థర్డ్ MISSION 11 47

సున్నితంగా మొట్టికాయవేశాను .
మహి : స్స్స్ ….. అమ్మనే ఇవ్వమంది అంటూ తియ్యగా నవ్వుతోంది .
ఆహ్హ్హ్ …… ఇలానే చూస్తుండిపోవచ్చు బుజ్జిజానకీ …… , నా దిష్టినే తగిలేలా ఉంది , అవునూ ….. ఇంటికివచ్చాక దిష్టి తీసారా ? .
మహి : దేవతలు స్వయంగా తీస్తాము అన్నారు కానీ కుదరలేదు పర్లేదు అమ్మమ్మ తీసింది అందుకే రావడానికి ఆలస్యం అయ్యింది , తమరు ఎంతో ముద్దుగా అమ్మతో మాట్లాడుతుండటం విని ముచ్చటేసి ……
ముచ్చటేస్తే ముద్దుపెట్టడమేనా ? , ఆ ముద్దులో తియ్యదనం నెవెర్ ఎవర్ ఆహ్హ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను , బుజ్జిజానకి కొంటె నవ్వులకు తేరుకుని మరొక మొట్టికాయవేశాను , ఈ ముద్దు గనుక దేవతలు చూసి ఉంటే ……
మహి : ప్చ్ ప్చ్ ….. చూసి ఉంటే బాగుండేది , దెబ్బలు కాదు అంతకు మించి మించి అంటూ నవ్వుకుంటోంది .
నాకూ నవ్వు వచ్చేసింది అవును అంటూ ……

మహి : లోపలికి ఎందుకు రాలేదు , లోపలికి వస్తావని అమ్మమ్మతోపాటు ఎదురుచూస్తూ ఉండిపోయాను , దిష్టి తీసిన నీళ్లు బయట పారవేయ్యబోయి అమ్మమ్మ చూసి చెప్పింది కాబట్టి వచ్చాను .
కలవాలని అమ్మ కోరుకుంటే ఎలా అయినా కలుస్తాము అంటూ పెదాలపై ఆకర్షిస్తున్నా కంట్రోల్ చేసుకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : ప్చ్ ప్చ్ ….. అంటూ కొట్టింది గిల్లింది కొరకబోయి ఆగి ఫస్ట్ కిస్ టేస్ట్ చేయించావు కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నావు , ఫస్ట్ కిస్ సో సో బ్యూటిఫుల్ తొలిముద్దు మాధుర్యం మనసారా ఆస్వాదించేలా పంచావు లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ మై లవ్ …… ఇక ముద్దులన్నీ పెదాలపైనే ……

ఆ చిలిపి కోరికకే వొళ్ళంతా జివ్వుమంది , ఇంట్లోకి ఎందుకు రాలేదో ఆడిగావు కదూ ……
మహి : ముద్దులు అంటే చాలు ఇలా మాట మార్చేస్తావు అంటూ ప్రేమతో కొట్టింది , సరే ఎందుకో చెప్పు అంటూ చేతిని చుట్టేసింది .
ఎందుకంటే అంకుల్ ఉన్నారుగా , నన్ను లోపల చూస్తే మా బుజ్జిజానకి మరియు అమ్మమ్మపై కోప్పడతాడు , అలా జరిగితే పైనున్న జానకి అమ్మ బాధపడుతుంది – అమ్మ బాధపడితే బాధపడేది మనమే అందుకే ……
మహి : లవ్ యు సో మచ్ , మా బుజ్జిదేవుడు బుజ్జిదేవుడే అంటూ పెదాలపై ముద్దుపెట్టింది …..
అంతే ఆహ్హ్హ్ అంటూ వెనక్కు గడ్డిమీదకు చేరిపోయి పెదాలను తడుముకుంటున్నాను .
మహి : నవ్వుకుని , నీకిష్టమని తెలుసులే అలా నీ పెదాలను నువ్వే స్పృశించుకోవడం దేనికి , నీ హృదయస్పందన మృదువైన తియ్యని పెదాలు ఉండగా అంటూ నా గుండెలపై తలవాల్చింది .
