మహేష్ మహేష్ …….
వెనక్కు తిరిగి అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను , ఎరుపు రంగు పట్టుచీరతో వాసంతి అంటీ – గులాబీ రంగు చీరలో సునీత అంటీ – గ్రీన్ కలర్ పట్టుచీరలో కాంచన అంటీ …… నిజంగానే దివినుండి దిగివచ్చిన దేవతల్లా ఉన్నారు .
హలో హలో మహేష్ అంటూ మొబైల్లో బుజ్జిజానకి – మహేష్ మహేష్ మహేష్ …. అంటూ మెయిన్ గేట్ దగ్గర ముగ్గురు అంటీల పిలుపులకు తేరుకున్నాను .
అంటీలను కన్నార్పకుండా హృదయమంతా నింపుకుంటూనే , బుజ్జిజానకీ ….. కొద్దిసేపట్లో వచ్చేస్తున్నాము లైన్లోనే ఉండు …….
లేడీ కానిస్టేబుల్స్ : బాబూ ….. నువ్వు మొబైల్లో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక CI సర్ మాకు చెప్పి వెళ్లారు , కొద్దిసేపట్లో కొత్త ఫర్నిచర్ తోపాటు వస్తారట – అందరినీ తీసుకెళ్లారు .
థాంక్యూ కానిస్టేబుల్స్ అనిచెప్పి టైం చూసి పర్ఫెక్ట్ అనుకుంటూ అంటీవాళ్ళ దగ్గరికి పరుగుతీసాను .
అంటీలు : ఏంటి అలా చూస్తున్నావు కొరుక్కుని తినేసేలా ……
అంతకంటే అదృష్టమా అంటీలూ ….. ఆ అదృష్టం ఎప్పుడో ఏమిటో ……
అంటీలు : ఏమిటీ …….
నథింగ్ నథింగ్ అంటీలూ ….. , పట్టుచీరలలో దివినుండి దిగివచ్చిన దేవతల్లా ఉన్నారు సో సో సో బ్యూటిఫుల్ , రెండు కళ్ళూ చాలడం లేదంటే నమ్మండి .
అంటీలు : ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది .
నాకున్నదే ఈకొద్దిపాటి సమయం , తరువాత ఎలాగో పొగడటం కుదరదు కదా …..
అంటీలు : కుదరదా …. ప్చ్ ప్చ్ ప్చ్ ……
అంటే మీకు ఇష్టమేనా …… ? .
అంటీలు : నో నో నో ….. అయినా పొగడ్తలంటే ఏ అమ్మాయికి ఇష్టం లేదో చెప్పు ….
అఅహ్హ్ …… యాహూ యాహూ అంటూ ఫీల్ అవుతున్నాను నవ్వుకుంటున్నాను .
అంటీలు : సందు దొరికితే చాలు రయ్యిన దూరిపోతావు , ఈ కొద్దిసేపే కదా తరువాత ఎలాగో కుదరదు , మాటిచ్చావు గుర్తుంది కదా , సరే పద మరి ……
Something is మిస్సింగ్ అంటీలూ …… , పట్టుచీరలు ok – మా దేవతల్లాంటి అంటీల అందాలకు సరిపోయే మేకప్ ok ….. తెలిసినా అంటీల ద్వారానే చెప్పించాలని ఏదో మిస్సింగ్ మిస్సింగ్ ……
కాంచన అంటీ : ఒంటిపై నగలు మిస్సింగ్ …… అంటూ బాధపడుతూ చెప్పారు .
వాసంతి – సునీత అంటీలు కూడా చిన్నగా బాధపడుతున్నారు .
వచ్చేసాను తీసుకొచ్చేసాను కొత్తవాటిలా ధగధగలాడేలా మార్చేసి తీసుకొచ్చేసాను – sorry sorry మేడమ్ ఆలస్యం అయ్యింది , తాకట్టు పెట్టిన నగల అమౌంట్ కూడా పంపించేశారు , మా చేతులు తాకి మలినం అయ్యాయని శుభ్రం చేయించిమరీ తీసుకొచ్చాను అంటూ పెద్ద బాక్స్ ను కానిస్టేబుల్స్ ద్వారా లోపలిపెట్టించి , మన్నించమని అన్నింటినీ చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు సేట్ ……
మా దేవతల్లాంటి అంటీలకోసం సమయానికి నగలు కూడా వచ్చేసాయి , వెళ్లి చూసుకుని నగలతో పరిపూర్ణమైన దేవతలుగా మారిపోండి .
