ రోడ్ వరకు వొచ్చి, ఎలా రావాలో అర్ధం కాక కాల్ చేసింది. ఎలా రావాలో చెప్పి, నేను బయటకు వెళ్ళాను. దూరం నుండి తను వొస్తుండడం గమనించి చేయి ఎత్తాను.
తను ఇంట్లోకి వొచ్చాక ఆల్రెడీ flask లో పోసిపెట్టిన కాఫీ తెచ్చి తనకు ఇచ్చాను. తను ఇల్లు మొత్తం చూసి “మీ ఇల్లు బాగుంది…..అమ్మ గారు ఊరెళ్ళారా…..”అంది అలియా. “హ..అవును..అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండడంలేదు…..ఊర్లో బంధువుల పెళ్లి ఉంటె అక్కడికి పంపించాను… అందరిలో కలిస్తే బాగుంటుందని..”అన్నాను తనకు ఎదురుగ సోఫాలో కూర్చుంటూ. తను కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి “నేను ఇలా వొస్తాను అని ఎక్సపెక్ట్ చేయలేదు కదా మీరు….”అంది అలియా. “అవును…ఏమైనా ప్రాబ్లెమ్ నా…జావేద్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా…..”అన్నాను తన వైపు చూస్తూ. “అలాంటిది ఏమి లేదు…..”అంది తను. మరి అన్నట్టుగా చూసాను తన వైపు అర్థంకాక.
“మీకు ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నాడు….”అంది తను. నాకేమి అర్ధం కాలేదు. జావేద్ వల్ల నాకేంటి ఇబ్బంది పైపెచ్చు తను నాకు హెల్ప్ చేస్తున్నాడు సైట్ కి కాంపౌండ్ కట్టడానికి. అర్ధం కానట్టుగా తన వైపు చూసాను. “జావేద్ గురించి మీకు పూర్తిగా తెలియదు…. మీ ముందు నటిస్తున్నాడు…”అంది నా వైపే చూస్తూ. నాకు ఏమి అర్ధం కావట్లేదు అని తనకు అర్ధం అయింది అనుకుంట.
“నన్ను పెళ్లి చేసుకోకముందే తనకు ఇంకో పెళ్లి అయ్యింది..అది ఇంట్లో కూడా తెలియకుండా మేనేజ్ చేసాడు….వరసకు బంధువులు అవుతారని మా వాళ్ళు కూడా ఏమి ఎంక్వయిరీ చేయకుండానే తనకు నన్నిచ్చి పెళ్లి చేసారు….”అంటూ ఆపి నా వైపు చూసింది. జావేద్ గురించి కొత్త కోణం తెలుస్తుంటే వింతగా చూసాను తన వైపు. అసలే నిన్నటినుండి ఏమో ఏమో అయిపోతున్నాయి. తనే మల్లి “కుటుంబాన్ని మోసం చేసినవాడికి ….మిమ్మల్ని మోసం చేయడం ఒక లెక్క….”అంది. నాకు నమ్మ బుధ్ధి కావడంలేదు. నా మనసుని చదివినట్టుగా “మీరు నమ్మరని నాకు తెలుసు….మిమ్మల్ని నమ్మించాలని కూడా ఇక్కడకు రాలేదు …మీకు వాస్తవం చెప్దాము అని వొచ్చాను….ఎందుకంటే మా కోసం మీరు చాల చేసారు…..ఇక్కడికి రావడం వెనక నా ఒక్కదాని ప్రమేయం ఏమిలేదు…అత్త, మామ వాళ్ళు పంపించారు…”అంది. నాకు ఏమి అర్ధం కాక “అసలు జావేద్…నాకు ఎం మోసం చేయాలనుకుంటున్నాడు…..”అన్నాను తన వైపు చూసి. “మొన్న మీరు వొచ్చినపుడు ఒక లేడీ తో మాట్లాడారు చూడండి…హోటల్ దెగ్గర….అసలు ఆవిడే మొత్తం కారణం….”అంది అలియా. “ఎవరు…..వినూత్న నా….”అన్నాను అర్ధం కాక. అవునన్నట్టుగా తల ఆడించింది.
