డెకరేషన్ – ఫంక్షన్ – ఫుడ్ …… అన్నీ అన్నీ అద్భుతమే అంటూ బుజ్జిజానకికి ముద్దులు కురిపించి దేవతలు ఆనందిస్తున్నారు .
బుజ్జిజానకి : ఈ ముద్దులన్నీ మీ ప్రియమైన భక్తుడికే చెందాలేమో అత్తయ్యలూ …. , మీ వంతుగా నేనివ్వనా ? .
అక్కయ్యలు : మేము మేముకూడా …..
దేవతలు : దెబ్బలుపడతాయి , ఒక్కడే చేశాడంటే నమ్మశక్యం కావడం లేదు .
నవ్వుకుని , నా ఒక్కడి వల్లనే ఎలా అవుతుంది దేవతలూ ….. మీ ప్రక్కన ఉన్న దేవత సహాయం ……
దేవతలు : అధీసంగతి , మాకు ముందే తెలుసు , అంతా పెద్దమ్మ చేసిందన్నమాట , తల్లులూ ….. మన దేవతకు కావాలంటే ఎన్ని ముద్దులైనా పెట్టుకోండి .
నావైపు చూస్తూ పెద్దమ్మను ముద్దులతో తడిపేశారు .
మహి : దేవతలూ …… ఉదయానికి కాలేజ్ ముందులా మారిపోతుందేమో మీ భక్తుడిని అడిగి తెలుసుకోండి .
అంటీలు : బదులివ్వచ్చు ……
ఆజ్ఞ దేవతలూ ……. , స్టేజీ – డెకరేషన్ తప్ప ఫౌంటెన్ మొదలుకుని అద్భుతాలన్నీ అలాగే ఉంటాయి బుజ్జిజానకి ……
లవ్ యు మహేష్ అంటూ సంతోషంతో పరుగునవచ్చి బుగ్గపై ముద్దుపెట్టి అంతే పెరుగుతో దేవతల గుండెలపైకి చేరిపోయింది , Sorry దేవతలూ ….. సంతోషంలో ……
నావైపు కోపంతో చూస్తున్న దేవతలను చూసి అక్కయ్యలు నవ్వుకుంటున్నారు – బుజ్జిజానకి ముసిముసినవ్వులు …….
మహి : అంటీ …… బాబు పడుకున్నాడన్నమాట .
మేడమ్ : అవును బుజ్జిజానకీ పెద్దమ్మ ఒడిలో హాయిగా ….. , మీ అంకుల్ – బామ్మావాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు , అద్భుతం కమనీయం అని చెప్పమన్నారు .
బుజ్జిజానకి నవ్వుకుని , అంటీ – అత్తయ్యలూ – పెద్దమ్మా – అక్కయ్యలూ ….. చివరగా నావైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి , మరికొద్దిసేపు ఇక్కడే ఉండాలని ఆశగా ఉంది అంటూ కోరింది .
అక్కయ్యలు : లవ్ టు చెల్లీ ….. , మాక్కూడా ఇక్కడనుండి వెళ్లబుద్ధి కావడం లేదు .
మహి : లవ్ యు అక్కయ్యలూ ……
దేవతలు ఒకరినొకరు చూసుకుని , ఈమాట కోసమే ఎదురుచూస్తున్నాము – భువిపై ఆవిష్కృతం అయిన ఈ అద్భుతం నుండి మేమూ వెళ్లలేకపోతున్నాము , నీఇష్టమైనంతసేపు అవసరమైతే తెల్లారేవరకూ ఉండిపోదాము ఒకరి కౌగిలిలో మరొకరం వెచ్చగా ……
స్టేజీపైనున్న గిఫ్ట్స్ బాక్సస్ నుండి సారీ అందుకుని పెద్దమ్మ ఓడిలోని బాబుకు వెచ్చగా కప్పాను .
గుడ్ ఐడియా తమ్ముడూ అంటూ అక్కయ్యలూ అలానే అందుకుని చుట్టేసుకున్నారు .
మేడమ్ : లవ్ యు అంటూ పెదాలను కదిలించి , అమ్మో అక్కయ్యలు అంటూ నవ్వుకుంటున్నారు .
మహి : లవ్ యు దేవతలూ …… అంటూ వాసంతి అంటీ ఒడిలో వొదిగిపోయింది , దేవతలూ చలి చలి ముద్దులు అంటూ నావైపు కన్నుకొట్టింది .
