ఇంటి యజమాని 4 144

నాన్న గారు ఏమి చెప్పినా ఎంతో లోతైన అర్థం ఉంటుంది.. అది అర్థం కావటానికి కొన్ని నెలలు పడుతుంది.. కొన్ని సార్లు సంవత్సరాలు పట్టేది.. ఇది నాకు చిన్నప్పటి నుండి అనుభవం లోకి వచ్చింది.. చాలా ప్రాక్టీస్ చేసాక ఇప్పుడు తొందరగా అర్థం చేసుకునే స్థితికి వచ్చా.. దీప కుటుంబం మంచి స్థితి లో ఉంది.. బాగా చదువుకుని మంచి పొసిషన్ లో ఉంది.. ఆమెకి సంబంధాలు చిటికేస్తే వస్తాయి.. ఇంటినుండి గెంటి వేయబడ్డ జుబేదా కూతురికి ఎలా సంబాంధాలు వస్తాయి? హైదరాబాద్ వచ్చాక పిక్ చేసుకోవటానికి రాకుండా మొహం చాటేసిన బంధువులున్న మున్నీకి ముందు జీవితం ఎంత కష్టమో ఆలోచించి నాన్న గారు ఈ డెసిషన్ ఇచ్చి ఉంటారు.. నాకు ఇదే న్యాయం అనిపించింది.. దీప ఇప్పటి వరకు నాతో ఏమీ చెప్పలేదు.. ఇలా ఆలోచనలతో మధన పడుతూ మంచం మీద దొర్లుతున్నా.. మున్ని పడుకుందనుకుంటా.. జుబేదా నా రూం లోకి వచ్చింది.. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారని నిద్రపట్టడం లేదా రాజూ? అని మంచం మీద కూర్చుని కాళ్ళు నొక్కసాగింది.. అరికాళ్ళు గుచ్చుతుంటే మైండ్ ప్రశాంతం గా అయ్యి కంట్రోల్ కి వచ్చా.. వోడ్కా పనిచెయ్య సాగింది.. మెల్లగా నిద్రలోకి జారుకున్నా.. మోర్నింగ్ లేచి తయారయ్యి మున్నీ నేను బయలు దేరాం.. దారిలో మున్నీ ‘రాజుగారు రాత్రి ఏమి చేసారో గుర్తుందా’ అని చాలా చిలిపిగా అడిగింది.. నేను సీరియస్ గా అడిగా మున్నీ నేను నీతో ఇలా ఉండటం నీకు ఇష్టమేనా? నిన్ను నేను ఎక్స్ప్లాయిట్ చేసానని ఫీల్ అవుతున్నావా? అని అడిగా? లేదు రాజు గారూ మీ ఇంటికి వచ్చాక నా జీవితం అమ్మ జీవితం మారిపోయింది.. మీ ఇన్వాల్వ్మెంట్ తోనే నాకు ఉద్యోగం వచ్చిందనీ తెలుసు.. మా జీవితం ఇక్కడ ప్రశాంతంగా ఉంది.. మా ఇద్దరి జీవితాలు మీవి.. అంది.. మున్నీ చాలా భావోద్వేగానికి లోనైంది.. అమ్మ నాన్న నీకేమైనా చెప్పారా అని అడిగా.. లేదే ఏమీ చెప్పలేదు అంది.. నువ్వు అమ్మకి బాగా నచ్చావంట.. ఏమి చేశావ్ అన్నా.. ఆమె భావోద్వేగాన్ని తగ్గిస్తూ.. మీ అమ్మ గారు చాలా మంచి వారు..నాకు 10,000 ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నారు..ఇప్పటి దాకా నాకెవరూ ఇవ్వలేదు అంది…. ఇంతలో ఆమె స్టాప్ వచ్చింది.. కార్ దిగి నాకు టాటా చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది..