సమయం చాలా వేగంగా గడిచిపోయింది, నేను కిచెన్ ప్యాంట్రీలో శుభ్రం చేసిన వస్తువులని సర్దుతున్నప్పుడు అప్పుడే డోర్ బెల్ మోగింది.
నా చెవులు నిక్కబొడుచుకున్నాయి, నా కళ్ళు మెరిశాయి.
అతను వచ్చేసాడు !
నేను ఉత్సాహంగా ఉండటంతో నాలో ఒక విధమైన ఉద్వేగం పెల్లుబికింది. అయితే నేను దేని గురించి నిజంగా ఉత్సాహంగా ఉన్నానో నాకే సరిగ్గా తెలియదు. జస్వంత్ నా స్నేహితుడా అనుకుంటే, అలాంటిదేమీ కాదు. బహుశా గత ఎనిమిది సంవత్సరాలు అతన్ని ఎలా మార్చాయో చూడటానికి నేను ఆసక్తిగా వున్నట్లున్నాను.
నా అన్నయ్య జస్వంత్ వుండే గెస్ట్ బెడ్ రూముని శుభ్రం చేస్తూ ఇంకా పైనే ఉన్నాడు. దాంతో, నేను త్వరగా బాత్ రూముకి పరిగెత్తాను, తలుపు తీయడానికి ముందు నేను బాగానే ఉన్నానో లేదో చూసుకున్నాను.
నేను బాత్రూమ్ లైట్ ఆన్ చేసిన వెంటనే, నా జుట్టు చిందరవందరగా ఉందని తెలిసింది.
దేవుడా…
ఒక గంట కష్టపడి శుభ్రం చేయడంతో అది పూర్తిగా పాడైపోయింది, నేను త్వరగా డ్రాయర్ నుండి ఒక బ్రష్ తీసి దాన్ని adjust చేయడానికి ప్రయత్నించాను. నా దట్టమైన నల్ల రంగు జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతోంది, అందువల్ల అది మళ్లీ సగం బాగా కనిపించడానికి ఒక నిమిషం దువ్వుకోవడం, కొంచెం హెయిర్ స్ప్రే చేయాల్సి వచ్చింది.
నా జుట్టును సరి చేసుకున్న తర్వాత, నా శరీరాన్ని పరిశీలించాను. నా ఉబ్బెత్తుగా, ఎదుగుతున్న రొమ్ములు నా నల్లటి ట్యాంక్ టాప్ కింద చక్కగా ఒదిగి ఉన్నాయి, నేను వేసుకున్న నా జీన్స్ షార్ట్స్ నా చిన్న శరీరాన్ని గట్టిగా అంటిపెట్టుకుని వుంది.
నేను ఒక క్షణం నన్ను నేను మెచ్చుకుంటూ నవ్వుకున్నాను. ప్రతిరోజూ, నేను మరింత mature అయిన అమ్మాయి లాగా కనిపిస్తున్నాను, నా శరీరంలో నేను గమనిస్తున్న మార్పులని నిజంగా ఆస్వాదిస్తున్నాను.
డోర్ బెల్ మళ్లీ మోగి నా ఆలోచనలకి అంతరాయం కలిగించింది. ఒక క్షణం, తలుపు దగ్గర ఎవరో ఉన్నారన్న సంగతిని నేను దాదాపుగా మరచిపోయాను.
ఛా, నాకు ఇంకొక్క సెకను కావాలి…
నా మేకప్ బాగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. నా మేకప్ పరిపూర్ణంగా ఉందని తెలుసుకోకుండా నేను ఎవరినీ చూడకూడదు అనుకున్నాను.
నేను అద్దానికి దగ్గరగా వంగి, నా నీలి కళ్ళు మెరిసేలా చేశాను. నేను త్వరగా నా కళ్ళ కింద వేలుతో రుద్ది, నా మస్కారా సరిగ్గా ఉందో లేదో చూసుకున్నాను. తర్వాత నేను ఒక లోతైన శ్వాస తీసుకొని అద్దం నుండి వెనక్కి జరిగాను.
పర్ఫెక్ట్, నాలో నేను అనుకున్నాను.
డోర్ బెల్ మళ్లీ మోగింది, ఇల్లంతా ప్రతిధ్వనించింది.
“OK, OK,” అని నేను గొణుక్కున్నాను, బాత్రూమ్ లైట్ ఆఫ్ చేసి ముందు తలుపు వైపుకు గెంతుకుంటూ వెళ్లడం మొదలుపెట్టాను.
నేను ముందు గదికి దారితీసే పొడవైన హాలు నుండి వెళ్లాను. తర్వాత మూల మలుపు తిరిగి ఇంటి ముందు ఉన్న పెద్ద చెక్క తలుపు దగ్గరికి వెళ్లాను. నా ఉత్సాహాన్ని తగ్గించుకోవడానికి ఇంకోసారి లోతైన శ్వాస తీసుకున్న తర్వాత, నేను తలుపు హేండిల్ మీద చేయి పెట్టి తెరిచాను.
ఓ. మై. గాడ్.
నా కళ్ళు నా ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే, నా దవడ నేలకు తగిలేంతగా తెరుచుకుంది.
ఇతనేనా జస్వంత్ ?
అతను నవ్వాడు, అతని ముఖం వెంటనే మెరిసిపోయింది.
“బాగా చూడు, ఎవరు ఎంతగా ఎదిగారో,” అని అతను అన్నాడు, అతని గొంతు నాకు గుర్తున్న దానికంటే లోతుగా అనిపించింది.
నేను నా దవడని నేల నుండి పైకి ఎత్తడానికి ప్రయత్నించాను. నా కళ్ళు సాధ్యమైనంత వెడల్పుగా ఉన్నాయని నాకు పక్కాగా తెలుసు. నేను ఎంతసేపు నిశ్శబ్దంగా అతనిని ఆరాధిస్తూ నిలబడ్డానో నాకు తెలియదు.
“జస్వంత్ ?” అని నేను సందేహంగా అడిగాను.
అతను తల ఊపుతూ ఒప్పుకున్నట్లు చేసినా అతని ముఖంలో చిరునవ్వు పోలేదు.
“One and only – ఒకే ఒక్కడు,” అని అతను బదులిచ్చాడు.
అతను తానే జస్వంత్ అని చెప్పినా, నేను అతనితోనే పెరిగానని ఇంకా నమ్మలేకపోయాను. అతను నా అన్నయ్యతో తిరిగే రోజులలో రోజంతా బొమ్మ సైనికులతో ఆడుకునే చిన్న, బలహీనమైన అబ్బాయిగా నాకు గుర్తున్నాడు.
నమ్మశక్యం కావడం లేదు…
