ఉదయం 6 గంటలకు అలారం వస్తే పాలవాడు వచ్చే టైం అయిందని లేచి బట్టలు కట్టుకుని బయటకి వచ్చేసాను.
వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు ఏం చెయ్యాలో ఏంటో ..అని మదన పడుతూ డైలీ రొటీన్ లో పడిపోయాను…
ఆఫీస్ లో పనుందంటూ టిఫిన్ చెయ్యకుండానే చరణ్ వెళ్లి పోయాడు.
మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోయాను నేను
సాయంత్రం పూట ఏమీ తోచక బిల్డింగ్ పైకి వేళ్లాను.
పైన సగం స్థలంలో గెస్ట్ బెడ్ రూం ఉండి మిగతా స్థలం ఖాళీగా ఉంటుంది. నేను చరణ్ విషయమే ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. ఇంతలో పక్కింట్లో ఏదో కలకలం వినిపించింది.
ఆ ఇంట్లో జ్యోతి ఆంటీ , ఆమె కొడుకు రమేష్, కూతురు శ్రావణి ఉంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆంటీ వాళ్ళ హస్బెండ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంది చనిపోవడంతో ఆ కుటుంబ బాధ్యత జ్యోతి ఆంటీ మీదనే పడింది. వచ్చే పెన్షన్ తో పిల్లల్ని చదివించుకుంది. కొడుకు పెద్దవాడైన ఇంటి గురించి ఏమీ పట్టించుకోడు. అమ్మాయి పెళ్ళి చేసి కాస్త బరువు తగ్గించుకుందామని నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏమాత్రం కట్నం ఇచ్చుకునే స్థితిలో ఆమె లేకపోవడం వల్ల శ్రావణికి పెళ్లి కాలేదు. కొడుకు బలాదూర్ గా తిరగడం, కూతురికి పెళ్లి కాకపోవడంతో ఆమె దిగాలు పడిపోయి ఆరోగ్యం కూడా క్షీనించ సాగింది. శ్రావణి అప్పుడప్పుడు ఇంటికి వచ్చినపుడు నాతో ఈ విషయాలను పంచుకొనేది. శ్రావణి తో నాకు మంచి స్నేహం ఉంది. నేనెప్పుడైన ఒక్కదాన్నే బయటకు వెళ్ళాల్సి వస్తె శ్రావణినే తోడుగా తీసుకెళ్లేదాన్ని.
ఈ వేళ వాళ్ళింట్లో ఏదో కలకలం రేగడం పై నుంచి గమనించిన నేను వెంటనే వాళ్ళింట్లోకి వెళ్ళాను.
శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటే గమనించిన జ్యోతి ఆంటీ కేకలు వేయటంతో బయట వాళ్ళు వచ్చి శ్రావణి ని కాపాడారట. తరువాత ఇంటినిండా జనం పొగయ్యారు. కొందరు శ్రావణినీ మందలిస్తూ ఉంటే ఇంకొందరు సానుభూతి గా మాట్లాడుతున్నారు. కొందరు అక్కడ లేని రమేష్ ను తిడుతున్నారు. శ్రావణి ఏడుస్తూ కూర్చుంది. ఆంటీ కూడా పిల్లల్ని, తన దురదృష్టాన్ని కలిపి తిడుతూ ఏడుస్తుంది.
నేను వెళ్లి శ్రావణి పక్కన కూర్చుని ఓదార్చాను. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు.
నేను ఆంటీకి చెప్పి శ్రావణిని నాతో మా ఇంటికి తీసుకొచ్చాను. బిల్డింగ్ పైన ఖాళీ స్థలంలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు జరిగిన పెళ్లి చూపులు కూడా కట్నం కారణంగా ఫెయిల్ అవడంతో శ్రావణి ఆత్మహత్యకి ప్రయత్నం చేసినట్టు చెప్పింది. తనకు ఇక మీదట పెళ్లి కావడం కష్టం అనీ చనిపోయి అమ్మకి బాధ తగ్గిద్దామని ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చింది.
నేను అలా ఆశలు వదిలేయవద్దని మంచి రోజులు ఎప్పుడు ఎలా వస్తాయో మనం చెప్పలేమని మా సంగతే ఉదాహరణగా తీసుకొమ్మని నచ్చ చెప్పాను.
మేం అలా మాట్లాడుతుండగానే చరణ్ ఇంకా మా ఆయన కూడా కలిసి కార్ లో ఇంటికి వచ్చారు.
వాళ్లను చూడగానే నాకొక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.
శ్రావణీ… ఒకటి అడుగుతా చెప్తావా అడిగాను.
అడుగక్కా…
మా చరణ్ మీద నీ అభిప్రాయం ఏంటి…
అంటే…
ఎలాంటి వాడు అని…
చాలా మంచి వాడు… ఎందుకలా అడుగుతున్నావు. తిరిగి అడిగింది..
నేను సమాధానం చెప్పకుండా…
వాన్ని పెళ్ళి చేసుకుంటావా?
నా పరిస్తితి నీకు ఆటగా ఉందా అక్కా…
లేదు శ్రావణీ నిజంగానే అడుగుతున్నాను .. చెప్పు చేసుకుంటావా…
నాకు ఇష్టమా లేదా అనేది ప్రశ్నే కాదు అక్కా… నేను ఎవరినైనా ఇష్టంగానే చేసుకుంటా.. నాకు పెళ్ళయితే అమ్మకు కాస్త మనశ్శాంతి .. అందుకోసం ఎవరినైనా చేసుకుంటా… కాబట్టి నువ్వు అడగాల్సింది నన్ను కాదు. చరణ్ ను… అయినా చరణ్ లాంటోడు నన్నెందుకు చేసుకుంటాడు చెప్పు…
సెంటిమెంట్ డైలాగులు దెంగకే.. ఇష్టమా కాదా చెప్పు…
నా మాటలకు శ్రావణి ఆశ్చర్యంగా చూసి…
నిజంగానే అడుగుతున్నా అక్కా… చరణ్ నన్నెందుకు చేసుకుంటాడు… అయినా చరణ్ పెళ్లే చేసుకోను అని అంటున్నాడని చెప్పావ్ గా నాతో.. అనుమానంగా అడిగింది.
ఇప్పటికీ వాడు పెళ్ళి చేసుకోను అనే అంటున్నాడు… అయితే ఇందాకే నాకో ఐడియా వచ్చింది.. నువ్వు ఒప్పుకుంటే రేపే వాడికి, నీకు పెళ్ళి జరిగేలా నేను చేస్తా.. నీకు ఒకే నా అది చెప్పు చాలు…