అంటీలు : మన నగలు మన నగలు తిరిగి మన దగ్గరకే వచ్చేసాయి – తల్లులు చాలా చాలా ఆనందిస్తారు అంటూ పట్టరాని ఆనందాలతో ఒకరినొకరు కౌగిలించుకొన్నారు , హలో హలో హలో మహేష్ ….. దేవతల్లాంటి ఈ అంటీల ప్రక్కన నువ్వుకూడా హీరోలా ఉండాలికదా , మేము నగలు అలంకరించుకుని వచ్చేలోపు నువ్వూ రెడీ అయ్యి వచ్చెయ్యి .
దేవతల్లాంటి నా అంటీల ప్రక్కన నేను హీరోలా …… యాహూ యాహూ అంటూ సంతోషం పట్టలేక జంప్ చేస్తున్నాను .
అంటీలు : కొద్దిసేపేలే ఎంజాయ్ ఎంజాయ్ అని నవ్వుకుంటూ లోపలికివెళ్లారు .
పెద్దమ్మా……. డ్రెస్ అంటూ పరుగున ఇంట్లోకి నేరుగా బాత్రూమ్లోకివెళ్లి షవర్ కింద చకచకా తలంటు స్నానం చేసి టవల్ తో తుడుచుకుని బయటకు వచ్చిచూస్తే బెడ్ పై కొత్త డ్రెస్ ….. షర్ట్ మాత్రం నా హృదయస్పందన గిఫ్ట్ ఇచ్చినదే వేసుకుని నిమిషంలో రెడీ అయ్యి మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నాను .
అదేసమయానికి నగలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చారు దేవతలు అవును దేవతలే …….
దేవతల అందాలకు ఫ్లాట్ అయిపోయినట్లు హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడిపోయాను .
మహేష్ మహేష్ ….. హమ్మయ్యా గేట్ ఉంది .
అవును గేట్ కు ఆనుకుని నిలబడిపోయాను .
అంటీలు : నవ్వుకుని , బానే రెడీ అయ్యావే …..
హీరోలా ఉన్నానా అంటీలూ …… లవ్ ….. థాంక్యూ థాంక్యూ అంటూ మురిసిపోతున్నాను , మిమ్మల్ని అయితే జీవితాంతం ఇలా చూస్తుండమన్నా చూస్తూ ఉండిపోతాను .
అంటీలు : మొదలుపెట్టేసావా అంటూ నవ్వుకున్నారు , మురిసిపోయిందీ – పొగిడిందీ చాలుకానీ ఆటోని ఆపు వెళదాము , త్వరగా వెళ్లి వచ్చేయ్యాలి తల్లులు ఏక్షణమైనా రావచ్చు , ఎక్కడికి అనికూడా అడగకుండా స్ట్రేంజర్ తో వెళుతున్నాము .
స్ట్రేంజర్ నా ….. ? .
అంటీలు : మాట ప్రకారం రేపటి నుండి స్ట్రేంజర్ వే కదా అంటూ నవ్వుకున్నారు , అదిగో ఆటో వెళుతోంది ఆపు ……
దేవతలను ఆటోలోనా ….. నో నో నో ….. పెద్దమ్మా అన్నాను .
న్యూ రేంజ్ రోవర్ వచ్చి ఆగింది – ప్లీజ్ దేవతలూ …… అంటూ డోర్ ఓపెన్ చేసాను .
అంటీలు : wow మాకోసమే అంటూ సంతోషంతో రేంజ్ రోవర్ దగ్గరికి వచ్చి ఆగిపోయారు , నువ్వు వేరే వెహికల్లో రావాలి .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటీలూ ….. ఇంత అందమైన నా దేవతలను చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేను బుద్ధిగా ముందు కూర్చుంటాను .
అంటీలు : రేపటి నుండి ఎలాగో కుదరదు కదా ok , తల్లులు వచ్చే టైం అయ్యింది నీతో ఆర్గ్యు చేస్తూ టైం వేస్ట్ చేయలేము పద అంటూ వెనుక సీట్లో ముగ్గురూ కూర్చున్నారు .
