మధు’కలశం 3 50

వాళ్ళు అలా వెళ్ళారో లేదో మా ఆయన నా దగ్గరికి పరుగెత్తుకొచ్చాడు. చరణ్ వాళ్ళ నాన్న ఫోన్ చేసాడట.మెసేజ్ సంగతి చెప్తుంటే నేను కూడా నా సెల్ చూపించాను అమాయకంగా నటిస్తూ…
చరణ్ కి మళ్ళీ మళ్ళీ కాల్ చేసాడు.. అది స్విచ్ ఆఫ్…

ఈయన అందరికీ ఫోన్ లు చేస్తున్నాడు.
నేను గుడి పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆయన 11.50 కి మంచి ముహూర్తం ఉందని చెప్పాడు. నేను request చేస్తే అన్ని వస్తువులు తానే స్వయంగా ఆరెంజ్ చేసి ముహూర్త సమయానికి గుళ్ళో పెళ్లి జరిపించాడు.
మధ్యాహ్నం వరకల్లా చరణ్ వాళ్ళ పేరెంట్స్ హడావిడిగా ఇంటికి వచ్చారు.

ఈయన వాళ్ళు కలిసి వెతకడానికి వెళ్తుంటే వద్దని ఆపాను. వాడేమీ తప్పి పోలేదు కదా వెతకడానికి… పెళ్ళి చేసుకుంటున్న అన్నాడు… చేసుకొని వస్తాడేమో సాయంత్రం వరకు చూద్దాం అని సర్ది చెప్పాను.. ఇంకా ఎక్కువ సేపు ఉంటే ఏమౌతుందో అని శ్రావణి సెల్ కి ఫోన్ చేసి వాళ్ళని రమ్మన్నాను. చరణ్ సెల్ ను కూడా స్విచ్ ఆన్ చెయ్యమని చెప్పి దాంట్లోంచి వాళ్ళ ఇద్దరి ఫోటో ఒకటి పంపమని చెప్పాను. వాళ్ళు అది పంపగానే వాళ్ళు అరగంట లో వస్తారట అంటూ ఆ ఫోటో వాళ్ళకి చూపించాను. వాళ్ళు ఆ ఫోటో చూస్తుంటే
ఫరవాలేదు చరణ్ చక్కటి అమ్మాయినే చేసుకున్నాడు… అంటూ అమ్మాయి బాగుందనే విషయాన్ని వాళ్ళ మనసులోకి ఫీడింగ్ ఇచ్చాను…

వాళ్ళు ఆ ఫోటో చూస్తుండగానే పక్కింటి పరిగెత్తి జ్యోతి ఆంటీకి విషయం చెప్పి తీసుకొచ్చి పరిచయం చేశాను.

ఈ లోగా చరణ్ శ్రావణి రావడంతో అందరూ తలో మాట అందుకునే సరికి వాళ్ళు బయటే నిలబడి బిత్తర చూపులు చూస్తుంటే జాలేసింది.
ఒక్కసారిగా గట్టిగా అరిచి
ఇన్నాళ్లు మనమే అడిగాం కదా పెళ్ళి చేసుకొమ్మని..
ఇప్పుడు వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. మీకు చెప్పలేదని భేషజాలు మాని వాళ్ళని ఆశీర్వదించండి. అని గట్టిగా చెప్పి హారతి ఇచ్చి ఇద్దర్నీ లోపలికి తీసుకొచ్చాను.

కాసేపటికి అంతా సర్దుకున్నారు. జ్యోతి ఆంటీ ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. చరణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కోడల్ని చూసి మురిసిపోయారు.

ఆ రాత్రి వాళ్ళకి శోభనం ఏర్పాట్లు…
గది అంతా సిద్ధం చేశాక శ్రావణిని లోపలికి పంపే రెండు నిముషాల ముందు నేను ఆ గదిలో అగరొత్తులు తీసుకొని వెళ్ళాను. చరణ్ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు.
ఆగరోత్తులు వెలిగించి అక్కడ పెట్టి వచ్చేప్పుడు.. చరణ్ దగ్గరగా వెళ్ళి

చరణ్ ఒక్క మాట చెప్తా జాగ్రత్తగా గుర్తు పెట్టుకో… నువు రాత్రి చేసిన పనిని రేపటికల్లా శ్రావణి మర్చిపోతుంది. కానీ అంతకు ముందు రోజు రాత్రి మన ఇద్దరి మధ్యా జరిగింది తెలిస్తే ఈ జన్మలో నిన్ను క్షమించదు.. నీతో పాటు నన్ను కూడా ద్వేషిస్తుంది… కాబట్టి ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి తెలియనివ్వనని నాకు మాటివ్వు… అంటూ చేయి చాపాను. చరణ్ నా చేతిలో చేయి వేసాడు.

అక్కడ్నుంచి బయటకు వచ్చి
శ్రావణి దగ్గరకు వెళ్ళి మేం ఆడిన నాటకం ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదని మాట తీసుకొని దాన్ని చరణ్ గదిలోకి పంపించి హమ్మయ్య మొత్తానికి వెయ్యి కాదు గానీ చాలా అబద్ధాలు ఆడి చరణ్ గాడికి పెళ్ళి జరిపించాను అంటూ ఊపిరి పీల్చుకున్నాను.