మ్మ్ ఆఅహ్హ్హ్ హ్హ్హ్ ….. హ్హ్హ్ హ్హ్హ్ బుజ్జిజానకీ …..
మహి : లేపావో దెబ్బలుపడతాయి , ఇలా మా బుజ్జిదేవుడి హృదయంపై పడుకుని ఇలా చుట్టేసి పడుకోవడం అమ్మకు ఇష్టమే , దేవతల ఒడి తరువాత safest ప్లేస్ లా హాయిగా ఉంది మహేష్ , జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని ఆశగా ఉంది తీరుస్తావా ? అంటూ రెండుచేతులతో చుట్టేసి హృదయంపై పెదాలను తాకించింది .
ఆఅహ్హ్హ్ …… ( అంతకంటే అదృష్టమా ఆ సంతోషం నాది ) , ఏదో గిఫ్ట్ ఇస్తావని అక్కయ్యలు చెబితే వచ్చాను , ఇలా ఆహ్హ్హ్ హ్హ్హ్ అంటూ తియ్యదనంతో జలదరిస్తూనే ఉన్నాను .
మహి : తొలిముద్దు బహుమతి కాదా ? – ఇలా తొలి కౌగిలింత బహుమతి కాదా ? – ఇంకా అంటూ నా కుడిచేతిని అందుకుని ఒక్కొక్క వేలిపై ఒక్కొక్క ముద్దుపెట్టి నాకళ్ళల్లోకే ఆరాధనతో అంతులేని ప్రేమతో చూస్తూ ” I LOVE YOU MY LOVE ” ఏమిచెయ్యబోతోందో అన్న ఊహకే అదురుతున్న నాచేతిని ఎద అందంపై వేసుకుంది .
వెనక్కు లాగబోతే ….. మహేష్ అమ్మ మీద ఒట్టు , నా తొలి సంబరాన్ని అంబరాన్ని అంటేలా అంగరంగవైభవంగా జరిపించి అమ్మకు అంతులేని ఆనందాలను పంచిన మా బుజ్జిదేవుడి రుణం తీర్చుకోకపోతే ఎలా ? , అందులోనూ నువ్వే నా ప్రాణం – ఈ మనసు – హృదయం – దేహం ….. సర్వస్వం సర్వస్వం నీకే అర్పితం , నువ్వు లేని …..
బుజ్జిజానకీ ……
మహి : ఇంకెన్ని చెప్పాలో అనుకున్నాను ఎలానో ఒప్పుకున్నావు , ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా సొంతం , ఏమైనా చేసుకుంటాను అంటూ కుడిచేతిని కన్నె సౌందర్యంపై – మరొక చేతిని నడుముపై వేసుకుని పెదాలను అందుకుంది.
ముద్దుకే మైమరిచిపోయాను , పెదాలు స్పృశించగానే నా అరచేతుల పట్టు బిగిసింది .
ఆఅహ్హ్హ్ అంటూ పంటిగాటు నెమ్మది నేనెక్కడికీ వెళ్లను , నేనే నీ సొంతం , లవ్ యు లవ్ యు నీ ఇష్టం …… అంటూ ఏకంగా నామీదకు నిలువునా ఎగబ్రాకి పెదాలను సుతిమెత్తగా చప్పరిస్తోంది .
ఎప్పుడో బుజ్జిజానకి ప్రేమలో వశమైనట్లు , ముట్టుకుంటే చాలు కందిపోయే అందాలపై సుతిమెత్తగా బలం ప్రయోగిస్తూ బుజ్జిజానకితోపాటు అధరాలను చప్పరిస్తున్నాను .
చిరుగాలికే పూలచెట్టు నుండి మాపై పూలవర్షం కురుస్తోంది .
ఉమ్మా అంటూ ప్రేమతో ముద్దుపెట్టి వదిలి , చూస్తున్నావా ….. అమ్మ అనుగ్రహం .