“జావేద్ కి తనకు ఏంటి సంబంధం….”అన్నాను అస్సలు అర్ధం కాక. “ఇద్దరకీ ఏ సంబంధం లేదు….మీ ల్యాండ్ ఇద్దర్ని కలిపింది….”అంది. “నా ల్యాండ్ నా…”అన్నాను, నా ల్యాండ్ కి వాళ్ళిద్దరికీ ఎం సంబంధమో అర్ధం కాక. విషయాన్నీ ఇంకా పొడిగించకుండా “మీ ల్యాండ్ వినూత్న బాస్ కి కావాలి…..మీ ల్యాండ్ కొనగలిగితేనే వెనక ఉన్న 500 ఎకరాలు కొనగలుగుతారు….మీది రోడ్ సైడ్ ఎక్కువ ఉంది కదా…ఎదో ఫ్యాక్టరీ కడతారట ….మొత్తం రెండు వేల మంది దాకా వర్కర్స్ పని చేస్తారంట….అందులో ఫుడ్ కాంట్రాక్టు మొత్తం జావేద్ కి ఇస్తామని చెప్పారు…..మీ ల్యాండ్ ఇప్పించినందుకు కూడా అతనికి పెద్ద మొత్తం నే ఆఫర్ చేసారు…..”అంది ఆలియా. అది విని నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. నిన్నటి నుండి జరిగినవన్ని ఒక్కొక్కటి గుర్తుకు వొచ్చింది. సో ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ ట్రాప్….అని అర్ధం అయ్యేసరికి…ఎందుకో కోపం రాలేదు నాకు నవ్వు వొచ్చింది. నేను నవ్వేసరికి అలియాకు అర్ధం కాక వింతగా చూసింది. “మీకు నమ్మ బుద్ధి అవ్వడంలేదు కదా…” అంది ఆలియా. “అలా అని కాదు….నువ్వెందుకు చెప్తున్నావు నాకు…వాళ్ళు అనుకున్నట్టుగా డీల్ ఐతే మీ ఫామిలీ కి లాభమే కదా…”అన్నాను తన వైపు చూసి. తాను నవ్వి “ఆ డీల్ అయ్యాక …చేతిలో డబ్బులు ఉంటాయి….మమ్మల్ని పట్టించుకోడు అని అర్ధం అయ్యింది….”తాను honest గా చెప్పింది. “నువ్వు డిగ్రీ కదా చదివింది….”అన్నాను. అవునన్నట్టుగా చూసింది తను. “డిగ్రీ చదివి కూడా అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు….”అన్నాను. “ఇంట్లో వాళ్ళ బలవంతం మీద…నాకు ఏ మాత్రం ఇష్టం లేకుండే….”అంది నిర్లిప్తంగా. “thank you వెరీ మచ్ అలియా…జావేద్ పేరెంట్స్ కి కూడా థాంక్స్ చెప్పానని చెప్పు….”అన్నాను తన వైపు చూసి. సరే అన్నట్టుగా నా వైపు చూసి “ఒకటి అడగొచ్చా అంది…”తను, అడగమన్నట్టుగా చూసాను. “మీకు కోపం రాలేదా….మీ వెనక ఇన్ని జరిగాయి కదా…మీరు బాగా నమ్ముతారు జావేద్ ని ..ఆ విషయం మాకు తెలుసు….ఐన కూడా మీరు చాల కూల్ గా ఉండడం….”అంటూ ఆపి నా వైపు చూసింది. నేను మెల్లిగా నవ్వి “ఆశ్చర్య పోయిన మాట వాస్తవమే…నా ల్యాండ్ గురించి కాదు…వాళ్ళు బిజినెస్ పీపుల్..ట్రై చేస్తారు బిజినెస్ చేయడానికి …వాళ్ళ తప్పేమి లేదు..కానీ .జావెద్ ని నేనెందుకు సరిగా అర్ధం చెస్కోలేకపోయాను అన్న విషయం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది…. “అన్నాను.
“నటించేవాళ్లను గుర్తించడం కష్టం …”అంది ఆలియా. కరెక్ట్ అన్నట్టుగా తన వైపు చూసాను. “నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా….”అన్నాను, ఆ ప్రశ్న అడగొచ్చో అడగకూడదో తెలియకుండానే అడిగాను. తను నా వైపు రెండు క్షణాలు చూసి “ఆల్రెడీ ఇంకో చోట వ్యవహారం నడిపేవాడు ఎలా చూస్కుంటాడో అలాగే….”అంది. అలా అనే సరికి ఏమనాలో అర్ధం కాలేదు నాకు. “టిఫిన్ చేసారా….లేదా ఇంతకీ…”అన్నాను ఏమనాలో అర్ధం కాక ఎదో ఒకటి అనాలి అని. లేదు అన్నట్టుగా చూసింది. నేను కిచెన్ లోకి వెళ్తూ ఉంటె తానూ వెనకాలే వొచ్చింది. “అమ్మ గారు కూడా లేరు కదా….ఎం ప్రిపేర్ చేసారు…”అంది ఆలియా. “జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్…”అన్నాను. “నాకు కూడా చాల ఇష్టం…”అంది. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్ లో వేసి ఇచ్చాను. మల్లి హాల్ లోకి వొచ్చి సోఫాలో కూర్చున్నాము ఎదురెదురుగా.