లవ్ టు బుజ్జిజానకీ మా బంగారుతల్లీ అంటూ కొంగుతో చుట్టేసుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
బుజ్జిజానకీ ….. నీకూ కప్పాలా ? .
మహి : అవసరం లేదు , చూడు అత్తయ్యా …… నేను మాట్లాడించకపోయినా ఇలా ……
అంటీలు : అల్లరి పిల్లాడు కదా అంతే , ఎందుకో తెలియదు ఈ అద్భుతాన్ని చూసినప్పటి నుండీ ఎక్కువ కోపం రావడం లేదు , మా బుజ్జిజానకి ఫంక్షన్ ఆధ్యంతం అద్భుతంగా మహాద్భుతంగా అంగరంగవైభవంతో జరగడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేము , ఈ సెలెబ్రేషన్ లో ఈ అల్లరి పిల్లాడు భాగమే కదా ….. థాంక్యూ .
ఇప్పటికే చాలాసార్లు చెప్పారు దేవతలూ అంటూ తెగ మురిసిపోతున్నాను , దేవతల కోపం చల్లారింది అదిచాలు .
అంటీలు : ప్రామిస్ మరిచిపోలేదు , ఇక కొన్ని గంటలు మాత్రమే , బుజ్జిజానకి మరియు మీ అక్కయ్యల దగ్గరికి కూడా రాకూడదు .
అంతే నా కళ్ళల్లోనే కాదు బుజ్జిజానకి – అక్కయ్యలు – మేడమ్ – అమ్మమ్మ కళ్ళల్లో చెమ్మ చేరింది .
నో నో నో తల్లులూ …… , నేనున్నాను కదా అంటూ పెద్దమ్మ కళ్ళతోనే తెలియజేసారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ మూడువైపులా హత్తుకుని బాబుకు ముద్దులుకురిపిస్తున్నారు , బుజ్జిజానకి అయితే సంతోషంతో దేవతను చుట్టేసి నావైపే ప్రేమతో చూస్తూ …… వాసంతి అంటీ నడుముపై చీరను ప్రక్కకు జరిపింది .
కనిపించీ కనిపించనట్లుగా దేవత సౌందర్యమైన బొడ్డు మరియు కూర్చోవడం వలన అందమైన నడుము మడత కనులవిందు చేస్తుండటంతో మరింత వణుకుతున్నాను , కనురెప్ప వెయ్యడం మరిచిపోయి కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
పెద్దమ్మకు తెలిసిపోయినట్లు నవ్వుకుని , తల్లులూ అంటూ అక్కయ్యలకు చూయించారు .
ఏంటి తమ్ముడూ అందరికంటే ఎక్కువగా వణుకుతున్నావు వెచ్చగా ముద్దులేమైనా …… దేవతల కోపాన్ని చూసి గుంజీలతో లవ్ యు చెప్పి నవ్వుకున్నారు , ఒకవైపు వణుకుతున్నాడు మరొకవైపు నుదుటిపై చెమట ఏమీ అర్థం కావడం లేదే అంటూ చేతులతో తుడిచారు , ఉఫ్ఫ్ …. చలి చలి తమ్ముడిని గట్టిగా హత్తుకోవాలని ఉంది .
తల్లులూ ….. ఇలా వచ్చి కూర్చోండి వెచ్చగా ఉంటుంది అంటూ కాస్త కోపంగానే ….
ఇక చాలులే జ్వరం వచ్చేలా ఉంది అంటూ చీరతో కవర్ చేసేసింది బుజ్జిజానకి – గట్టిగా నవ్వడంతో స్పృహలోకొచ్చి సిగ్గుపడుతున్నాను .
అక్కయ్యలు : దేవతలూ …… మిమ్మల్ని హత్తుకున్నా చలి తగ్గడం లేదు .
చలిమంట వేస్తాను అక్కయ్యలూ ……
Wow చలిమంట సూపర్ సూపర్ ….. అంటూ అక్కయ్యలు – బుజ్జిజానకి దేవతల బుగ్గలపై కొరికేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ …..
నవ్వుకుని నిమిషాలలో స్టేజి కింద భోగి మంటలా పెద్దగా చలిమంట వేసాను .
దేవతలూ రండి రండి వెచ్చగా ఉంటుంది అంటూ బుజ్జిజానకి – అక్కయ్యలు పిలుచుకునివెళ్లి చుట్టూ ఏర్పాటుచేసిన సోఫాలలో కూర్చున్నారు .
అఅహ్హ్ హ్హ్హ్ ….. వెచ్చగా ఉంది లవ్ యు మహేష్ – లవ్ యు తమ్ముడూ …… , దేవతలూ మీకు వెచ్చగా లేదా ? .