సరే సరే అంటూ పూలవర్షాన్ని ఆస్వాదిస్తూ ముద్దుల యుద్ధం మొదలుపెట్టాము , ముద్దులలో అలసిపోయినట్లు బుజ్జిజానకి అందమైనవ్వులతో ప్రక్కకు జారి చాలా చాలా చాలా బాగుంది మహేష్ అంటూ హృదయంపై వాలి ఏకమయ్యేలా హత్తుకుని ముద్దు మాధుర్యాన్ని ఫీల్ అవుతున్నట్లు ముసిముసినవ్వులు ……
బుజ్జి …….
మహి : ష్ ష్ ష్ కాసేపు డిస్టర్బ్ చెయ్యకు , మనసారా ఫీల్ అవ్వనివ్వు , అమ్మ ప్రేమ ఇలానే ఉంటుందేమో …… , దేవతలు …… సగం పంచారు – మా బుజ్జిదేవుడి వలన పరిపూర్ణం ….. , లవ్ యు లవ్ యు అమ్మా ….. ఏంటీ మహేష్ కే చెప్పాలా ? …..
లవ్ యు అమ్మా ……
మహి : నాకంటే ముందు నీకే చెప్పేస్తుంది , నాకు మళ్లీ కావాలి అంటూ రాలుతున్న పూలను అందుకుని కురిపించుకుని అందమైన సిగ్గు – నవ్వులతో నామీదకు ఎగబ్రాకి , నా చేతులను చుట్టూ వేసుకుని ….. I LOVE YOU ….
అదేసమయానికి నేనూ ముద్దు ఆరాటంతో I LOVE YOU ……
ఇద్దరమూ నవ్వుకుని , పెదాలను ఏకం చేసాము , ముద్దు మాధుర్యం మరింత కావాలన్నట్లు కళ్ళతోనే తెలుపుకుని పెదాలను తెరిచి నాలుక టిప్స్ ……
స్వీట్ షాక్ కొట్టినట్లు ఇద్దరమూ జలదరించి గట్టిగా కౌగిలించుకున్నాము , అదే కావాలి – అదే తియ్యదనం కావాలి అంటూ నాలుకలు స్పృశించేంతలో ……
ఇంటిపైన చప్పుడు …… , చలి ఎక్కువగా ఉంది కిందే పడుకోవాలి .
అంకుల్ …… బుజ్జిజానకీ లోపలకు వెళ్లు అంటూ గుమ్మం వరకూ వదిలాను .
పరుగు తియ్యబోతున్న నాచెయ్యి అందుకుని ఆపి , దేవతలతోపాటు సూర్యోదయానికి ఉండాలి అంటూ పెదాలపై ముద్దుపెట్టి వదిలింది , డోర్ క్లోజ్ చేసుకుంది .
ఆపాటికే అంకుల్ కిందకు వచ్చెయ్యడంతో చెట్టు చాటున దాక్కున్నాను , అమ్మమ్మను కేకవేసి లోపలికి వెళ్ళాక బయటకువెళ్లి కిటికీలో ముద్దులు వదులుతున్న బుజ్జిజానకునే చూస్తూ మెయిన్ డోర్ క్లోజ్ చేసి క్యాబ్ లో ఇంటికి చేరుకున్నాను .
దేవతలూ – అక్కయ్యలు నిద్రపోతుండటంతో పెద్దమ్మకు లవ్ యు చెప్పి లోపలకువెళ్లి పాన్పుపైకి చేరి ముద్దులను – కౌగిలింతలను – స్పర్శలను ఫీల్ అవుతూ , కొద్దిసేపటికే జానకి అమ్మ ముద్దులనూ ఎంజాయ్ చేస్తూ హాయిగా నిద్రపోయాను .

జానకి అమ్మను – అమ్మమ్మను – దేవతలను – అక్కయ్యలు ….. అందరమూ బాధపడే సంఘటన జరిగినట్లు పీడకల ఆ వెంటనే గట్టిగా మొబైల్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడిలేచాను , ఆ పీడకల ఎలాంటిది అంటే వొళ్ళంతా చెమటతో తడిచిపోయేంతలా ……
కాల్ కట్ అయ్యి వెంటనే మళ్లీ రింగ్ అయ్యింది , అందుకుని చూస్తే వాగ్దేవి అక్కయ్య నుండి సమయం 6:30 ….. కాల్ వెనుక అక్కయ్యల నుండి బోలెడన్ని missed కాల్స్ – 10 నిమిషాల నుండీ కాల్స్ చేస్తూనే ఉన్నారు , పీడకలతోపాటు అర్జెంట్ అన్నట్లు మీద మీద కాల్స్ ….. అంతే హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది , పెద్దమ్మను తలుచుకుంటుంటే రిప్లై లేదు .
చమటతోపాటు భయం పెరిగిపోతోంది , కాల్ రిసీవ్ చేస్తే ఏమి వినాల్సి వస్తుందో ….. అక్కయ్యల పరిస్థితి ఏమిటో అనుకుని వణుకుతున్న చేతితోనే లిఫ్ట్ చేసి హలో అక్కయ్యా అన్నాను .

” తమ్ముడూ …… తమ్ముడూ తమ్ముడూ అంటూ అక్కయ్య కన్నీళ్ల స్వరం ”
ఆ క్షణం ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది , ఉలుకూ పలుకూ లేదు .
” తమ్ముడూ తమ్ముడూ …… ”
ఉలిక్కిపడ్డాను మళ్లీ ….. , అక్కయ్యా …..
” తమ్ముడూ తమ్ముడూ …… చెల్లి చెల్లి కనిపించడం లేదు వెళ్ళిపోయింది , అమ్మమ్మా తాతయ్య కూడా లేరు ”
అక్కయ్యా ఏమంటున్నారు , గుడికి వెళ్లి ఉంటారు వచ్చేస్తారు .
” ఇంట్లో సామానులన్నీ తీసుకెళ్లిపోయినట్లు ఇల్లంతా ఖాళీగా ఉంది తమ్ముడూ – చెల్లి మొబైల్ హాల్లో పగిలిపోయి ఉంది ఎవరో కోపంతో పగలగొట్టినట్లు – అమ్మమ్మ తాతయ్యాల మొబైల్స్ ఔట్ ఆఫ్ సర్వీస్ అని వస్తున్నాయి – అమ్మల కన్నీరు ఆగడం లేదు – ఏమిచెయ్యాలో తోచడం లేదు ……. , తొందరగా ఇక్కడికి రా ……
అమ్మలూ …… ఇక్కడ లెటర్ ఉంది అంటూ కావ్య అక్కయ్య మాటలు ”
అక్కయ్యా ……. ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ ఉన్నఫలంగా లేచి పాదాలకు స్లిప్పర్స్ కూడా వేసుకోకుండా రోడ్డులో పరుగులితీసాను , పెద్దమ్మా పెద్దమ్మా అంటూ ఎంత తలుచుకున్నా సమాధానమేలేదు , బస్ స్టాప్ నుండి కదులుతున్న బస్సును క్యాచ్ చేసి ఎక్కాను .
బాబూ బాబూ ….. ఎందుకంత రిస్క్ నెక్స్ట్ బస్ ఉందికదా అంటూ ఆయాసపడుతున్న నాకు సీట్ చూయించారు .
పర్లేదు రైట్ రైట్ ఫాస్ట్ అంటూ నిలబడే ఉన్నాను , బుజ్జిజానకికి – అమ్మమ్మకు – తాతయ్యకు కాల్స్ చేస్తే అక్కయ్యలు ఇచ్చిన సమాధానమే వస్తోంది , ఏమైందో ఎక్కడికి వెళ్లారో అని కంగారు పెరుగుతూనే ఉంది , అక్కయ్యలు ముగ్గురికీ కాల్ చేసినా నో రిప్లై , దేవతలకూ చేసాను సమాధానం లేదు , మేడమ్ కు కాల్ చేసాను ….. నాకూ ఇప్పుడే తెలిసింది మహేష్ ఇదిగో బయలుదేరుతున్నాను కంగారుపడకు అంటూనే మేడమ్ మాటల్లో తడబాటు …….

బస్ స్టాప్లో బస్సు ఆగకముందే దిగిపోయాను , పడబోయి ఎలాగోలా బ్యాలన్స్ చేసుకుని ఇంటికి పరుగులుతీసాను .