“మీకు నిజంగా కోపం లేదా జావేద్ మీద…..”అంది తను మెల్లిగా తింటూ. “ఎందుకు నీకు ఫుల్ గా ఉందా ఏంటి కోపం జావేద్ మీద ..”అన్నాను తన వైపు నవ్వుతు చూస్తూ. “హ…నిజం చెప్పాలంటే పీకల వరకు ఉంది కోపం తో పాటు కక్ష …నన్ను మోసం చేసాడు కదా ఒక విధంగా….”అంది. “అలాంటివి ఉంటె మనసులోనే ఉంచుకోవద్దు….ఎదో విధంగా తీర్చుకోవాలి …”అన్నాను, లారీసా కు కూడా దేవదానం మీద ఇలాగె కోపం ఉంది అన్న సంగతి గుర్తొస్తుంటే. “తీర్చుకోవాలని ఉంది….కానీ ఎలాగో తెలియడంలేదు….”అంది. “ఇప్పుడు తీర్చుకున్నావు కదా…”అన్నాను నవ్వుతు. తనకు అర్ధం కాక నా వైపు చూసింది. “అదే…అతని ప్లాన్ మొత్తం చెప్పి….అతని పని కాకుండా అడ్డుకున్నావు కదా….ఇది కూడా రివెంజ్ తీర్చుకోవడమే కదా…”అన్నాను నవ్వుతు. “ఇది రివెంజ్….కాదు…మీరు మాకు చాల హెల్ప్ చేసారు ….ఆ హెల్ప్ మర్చిపోకుండా మాకు తెలిసింది మీకు చెప్పాము….”అంది టిఫిన్ ఫినిష్ చేసి నీళ్లు తాగుతూ. “కానీ మీరు హెల్ప్ చేస్తే ….నేను రివెంజ్ తీసుకోగలను…..”అంది నా వైపు చూసి మళ్ళి తానే.
నేను అర్ధం కానట్టుగా తన వైపు చూసి “నేను హెల్ప్ చేయడం ఏంటి…..”అన్నాను. “మీరు చేయగలరు నాకు తెలుసు….”అంది స్ట్రయిట్ గా చూస్తూ. “నేను హెల్ప్ …చేయగలనా…..ఏ విధంగా…..”అంటూ తన వైపు చూసాను, తను ఏమంటుందో అస్సలు అర్ధం కాక.

తను సోఫా లో నుండి లేచి వచ్చి, నా పైన కూర్చొని “ఈ విధంగా……”అంది. తన వొంట్లో సన్నటి వొణుకు, మొదటిసారి తప్పు చేస్తున్నవాళ్లలో ఉండే వొణుకు, నాకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది, తను ముందే ప్రిపేర్ అయి వొచ్చినట్టుగా ఉందనిపించింది. ఊహించని నేను స్థాణువుల బిగుసుకుపోయాను. నా బుజం మీద చేయి వేసి “ప్రస్తుతానికి ఇది మాత్రమే నాకు తెలిసిన రివెంజ్…..”అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను తేరుకొని “ఆలియా..ఏంటిది….నేనెప్పుడూ నిన్ను ఇలా ఊహించలేదు….”అన్నాను. “ఏమి మాట్లాడకండి….వొచ్చిన ఛాన్స్ ని యూస్ చేస్కోండి….మీరు చాల ఫాస్ట్ అని నాకు తెలుసు….”అంది మెల్లిగా నవ్వుతు. అది కాదు అని అంటూ ఉండగానే నా పెదాలను తన పెదాలతో మూసేసింది. నా కింది పెదవి తన నోట్లోకి తీస్కొని సుతారంగా పీల్చుతూ, నా బుజాల మీద చేతి వేళ్ళను కదుపుతుంది. ఇది ఊహించని నాకు ఎం చేయాలో అర్ధం కాలేదు. కొంచెం సేపు కిందిపెదవి చీకి తన నాలుకని నా నోట్లో దోపింది. తన నాలుక నా నోట్లో అన్ని వైపులా తిప్పుతుంది. మెల్లిగా నా శరీరం తనకు సహకరిస్తోంది, నా ప్రమేయం ఏమి లేకుండానే. నా చేతులు తన చుట్టూ అల్లుకుపోయాయి. తన నాలుకను నేను మెల్లిగా చీకుతున్నాను. నేను చీకడానికి అనువుగా ఆడిస్తుంది తన నాలుకని. నా చేతులు మెల్లిగా బిగుసుకుంటున్నాయి తన శరీరం మీద. బుర్కా మీద నుండి తెలియలేదు కానీ తన ఎద సంపద నా మెడ కింద తగిలేసరికి తెలిసింది వాటి బిగువు. నా చేతి వేళ్ళు తన వీపుని గుచ్చినట్టుగా పట్టుకున్నాయి. తన నాలుకని వెనక్కులాక్కుంది. ఆ లాక్కోవడంలో నా నాలుక పెట్టమన్న శరీర సంకేతం ఉంది. నా నాలుకను ముందుకి అని తన నోట్లో దూర్చాను. తను నా నాలుక చీకుతుంటే, నా చేతి వేళ్ళు తన నడుము ముడతల మీదకు వెళ్లి గట్టిగ పట్టుకున్నాయి. నా నాలుకని చీకుతూనే నన్ను మత్తుగా చూసింది. నడుము ముడతలు గట్టిగ పట్టి నొక్కాను. తను కదిలింది నా మీద. తన పిరుదులు మెత్తగా తగులుతుంటే నా అంగం లేవడం స్టార్ట్ చేసింది.

తనకు అర్ధం అయ్యింది అనుకుంట, తన పిరుదులు నా అంగం కేసి నొక్కినట్టుగా నడుముని జరుపుతుంది. నడుము ముడతల నుండి చేతులు సంకల కిందుగా తెచ్చి రెండు సళ్ళు పట్టాను బుర్కా పైనుండి. నాలుక చీకడం ఆపి మెల్లిగా “హ్మ్మ్…..”అంది. రెండు రెండో సారి ఇంకా గట్టిగ నొక్కాను, బింకంగా ఉన్న తన సళ్ళను. తనకు నచ్చినట్టుగా ఉంది నా పెదాల మీద ముద్దు పెట్టి. “కావాలా అవి…..”అంది. నేను మత్తుగా తనకళ్ళలోకి చూసాను. ఉండు అన్నట్టుగా చూసి లేచి నిల్చొని బుర్కా తీసింది. నేను నోరెళ్లపెట్టాను.
బొడ్డు కిందకు చీర, సుడులు తిరిగినట్టుగా ఉన్న బొడ్డు, పిచ్చ సెక్సీ గా ఉంది తను. తన బొడ్డు నాకు బాగా నచ్చిందని తనకు అర్ధం అయ్యి, బుర్కా పక్కన పడేసి స్టైల్ గా నడుము మీద చేయి పెట్టుకొని నిల్చొని “బాగున్నానా…..”అంది. నేను నవ్వుతు “సూపర్….బురఖాలో తెలియడంలేదు కానీ…అజంతా శిల్పం నువ్వు….”అన్నాను, తన అందాన్ని admire చేస్తూ. “నచ్చినదాన్ని అలాగే చూస్తూ కూర్చుంటావా…”అంది తన బొడ్డు ఇంకా కొంచెం ఎక్సపోజ్ చేస్తున్నట్టుగా నిల్చొని. నడుము పట్టి లాగి, గట్టిగ బొడ్డు లో ముద్దు పెట్టాను. “హ్మ్మ్……”అంటూ నా తల పట్టుకుంది గట్టిగ. నేను నాలుకను బొడ్డులో దూర్చి తిప్పుతూ నడుము ముడతల్ని సవరిస్తుంటే సన్నగా మూలుగుతూ నా తల వెంట్రుకలని రాస్తుంది ఆలియా. చేతులు నడుము ముడతల మీద నుండి, పిరుదుల మీదకు తెచ్చి గట్టిగ నొక్కాను, బొడ్డులో నాలుకని గట్టిగ కుచ్చుతూ. “స్స్.హ……హ్మ్మ్….నచ్చాయా బాగా…..”