దేవతలు : వెచ్చగానూ హాయిగానూ ఉంది అంటూ చేతులను కాచుకుని బుజ్జిజానకి – అక్కయ్యల బుగ్గలపై తాకించారు .
అవునవును హాయిగా ఉంది , లవ్ యు దేవతలూ అంటూ నలుగురూ ఒకేసారి నావైపు కన్నుకొట్టి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు , దేవతల బుగ్గలపై అలానే తాకిస్తున్నారు , మరి అయితే థాంక్స్ చెప్పరా ? .
అంటీలు : ఈ అల్లరి పిల్లాడు చేసే మంచి పనులకు థాంక్స్ లు చెప్పడంతోనే రోజు గడిచిపోతుంది .
అన్ని మంచిపనులు చేస్తాడన్నమాట ……
అంటీలు : ఎన్ని చేసినా ఈరోజే ఆఖరి , మీకోసం చెబుతాము థాంక్యూ ……
లవ్ యు సో మచ్ దేవతలూ అఅహ్హ్ …… అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
అంటీలు : అదిగో అల్లరి మొదలుపెట్టేసాడు అంటూ నవ్వులు ……
చలిమంట వేసిన కొద్దిసేపటికి అమ్మమ్మ మొబైల్ రింగ్ అయ్యింది , ష్ ష్ ష్ తల్లులూ – బుజ్జితల్లులూ ….. మా అల్లుడు అంటూ మాట్లాడారు .
( ఏంటి అత్తయ్యా ….. ఫంక్షన్ అయిపోయింది కదా అక్కడే ఉండిపోతారా ఏమిటి , ఇంటికి వచ్చి గంట అయ్యింది తాళం వేసి ఉంది , రోడ్డు మీద పడుకోవాలా ఏమిటి , ఈ అల్లుడు కంటే వాళ్లే ఎక్కువైపోయారా ఏమిటి ….. )
ఇదిగో వచ్చేస్తున్నాం అల్లుడూ …… అంటూ కట్ చేశారు , బుజ్జితల్లీ ……
మహి : అమ్మమ్మా ……
అమ్మమ్మ : Sorry బుజ్జితల్లీ …… , తెల్లవారేలోపు వెళ్ళిపోతాడు , అంతవరకూ తప్పదు .
బుజ్జిజానకీ …… రేపటి నుండి మన ఇష్టం , ఇలా ప్రతీ రాత్రీ చలి మంట వేసుకుందాము , తల్లులూ …… ఆర్పి వెయ్యండి .
నీళ్లు తీసుకొచ్చి ఆర్పేసి శుభ్రం చేసి చెత్త బాక్స్ లో పడేసాను , తాతయ్య – అక్కయ్యల సహాయంతో గిఫ్ట్స్ అన్నింటినీ బస్సులోకి చేర్చుకుని చివరిసారిగా చూసుకుని బయలుదేరాము .
మహేష్ ….. నువ్వూ బస్సులోనే రా ( బుజ్జిజానకి కోరికను మన్నించారు దేవతలు ) ఇంటికి చేరుకునేంతవరకూ దేవతలను వదలలేదు – ముద్దులు ఆస్వాదిస్తూనే ఉంది .
తాతయ్య తాళం తీసుకుని లోపలికి పరుగులుతీశారు , ఓపెన్ చేసి వచ్చి అమ్మమ్మకు ఏదో చెప్పారు దీనంగా …..
అమ్మమ్మ : బుజ్జిజానకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయేమో ……
ఏమైంది అమ్మమ్మా అంటూ అక్కయ్యలు అడిగారు .
అమ్మమ్మ : తాగేసి ఉన్నాడు , మీరు లోపలికి వస్తే అతడు ఏమైనా అంటే తట్టుకోలేము .
పర్లేదు అమ్మా ….. , సూర్యోదయానికి వచ్చేస్తాముగా …..
దేవతలూ ఊహూ ఊహూ అంటూ గట్టిగా పట్టేసుకుని బాధపడుతోంది .
దేవతలు : ఈ సంతోషమైన రోజున బాధపడకూడదు , నువ్వు నిద్ర లేచేలోపు నీ ముందు ఉంటాము అంటూ కళ్లపై ముద్దులు కురిపిస్తున్నారు , స్మైల్ స్మైల్ అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించారు .
బుజ్జిజానకి : నవ్వేసి , మొదటగా కళ్ళు తెరిచి నా దేవతలను – అక్కయ్యలనే చూడాలి .