యాహూ యాహూ ….. లవ్ …. థాంక్యూ థాంక్యూ సో మచ్ దేవతలూ …… అంటూ ముందుసీట్లో కూర్చుని , దేవతలూ ….. ఇంటి తాళాలు ఇవ్వండి ఫర్నిచర్ సర్దాలి కదా అంటూ అందుకుని లేడీ కానిస్టేబుల్స్ ఇచ్చి జాగ్రత్త అన్నాను , సిస్టర్ పోనివ్వండి అనిచెప్పి నా దేవతల వైపుకు తిరిగి కూర్చున్నాను .
అంటీలు : బుద్ధిగా కూర్చుంటాను అన్నావుకదా …….
బుద్ధిగా కూర్చుంటాను అన్నానుకానీ మీవైపుకు తిరిగి మిమ్మల్నే చూస్తూ కూర్చోను అనిచెప్పలేదు కదా దేవతలూ ….. అఅహ్హ్ రెండు కళ్ళూ చాలడం లేదు – హృదయమంతా నిండిపోయారు దేవతలూ …….
అంటీలు : అల్లరి పిల్లాడు అంటే అల్లరి పిల్లాడు , ఏమిచేసినా ఈరోజు వరకేలే అంటూ అందంగా కోప్పడుతున్నారు .
మొబైల్లో నవ్వులు వినిపించాయి , నా హృదయస్పందన లైన్లోనే ఉంది కదూ మరిచేపోయాను అంటూ నవ్వుకుంటూ అందుకుని , బుజ్జిజానకీ ……
బుజ్జిజానకి : మొత్తం విన్నాను మహేష్ ….. , బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ ……
లవ్ ….. థాంక్యూ బుజ్జిజానకీ , నిమిషాలలో అక్కడ ఉంటాము .
బుజ్జిజానకి : Heartfully వెయిటింగ్ …… , లైన్లోనే ఉంచు ……
లవ్ టు సరే బుజ్జిజానకీ అంటూ నవ్వుకున్నాను .
అంటీలు : అలా చూడకు మహేష్ సిగ్గేస్తోంది .
చూడకుండా ఉండలేను – గుండె కొట్టుకోవడం ఆగినా ఆగిపోతుంది – మీరంటే అంత ఇష్టం దానికి ……
అంటీలు : మొదలుపెట్టేసాడు …… కానివ్వు కానివ్వు ఈ కొద్దిసేపు భరించాల్సిందే …….
అఅహ్హ్ …… ఇంకో రెండు కళ్ళు ఉంటే బాగుండేది .
అంటీలు : నాలుగు వద్దా ? .
Yes yes మరొక నాలుగు కావాలి , అప్పుడు ఎంచక్కా ఒక్కొక్క దేవతను రెండేసి కళ్ళతో మనసారా చూసుకోవచ్చు .
అంటీలు : అల్లరి మాత్రం ఆపడు .
అంతలో మరొక కాల్ వచ్చినట్లు రింగ్ అయ్యింది , చూస్తే అక్కయ్య …… , దేవతలూ అంటూ చూయించాను .
తల్లి అంటూ మొబైల్ ను లాక్కున్నారు , మనకు కాల్ చెయ్యలేదు కానీ ఈ అల్లరి పిల్లాడికి కాల్ చేశారు – అంత ఇష్టం వాళ్లకు …..
కాలేజ్ వదిలి ఉంటారు దేవతలూ ….. , నాకోసం కాలేజ్ దగ్గరకు చేరుకుని ఉంటారు అందుకే , వారిని ఇంటికి పంపిస్తారో మనం వెళ్ళేచోటకు రప్పించాలో మీఇష్టం ……
అంటీలు : ఇంటిదగ్గర ఎవరూ లేరుకదా , మనం వెళ్ళేచోటకే రమ్మందాము , మేమే చెబుతాము .
అడ్రస్ తెలియదు కానీ చెబుతారట , మీరు గనుక ఆన్సర్ చేస్తే మనం కలిసిపోయామని తెగ సంతోషిస్తారు మాట్లాడండి మాట్లాడండి .
అంటీలు : అలా జరగదు కానీ నువ్వే అడ్రస్ చెప్పు , మాట్లాడానని మాటిచ్చావు మెసేజ్ పంపు …..