అంది. నేను బొడ్డులో కసిగా ఒక ముద్దు పెట్టి, నా చుబుకం తో తన బొడ్డు ని నొక్కుతూ, తన వైపు చూసాను. తను నా పెదాలు చేతివేళ్ళతో పట్టుకొని నొక్కి మత్తుగా చూసి “ఎంత సేపు ఇలా నిల్చోపెడతావు……”అంది. నేను నవ్వుతూ లేచి, తనను నా చేతుల మీద ఎత్తుకొన్నాను, పిరుదుల కింద చేతులు పెట్టి. “హెయి…..”అంది నా తలను తన సల్లకేసి నొక్కుకుంటూ. నేను ముఖాన్ని సళ్ళ మీద రుద్దాను గట్టిగ. అడ్డుగా ఉన్న పైటను పక్కకు అని రెండు సళ్ళ మధ్య లోయలో నా ముఖాన్ని నొక్కుకుంది. అలాగే లేపుకెళ్లి గోడకు నొక్కిపెట్టాను తనను. తను జాకెట్ హుక్స్ తీసింది మత్తుగా నన్ను చూస్తూ. తెల్లటి వొంటి మీద నల్ల త్రాచులా బ్రా. గోడకు నిల్చోపెట్టి వాటిని పట్టుకోవడం కష్టం అని కిందకు దించి, రెండు సళ్ళు గట్టిగ పట్టి నొక్కుతూ తనను గోడకేసి నొక్కాను. “స్…హ….మెల్లిగా……అమాయకుడిలా ఉంటావు….అసాధ్యుడివి…..”అంది మత్తుగా, సళ్ళను బ్రా పైనుండి గట్టిగ నొక్కుతుంటే. చేతులు వెనక్కు తీసుకెళ్లి, చివరి హుక్ మీద కొన ప్రాణంతో ఉన్న బ్రా ను విప్పేసాను.
బ్రాను తీసి పక్కన వేసింది. నేను ఆశ్చర్యపోతూ చూసాను తన సళ్ళను. ముట్టుకుంటునే మాసిపోయేట్టుగా ఉన్నాయి సళ్ళు, చనుమొనలు లేత గులాబీ రంగులో, చాల పొడవుగా ముందుకు పొడుచుకొని ఉన్నాయి. ఏ మాత్రం బింకం తగ్గని, పట్టుసడలని సళ్ళు. వాటిని చూస్తూ ఆగలేక చటుక్కున పట్టి నొక్కాను “హ్మ్మ్……బాగా నచ్చాయి కదా…..”అంది మత్తుగా ఆలియా. “హు….”అంటూ ఒక చనుమొనను నోట్లోకి తీస్కొని, ఇంకో చనుమొనని వేళ్ళ కోసల మధ్య బిగించి పట్టాను. చనుమొనను పిల్చుతుంటే పిచ్చెక్కినట్టుగా నా జుట్టు పట్టుకుంది గట్టిగ ఆలియా. అలాంటి చనుమొనలు ఎప్పుడు చూడకపోవడం వల్లనేమో ఆబగా, సళ్ళను బాగా నలుపుతూ చీకుతుంటే ఆలియా “స్..హ….ఓయి…మెల్లిగా…” అంది మత్తుగా. నేనేమి వినిపించుకోకుండా సళ్ళు పైకి నొక్కిపట్టి సళ్ళ కింద ముద్దు పెడుతుంటే మెలికలు తిరిగింది ఆలియా. రెండు సళ్ళు నలుపుకుంటూ, తన శరీరానికి తలమానికం ఐన బొడ్డు వైపు నాలుకని తీసుకెళ్ళాను. సుడులు తిరిగిన తన బొడ్డు లోకి గట్టిగ ముద్దుపెట్టి, మళ్ళి ఇంకోసారి నాలుకతో కెలికి కెలికి, మునిపంటితో బొడ్డు కొసలు కొరికి కొరికి, సళ్ళను వదలకుండా నలుపుతూ, బొడ్డులో నాలుకను గుచ్చి గుచ్చి పెట్టాను. తాను “హ్మ్మ్..స్స్..హా….గుద్ గూదీ ..అవుతుంది….స్స్….అయి అల్లా….”అంటూ నా జుట్టుని పీకుతోంది. సర్రున జారీ చీర పైనుండి గట్టిగా పూకుని ముద్దు పెట్టాను. “స్స్…..హాఆఆ………ఓయి…… ఏంటా…అల్లరి…..”అంటూ నా తలని నొక్కింది గట్టిగ.