దేవతలు : లవ్ టు బుజ్జితల్లీ , వెళ్లి హాయిగా నిద్రపో , తల్లులూ …… లోపలివరకూ వదిలిరండి , గుడ్ నైట్ బంగారూ ……
గుడ్ నైట్ అత్తయ్యలూ – అంటీ – పెద్దమ్మా అంటూ అందరినీ ఒకేసారి కౌగిలించుకుని ముద్దులుపెట్టి అక్కయ్యలతోపాటు బస్సు దిగి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే లోపలికివెళ్లింది .
అక్కయ్యలు ముద్దులుకురిపిస్తూనే చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వెళ్లే సమయానికి , మహి నాన్న పరుపులతో బయటకు వస్తున్నాడు , కోపంతో చూసి ఇంటిపైకి వెళ్ళిపోయాడు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ పట్టించుకోకండి .
అక్కయ్యలు : లోపలికి వదిలి , చెల్లీ ….. వన్ ఆఫ్ ద కాదు ద బెస్ట్ డే ఆఫ్ our లైఫ్ , చాలా చాలా ఎంజాయ్ చేసాము కదా …… , ఈ సంతోషం అంతా నీ హీరో వల్లనే …….
మహి : అక్కయ్యలూ ……
అక్కయ్యలు : తెలుసు తెలుసు చెల్లీ …… , దేవతలకు ముద్దులతో థాంక్స్ చెప్పావు – మాకు ముద్దులతో థాంక్స్ చెప్పావు , నీ హీరోకు థాంక్స్ చెప్పే అవకాశమే లభించలేదు దేవతల వలన ……
మహి : దేవతలపై కోప్పడకండి …..
అక్కయ్యలు : లేదులే అంటూ ప్రాణంలా కౌగిలించుకుని గుడ్ నైట్ కిస్సెస్ పెట్టారు , నీ ప్రియమైన హీరోను పంపిస్తాము రాత్రంతా నీ ఇష్టం ……
అంతలో మహి నాన్న లోపలికివచ్చి మీరింకా వెళ్లలేదా అన్నట్లు చూస్తూ దిండు తీసుకుని పైకివెళ్లాడు .
పట్టించుకొములే చెల్లీ ….. , నీ రాకుమారుడు తోటలో వేచి చూస్తుంటాడు వచ్చెయ్యి , ఆపాటికి పైన నిద్రపోతాడు మీ నాన్న …… అనిచెప్పి ప్రాణమైన ముద్దులుపెట్టి వచ్చారు .
క్షమించండి తల్లులూ ….. ఇంట్లోకి కూడా ఆహ్వానించలేను .
అమ్మా – అమ్మమ్మా …… రేపటి నుండి ఇల్లు మనది , హ్యాపీగా వెళ్లి పడుకోండి అని పంపించారు అక్కయ్యలు , అమ్మలూ …… కంగారుపడాల్సిన పనిలేదు మీ బుజ్జితల్లి హ్యాపీ , వెళదామా ? .
వెళదాము వెళదాము ……
అక్కయ్యలు : నువ్వెక్కడికి , దేవతలతోపాటు ఒకే బస్సులో నువ్వా …… దిగు దిగు నీకోసం నీ హృదయస్పందన ఎదురుచూస్తోంది తోటలోకి వెళ్లి వెయిట్ చెయ్యి అంటూ చెవిలో గుసగుసలాడి కిందకు దించేశారు .
దేవతలు : తల్లులూ ….. మీరేనా మీ తమ్ముడిని బస్సు దింపేసింది , ఆశ్చర్యంగా ఉందే …… , ఏయ్ అల్లరి పిల్లొడా ప్రామిస్ గుర్తుంది కదా – ఇక్కడ కూడా ఎక్కువసేపు ఉండకు ఇంటికి బయలుదేరు , ఒక్క క్షణం గ్యాప్ ఇస్తే చాలు అల్లరి మొదలుపెట్టేస్తావు .
అలాగే దేవతలూ ……
దేవతలు : ఈ పిలుపుకూ ఇదే చివరి రాత్రి , రైట్ రైట్ …..
అక్కయ్యలు : ఎంజాయ్ అంటూ విండోస్ నుండి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ వెళ్లిపోయారు .