రేపటి నుండి కదా దేవతలూ ……
అంటీలు : మాతో రేపటి నుండి – తల్లులతో ఈ క్షణం నుండే …… , మాటిచ్చావు అంతే .
అలా మాటివ్వలేదే ……
అంటీలు : ఇచ్చావు అంతే , అలా అయితేనే నీతోపాటు వస్తాము లేకపోతే దిగి ఆటోలో వెళ్లిపోతాము .
మోసం దేవతలూ మోసం …… అంటూ నవ్వుకున్నాను , విన్నావా బుజ్జిజానకీ …..
బుజ్జిజానకి నవ్వులు ……..
కట్ చెయ్యి అక్కయ్యలకు లొకేషన్ పంపించాలి బై ….. , ” అక్కయ్యలూ ….. నేను కాలేజ్లో లేను – కింద పంపే లొకేషన్ కు వచ్చెయ్యండి ”
” అక్కడే ఉండు తమ్ముడూ వచ్చేస్తున్నాము ”
దేవతలూ వచ్చేస్తున్నారు అంటూ చూయించాను .
అంటీలు : ఇంకెంత దూరం తీసుకెళతావు .
నాకైతే ఇలా నా దేవతలను చూస్తూ జీవితాంతం ప్రయాణించాలని ఉంది .
అంటీలు : వాట్ ….. ? .
దాదాపుగా విచ్చేసాము దేవతలూ …… , దేవతలను కనుల నిండుగా చూస్తూనే 15 నిమిషాలలో బుజ్జిజానకి ఇంటి వీధిలో ఎంటర్ అయ్యాము .
దేవతలూ విచ్చేసాము – మీ వెనుక సీట్లలో ఎమున్నాయో గమనించారా ? .
అంటీలు : లేదే అంటూ ముగ్గురూ ఒకేసారి వెనక్కు తిరిగారు .
అంతే దేవతల చీరలు ప్రక్కకు జరిగి అందమైన సెక్సీ నడుము మడతలు దర్శనమిచ్చాయి , అఅహ్హ్ ….. కళ్ళు వాటంతట అవే పెద్దవిగా మారిపోయి కొంటెగా చూస్తున్నాయి – గుండె వేగం పెరిగిపోసాగింది – పెదాలపై తియ్యదనం …… బ్యూటిఫుల్ …… , సౌందర్యమైన సెక్సీ బుజ్జి బుజ్జి బుజ్జిది అంటూ తొంగి తొంగి చూస్తున్నాను కానీ చీరలచాటున దాక్కుండిపోయాయి .
అంటీలు : Wow wow wow గిఫ్ట్స్ మాకేనా అల్లరి పిల్లాడా అంటూ నావైపుకు తిరిగారు , ఎక్కడ చూస్తున్నానో గమనించి చీరలను సరిచేసుకున్నారు కోపాలతో …….
ప్చ్ …… , మీరు ఊ అనడ…మే ఆల…..స్యం మీ ఒంటి నిండా …..
అంటీలు : ఏంటీ ఏంటీ ఏంటీ ……
అదే అదే మీ ఇంటి నిండా గిఫ్ట్స్ తో నింపేయ్యనూ దేవతలూ …….
అంటీలు : నీ గిఫ్ట్స్ ఏమీ అవసరం లేదులే …… అంటూ చీరలను మరింత సరిచేసుకున్నారు .
ఎదురుగా కనిపిస్తున్న ఇల్లే దేవతలూ ……
అంటీలు : ఇంతకూ ఎందుకు తీసుకొచ్చావో చెప్పనేలేదు .
అదిగో ఈ దేవతలకోసమే అమ్మమ్మా – మేడమ్ గారు బయటే వేచిచూస్తున్నారు అంటూ కారు ఆగగానే కిందకుదిగి డోర్ తెరిచాను .
రేంజ్ రోవర్ నుండి ఎక్కడికి – ఎందుకు వచ్చామో అన్నట్లు ఆశ్చర్యపోతూనే గిఫ్ట్స్ పట్టుకుని కిందకు దిగారు .