అంతలో ఇంకొకరి దగ్గర మాట తీసుకోవాలని గుర్తొచ్చి పరిగెత్తా

ఎవరి దగ్గరికా..

ఇంకెవరు మా ఆయన దగ్గరి కండి బాబు
ఒక నెల రోజుల్లోగా నన్ను నెల తప్పేలా చేస్తానని మాట తీసుకోవాలి

లేకపోతే చరణ్ దగ్గర నా పాతివ్రత్యానికి మాటొచ్చేయదూ….

ఏమంటారు..?

పున్నమి రాత్రులు

గ్రహణం

చంద్ర లేఖ, నక్షత్ర
ఇద్దరు LKG నుండి క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మెడిసిన్ లో PG చేస్తున్నా వారిద్దరి ప్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. వారిద్దరిదీ వేరే లోకం. ఏది చేసినా, ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే…

రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తారే… అని ఎవరైనా అడిగితే…
ఇద్దరం ఒకర్నే పెళ్ళి చేసుకుంటాం… నీకెందుకు.. అంటూ గట్టిగా జవాబిస్తారు
ఎప్పుడైన అభిప్రాయ భేదాలు వచ్చినా అది ఒక్క పూటకే… పొద్దున వచ్చిన భేదం సాయంత్రానికల్లా ఎగిరిపోతుంది.
వాళ్ళ తండ్రులు ఒకే ఆఫీసులో పని చేస్తారు. వాళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్సే. ఉండేది వరంగల్ లో.. పక్క పక్కనే ఇళ్లు కట్టుకున్నారు. నక్షత్ర కి ఒక అన్న.. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక చంద్ర లేఖ వాళ్ళ పేరెంట్స్ కి తను ఒక్కతే కూతురు. పౌర్ణమి నాడు పుట్టిందని చంద్రలేఖ అని పేరు పెట్టారు.వాళ్ళు ఉండేది వేరే ఇళ్లలో అయినా ఒక ఇంటి వాళ్ళ లాగానే ఉంటారు.

మెడిసిన్ సీటు వచ్చినప్పటినుండి చంద్రలేఖ, నక్షత్ర ఇద్దరూ హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో రూమ్ అద్దెకి తీసుకొని ఉంటున్నారు. నాలుగేళ్ల MBBS పూర్తి చేసి, ఇప్పుడు ఇద్దరు చెరో స్పెషలైసేషన్ లో PG రెండో సంవత్సరం చదువుతున్నారు.

వాళ్ళ వయసులు ఎంతో మీకు నేను చెప్పనవసరం లేదనుకుంటా.
అయితే అంద చందాల విషయంలో ఇద్దరూ ఇద్దరే
ఒకరు మిస్ వరల్డ్ అయితే మరొకరు మిస్ యూనివర్స్ అందుకునే లెవెల్ అందం వాళ్ళది.
కాబట్టి వాళ్ల కొలతలు గట్రా నేను చెప్పనవసరం లేదు మీకు
నాకు తెలుసు మీరు ఊహించుకోగలరని.
మెడికల్ PG ఫ్రీ సీటు తెచ్చుకున్నారని చెప్పడం ద్వారా వాళ్ళ తెలివితేటలు కూడా మీకు తెలిసిపోతాయి కాబట్టి నేను ఆ విషయం కూడా మీకు విడమర్చి చెప్పనవసరం లేదు.

మరింకేం చెప్తావు అని విసుక్కుంటున్నారా? నేను చెప్పాల్సినవి మీరు ఊహించనివి చాలా ఉన్నాయి. కాస్త ఓపిక గా ఉంటే అన్నీ చెప్తాను.

మన నాయికలు ఇద్దరు ఒక ట్రెక్కింగ్ క్లబ్ లో మెంబర్లు. అవకాశం దొరికినప్పుడల్లా పది మంది కలిసి కొండలు గుట్టలు లోయలు అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళంతా మెడిసిన్ చదివే విద్యార్థులే… నలుగురు అమ్మాయిలు ఆరుగురు అబ్బాయిలు. ఈ సారి వాళ్ళు హిమాలయాలకు వెళ్ళారు. ఎవరెస్ట్ ఎక్కడానికి కాదండోయ్. అది వాల్ల సుదీర్ఘ లక్ష్యం. ఇప్పుడు మాత్రం ఒక చిన్న పర్వతాన్ని ఎక్కాలని వచ్చారు. మూడు రోజుల్లో ఆ పర్వతం ఎక్కి పైన ఒక రోజు గడిపి తిరిగి రావాలని వల్ల ప్లాన్…

రెండో రోజు మధ్యాహ్నం పూట ఒక చోట ఆగి భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు.
చంద్రలేఖకి దూరంగా ఎక్కడో నీటి శబ్దం సన్నగా వినిపించింది. మిగతా వారికి చెప్తే వాళ్ళు తమకు కూడా వినిపిస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. అక్కడికి వెళ్ళి వేద్దాం అని నక్షత్ర ప్రపోజ్ చేస్తే ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. నక్షత్ర బతిమాలితే సాయంత్రం మళ్లీ వాళ్ళు బయలుదేరే సమయానికి తిరిగి వస్తామని చెప్పి చంద్రలేఖ నక్షత్ర తో వెళ్ళింది….