మేడమ్ ను – దేవతలూ అక్కయ్యలను సేఫ్ గా ఇంటికి చేర్చి అంతే జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత పెద్దమ్మా అదే అదే నేను వచ్చేన్తవరకూ …… , జానకి అమ్మ దగ్గరకు వెళ్ళాలి తెలుసు తెలుసు అంటూ నవ్వుకున్నాను , నా హృదయస్పందన గిఫ్ట్ ఏమి ఇవ్వబోతోందో అని ఆలోచిస్తూ లోపలికివెళ్లి తెరిచిన మెయిన్ గేట్ వేసాను , అక్కయ్యలు చెప్పినట్లుగా ఇంట్లోకి వెళ్లబోయి అంకుల్ ఉన్నంతవరకూ వద్దులే అనుకుని పూలమొక్కల మధ్యన గడ్డిమీద వాలిపోయాను , చేతులను తలకింద దిండులా ఉంచుకుని ఒక పాదాన్ని మరొక మోకాలిపై వేసి ఫంక్షన్ లో నా ప్రియమైన అందమైన బుజ్జిదేవకన్య బుజ్జిజానకి సంతోషాలను తలుచుకుంటూ పారవశ్యం పొందుతున్నాను , కళ్ళు ఆటోమేటిక్ గా మూతలుపడి కళ్ళముందు ఇంకా మెదులుతున్నట్లు పెదాలపై తియ్యదనంతో ఆనందిస్తున్నాను .
చిలిపినవ్వు నవ్వుకుని అమ్మా ….. మీరు హ్యాపీ అని తెలుసు ఎంత హ్యాపీనో …..
ఇంత హ్యాపీ నా ముద్దుల ప్రియమైన బుజ్జిదేవుడా అంటూ పెదాలపై ముద్దు ……
మ్మ్ ….. సో స్వీట్ అంటూ ఇంతకు ముందెన్నడూ లేనంత మాధుర్యంతో మైకం కమ్మేస్తోంది , అఅహ్హ్ …. మ్మ్ ….. అమ్మా కొత్తగా అనిపిస్తోంది , మీ ముద్దు – పెద్దమ్మ ముద్దుకంటే రెట్టింపు మాధుర్యం …… ఇంత హ్యాపీ అన్నమాట అంటూ నా పెదాలను వదిలినా వెచ్చని పరిమళపు సువాసన నన్ను స్పృశిస్తుండటంతో ఆ ముద్దు మాధుర్యం మరొకసారి కాదు కాదు జీవితాంతం కావాలన్నట్లు తలను కాస్త పైకెత్తి సుతిమెత్తని మధురమైన పెదాలను అందుకున్నాను – అప్పుడే తేనెను పెట్టినట్లు తేనెలూరుతుండటంతో ముద్దును ఆపలేకపోతున్నాను – నా మనసు ఎప్పుడో నా కంట్రోల్ తప్పిపోయింది – నా పెదాలు చప్పరింతకు లోనవ్వడంతో ఇక అంతటి మాధుర్యాన్ని పొందుతున్న నా మనసు ఆగగలదా ? , పెదాల కలయిక అన్యోన్యం అన్నట్లుగా సుతిమెత్తగా మా పెదాలు తియ్యనైన యుద్ధం మొదలెట్టాయి .
ముద్దులోని మాధుర్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది , క్షణాలు – నిమిషాలు గడిచిపోతున్నా ఇద్దరి పెదాలు మాత్రం వేరవ్వడానికి ఇష్టం లేదు , ఫస్ట్ టైం శ్వాసపై చాలా చాలా కోపం కలిగింది , ఊపిరాడకపోవడంతో ఊపిరి అందకపోతున్నా నాపెదాలను వధలకపోవడంతో అంతటి సుకుమారమైన మధురాతిమధురమైన పెదాలపై పంటిగాటు పెట్టేసి , తను వదిలిన శ్వాసను ఘాడంగా పీల్చి వదులుతున్నాను .
స్స్స్ ….. మహేష్ .
స్వీట్ షాక్ …… జానకి అమ్మ పెదాలు కాదు బుజ్జిజానకి పెదాలు , బుజ్జిపెదాలు స్పృశించినప్పుడే తెలుసుకోవాల్సింది , అందుకేనేమో ముద్దు అంత మధురంగా ఉంది .
అంతలో పెదాలపై బుజ్జిపెదాల స్పర్శ ……
అంతటి మాధుర్యాన్ని ఎవరు కాదనుకోగలరు అయినా శక్తికొలది కంట్రోల్ చేసుకుని ప్చ్ …. అంటూ ముద్దుపెట్టి వదిలి లేచికూర్చుని కళ్ళు తెరిచాను .
నో నో నో అంటూ మళ్లీ పెదాలమీదకు ……