పట్టుచీర – నగలలోని అంటీలను చూసి మహేష్ …… చెప్పినట్లుగానే దివినుండి దిగివచ్చిన దేవతలనే స్వయంగా తీసుకొచ్చావా మన బుజ్జిజానకి కోసం అంటూ సంతోషంతో నా బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు అమ్మమ్మ , తల్లీ బుజ్జిజానకీ ….. మహేష్ వచ్చేశాడు .
బుజ్జిజానకి మెయిన్ డోర్ వరకూ వచ్చి చూసి ఒక్కసారిగా సిగ్గుతో తలుపుచాటున దాక్కుని అందమైన నవ్వులతో చూస్తోంది .
తియ్యనైన పులకింత …..
మేడమ్ : అమ్మా ….. మనకోసం వచ్చిన దేవతలను బయటే నిలబెట్టి మురిసిపోతున్నారు , నేను ….. మహేష్ మేడమ్ ను అంటూ పరిచయం చేసుకున్నారు .
అమ్మమ్మ : దేవతల్లాంటి తల్లులు చూడగానే సంతోషంలో మైమరిచిపోయాను , లోపలికి లోపలికి రండి దేవతలూ …..
అంటీలు : మురిసిపోతూనే అమ్మా అమ్మా అమ్మా ….. మేము దేవతలం కాదు , వాసంతి – సునీత – కాంచన అంటూ పరిచయం చేసుకున్నారు , తల్లులూ అని ఆప్యాయంగా పిలవండి చాలు …….
అమ్మమ్మా – మేడమ్ దేవత గారూ …… ఈ దేవతలు ఎందుకువచ్చారో వారికింకా తెలియదు , దేవతలూ ….. ఎక్కడికి – ఎందుకు వచ్చాము అన్నారు కదా లోపలికి వెళితే అర్థమైతుంది వెళ్ళండి .
మేడమ్ : అవునా మహేష్ …… , అక్కయ్యలూ రండి లోపలికి రండి మీకోసమే లోపల బుజ్జి భక్తురాలు ఆశతో వేచిచూస్తోంది అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
దేవతలు లోపలికి వెళ్ళగానే మేడమ్ దేవతగారూ అంటూ పిలిచాను .
కన్నె పిల్లలాగా పరుగునవచ్చారు , ఏమిటి బుజ్జిదేవుడు గారూ అంటూ ……
నవ్వుకున్నాను , దేవతల గిఫ్ట్స్ వైపు గమనించడం చూసానులే , బుజ్జిజానకికి తొలి గిఫ్ట్ ఇవ్వాల్సిన దేవత మీరేకదా అంటూ కారులోనుండి గిఫ్ట్ అందుకుని ఇచ్చాను .
మేడమ్ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలిలోకి తీసుకున్నారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , నువ్వు నిజంగా బుజ్జిదేవుడివే ……
నా మేడమ్ కౌగిలిలో …… నిలువెల్లా తియ్యదనమే , అలాగే ఇంకాసేపు ఉండాలని ఉంది కానీ లోపల దేవతలను wait చేయించడం ఇష్టం లేక మేడమ్ దేవతగారూ …….
మేడమ్ : ప్చ్ ప్చ్ …..
మీకు కూడా నాలానే అనిపిస్తోందన్నమాట ….. యాహూ యాహూ ……
మేడమ్ : పో బుజ్జిహీరో అంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్లిపోయారు .
మేడమ్ లోపలికి వెళ్ళగానే అమ్మమ్మ బయటకువచ్చారు – మహేష్ ….. ముగ్గురు దేవతలేనా ….. ? .
అమ్మమ్మా …… లోపల మీ పరిచయాలయ్యేలోపు ఐదవ దేవత మీముందు ఉంటారు లోపలికి వెళ్ళండి వెళ్ళండి .
అదేసమయానికి లోపల అమ్మమ్మతోపాటు ముగ్గురు దేవతలు ఎంటర్ అవ్వగానే , అమ్మమ్మా ….. దేవతలా అంటూ సంతోషంగా చూస్తోంది .
బుజ్జిజానకిని చూడగానే అంటీవాళ్లకు పరిస్థితి అర్థమైపోయింది , సంతోషించి hi hi hi బుజ్జిజానకీ …… కూర్చో కూర్చో కూర్చో అంటూ ఆప్యాయంగా పలకరించి ప్రక్కనే సోఫాలో కూర్చున్నారు .
బుజ్జిజానకి : దేవతలూ …. నాపేరెలా తెలుసు ? .