మెయిన్ గేట్ చేరుకుని అక్కయ్యలూ అంటూ లోపలికి వెళ్లేంతలో అక్కయ్యలు ముగ్గురూ కళ్ళల్లో కన్నీళ్లతో వచ్చి తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ హత్తుకుని బాధపడుతున్నారు , చెల్లిని మననుండి దూరంగా తీసుకెళ్లిపోయాడు .
అక్కయ్యల కన్నీళ్లను చూసి గుండె ఆగినంత పని అయ్యింది .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ …… అంటూ హృదయంపై – బుగ్గలపై స్పృశిస్తూ కూల్ కూల్ అంటూ ముద్దులుకురిపించి శ్వాస తీసుకునేలా చేశారు , బాధపడుతూనే హమ్మయ్యా హమ్మయ్యా అంటూ కౌగిలిలోకి తీసుకుని ఓదారుస్తున్నారు .

తల్లులూ ….. అంతా వీడి వల్లనే అంటూ కన్నీళ్లతో కోపంతో వచ్చి అక్కయ్యలను లాగేసి చెంపలు చెళ్లు మనిపించారు .
అమ్మలూ అమ్మలూ అమ్మలూ …..
దేవతల కోపం తగ్గనట్లు మళ్లీ కొట్టారు , ప్రతీరోజూ ప్రతీ నిమిషం ప్రతీ క్షణం జాగ్రత్తగా ఉండు అల్లరి చెయ్యకు అని చెబుతూనే ఉన్నాము , నిన్న రాత్రికూడా చెప్పేకదా ఇంటికి వెళ్ళింది , నీ వల్లనే కేవలం నీవల్లనే మా బుజ్జితల్లి దూరం అయ్యింది , నువ్వు ముద్దులు పెట్టడం వల్లనే – అతడు చూడటం వల్లనే దూరంగా ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు , నిన్న రాత్రి బుజ్జితల్లి గురించి ఆలోచించి మేమే ఇంటి లోపలికి వెళ్ళలేదు , ఒక్కరోజు ఒక్కరోజు అల్లరి ఆపుకోలేకపోయావు , మా బుజ్జితల్లి ఎక్కడ ఉందో ఎంత బాధపడుతుందో బుజ్జితల్లి కన్నీళ్లతో భూదేవి తడిచిపోయి ఎంత బాధపడుతున్నారో వెళ్లు ఇక్కడనుండి వెళ్లు వెళ్లిపో మాకు మళ్లీ కనిపించకు ……
అక్కయ్యలు : అమ్మలూ తప్పంతా మాది మేమే పంపించినది , ఆ శిక్షేదో మాకు వెయ్యండి .
అంటీలు : తల్లులూ ….. మీరు ఆగండి , బుజ్జిజానకి సంతోషం కోసం చాలా చేసాడు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చాడు ఉదయమే బుజ్జితల్లిని కలిసి బుజ్జితల్లి ఇష్ట ప్రకారమే మీ తమ్ము …… వీడిని మన్నించి మనలో ఒకడిగా చేసుకోవాలని వచ్చాము , ఇక ఇప్పుడు చెబుతున్నాము జీవితంలో ….. అంటూ నన్ను తోసేసి ఇంట్లో ఉన్న కొద్దిపాటి బుజ్జిజానకి జ్ఞాపకాలను గుండెలపై హత్తుకుని అక్కయ్యలతోపాటు వెళ్లిపోయారు .
కన్నీరు ఆగడంలేదు , పెద్దమ్మను తలుచుకున్నా …….
అక్కయ్యలు వెళుతూ లెటర్ ను చేతికి అందించి , అమ్మలూ అమ్మలూ అమ్మలూ …… తమ్ముడి తప్పేమీ లేదు చేసిందంతా మేమే అంటూ కారువరకూ వెనక్కు తిరిగి చూస్తూనే ఉన్నారు .
దేవతలు : తల్లులూ ….. మాకు తెలియకుండా మీ తమ్ ….. వాడితో మాట్లాడితే మామీద ఒట్టు , మా బుజ్జితల్లి లేనిదే ఈ కారు ఎందుకు అంటూ అక్కడే వదిలేసి ఆటోలో వెళ్లిపోయారు .