అంటీలు : ఇక్కడకు వస్తూ ఫోనులో నీ మాటలు విన్నాములే ….. , విషయం ఇది అని మాకు తెలియదు లేకపోతే మహేష్ ఆడిగినవెంటనే వచ్చేసేవాళ్ళము , sorry sorry బుజ్జిజానకీ …… , ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు అంటూ బుజ్జిజానకి బుగ్గలను స్పృశించి నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : దేవతలే ముద్దుపెట్టినట్లుగా ఉంది , దేవతలు ఇంత అందంగా ఉంటారని మిమ్మల్ని – అంటీని చూసాకనే అర్థమయ్యింది .
అంటీలు : నువ్వుకూడానా బుజ్జిజానకీ ….. అంటూ ఆప్యాయంగా మొట్టికాయలు వేశారు , మా బుజ్జిజానకి మాత్రం తక్కువా బుజ్జిదేవతలా ఉంది , దెబ్బ తగిలిందా అంటూ కురులపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ ప్చ్ …… ముద్దులకంటే దెబ్బలే బాగున్నాయి దేవతలూ …..
అంటీలు : అత్తయ్యలూ …… అని ఆప్యాయంగా పిలవచ్చుకదా బుజ్జితల్లీ …..
బుజ్జిజానకి : ప్రేమతో పిలుస్తాను అత్తయ్యలూ అంటూ నవ్వుకున్నారు .
కళ్లారా చూస్తున్న అమ్మమ్మ – పైనుండి చూస్తున్న అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
( అదే అదే నాకు తెలియని ఆ ఐదవ దేవత ఎవరు బుజ్జికన్నయ్యా …… అంటూ పెద్దమ్మ .
అంతే ముసిముసినవ్వులే నా సమాధానం అయ్యాయి .
పెద్దమ్మ : అర్థమైందిలే …… అంటూ అలా ఎదురుగా ప్రత్యక్షం అయ్యారు .
ఎదురుగా పట్టుచీర – నగలలో నా శృంగారదేవత కనిపించగానే గట్టిగా అల్లుకుపోయాను , పెద్దమ్మా ….. మొదట నా బహుమతి ఇవ్వు ……
పెద్దమ్మ : లవ్ టు కన్నయ్యా అంటూ వారి కళ్ళల్లోకే ప్రేమతో చూస్తున్న నా పెదాలపై ముద్దుపెట్టారు .
మ్మ్ మ్మ్ ….. అంటూ పెద్దమ్మ పెదాలను కొరికేసాను – నడుము మడతను నలిపేసాను .
పెద్దమ్మ : స్స్స్ స్స్స్ …… నీ ముగ్గురి దేవతల నడుము మడతలను చూసి కసిరేగి నన్ను నలిపేస్తే ఎలా కన్నయ్యా …… బాగుందిలే అంటూ ఏకమయ్యేలా బంధించేశారు .
రమ్మంటే విధి తొక్కా తోలు అన్నారుగా చూసారా ఎలా రప్పించానో ……
పెద్దమ్మ : విధిని సైతం బద్ధలుకొట్టింది జయించింది నా కన్నయ్య ప్రియమైన పిలుపు …….
లవ్ యు సో మచ్ పెద్దమ్మా ….. , బుజ్జిజానకికి మా పెద్దమ్మ ఆశీర్వాదం కావాలికదా ……
పెద్దమ్మ : అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు కన్నయ్యా …… , ఇక నీ హృదయస్పందన – తన బంగారుతల్లి శుభవార్త తెలిసిన క్షణం నుండీ ఆనందాలకు అవధులు లేవనుకో , పైకి వచ్చిన క్షణం ఎంత ప్రేమను వ్యక్తపరచబోతోందో ఊహకే అందడం లేదు , ప్రస్థుతానికైతే ఈ బహుమతి పంపింది అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
మ్మ్ …… హాయిగా ఉంది పెద్దమ్మా – థాంక్యూ సో మచ్ అమ్మా అంటూ పైకి చూసాను , మరి వారి బంగారు బొమ్మకు ……
పెద్దమ్మ : తన తరుపున నిన్ను ఇవ్వమన్నారు .
నా బహుమతి ఎలా ఉంటుందో అమ్మకు …….
