థర్డ్ MISSION 5 33

అక్కయ్యలు : నెక్స్ట్ అమ్మలు అనగానే చెమటలు పట్టేసాయి అంటీ వాళ్లకు , ముగ్గురూ ఒకేసారి వచ్చెయ్యండి పాపం చెల్లికి చలివేస్తోంది .
బుజ్జిజానకి : దేవతల – అక్కయ్యల అంతులేని ప్రేమలలో హాయిగా ఉంది అంటూ అక్కయ్యల చేతులను హృదయంపై హత్తుకుంది .
అక్కయ్యలు : అమ్మలూ ….. ఏంటి అలా కదలకుండా ఉండిపోయారు , గిఫ్ట్ ఫ్రమ్ వాసంతి అత్తయ్య – గిఫ్ట్ ఫ్రమ్ సునీత అత్తయ్య – గిఫ్ట్ ఫ్రమ్ కాంచన అత్తయ్య అంటూ ముగ్గురి చేతులలో ఉంచారు .
పెద్దమ్మ : దేవతలూ ….. సంతోషంగా ఇవ్వండి అంటూ ముగ్గురి నుదుటిపై చెమటను చీరకొంగుతో తుడిచారు .
అక్కయ్యలు : మేముకూడా …..
దేవతమ్మ : దేవతలే ఇవ్వాలని మీ తమ్ముడి కోరిక అంటూ చెవులలో గుసగుసలాడారు .
అక్కయ్యలు : అన్నాడా అనే ఉంటాడు , అమ్మలే సర్వస్వం తమ్ముడికి – తరువాత తమ్ముడి సంగతి చూస్తాము .
పెద్దమ్మ : తగ్గకండి తల్లులూ ……
అక్కయ్యలు : అమ్మలూ మీరు మాత్రమే ఇవ్వాలట ఇవ్వండి అంటూ దేవతలూ మరియు బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి ఇరువైపులా కూర్చున్నారు . వణుకుతున్న చేతులతోనే కంగారుపడుతూనే అందించారు అంటీలు .

బుజ్జిజానకి : దేవతల గిఫ్ట్స్ అంటూ సంతోషంతో హత్తుకుని , లవ్ యు చెప్పింది .
అక్కయ్యలు : మొదట ఏ అమ్మది చెల్లీ ……
బుజ్జిజానకి : కాంచన అత్తయ్య అక్కయ్యలూ …….
కాంచన అంటీ నుదుటిపై చెమట ……
దేవతా ….. ఎందుకు కంగారు అందమైన బహుమతి ఉంటుంది చూడు అంటూ పెద్దమ్మ కూల్ చేశారు .
అక్కయ్యలు : wow పట్టు డ్రెస్ కాదు కాదు పట్టు పరికిణీ చెల్లీ ……. , అమ్మా సూపర్ ……
కాంచన అంటీ పెదాలపై సంతోషం ……
బుజ్జిజానకి : బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అత్తయ్యా , జ్యూవెలరీ బాక్స్ కూడా ఉంది – బ్యూటిఫుల్ చైన్ …… , లవ్ యు అత్తయ్యా ……
కాంచన అంటీ ఆనందాలకు అవధులు లేవు , చెరొకవైపున ఉన్న ఇద్దరి అంటీల కంగారును పూర్తిగా తగ్గించేశారు సంతోషంతో …….
అక్కయ్యలు : నెక్స్ట్ …….
బుజ్జిజానకి : సునీత అత్తయ్య అంటూ గిఫ్ట్ ఓపెన్ చేసింది .
అక్కయ్యలు : wow …… పట్టు లంగావోణీ – చేతులనిండా అలంకరించుకునేలా కొత్త డిజైన్ బంగారు గాజులు ……. , అమ్మా డబల్ సూపర్ ……
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ అత్తయ్యా ……
సునీత అంటీ గాలిలో తేలిపోతున్నారు – బుజ్జిజానకి సంతోషాన్ని చూసి లవ్ యు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
అక్కయ్యలు : ఇక ఫైనల్ గా వాసంతి అమ్మ …… , చెల్లీ …… గిఫ్ట్ గెస్ చెయ్యగలవా ? .
బుజ్జిజానకి : అంటీ …… కమ్మలు , దేవతమ్మ …… ముక్కుపుడక , దేవత కాంచన అత్తయ్య …… చైన్ , దేవత సునీత అత్తయ్య ….. గాజులు అంటే ఇక అలంకరించుకోవడానికి మిగిలినవి పట్టీలు …… పట్టీలు పట్టీలు అక్కయ్యలూ …..
అక్కయ్యలు : గుడ్ గెస్ చెల్లీ లెట్స్ సీ అంటూ ఒకేసారి ముద్దులుపెట్టి , వాసంతి అంటీ చేత గిఫ్ట్ ఇప్పించారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యా అంటూ సంతోషంతో కాస్త ఆతృతగానే ఓపెన్ చేసింది .
అక్కయ్యలు : చెల్లీ ముందు జ్యూవెలరీ జ్యూవెలరీ చూడు ……
బుజ్జిజానకి : మా అక్కయ్యలు ఎలా అంటే అలా అంటూ జ్యూవెలరీ బాక్స్ ఓపెన్ చేసి …… ( అక్కయ్యల చప్పట్లు ముద్దులు ) పట్టీలు చూసి సంతోషం పట్టలేక లవ్ యు సో మచ్ దేవతలూ అంటూ లేచి ముగ్గురినీ ఒకేసారి కౌగిలించుకుంది .
అంటీలు సంతోషంతో ఒకేసారి బుజ్జిజానకి నుదుటిపై – బుగ్గలపై ముద్దులుపెట్టి , థాంక్స్ అల్లరి పిల్లోడా అంటూ తలుచుకున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు అల్లరి పిల్లోడా అంటూ
అక్కయ్యలు : చెల్లీ …… పట్టుచీర , మొత్తం మూడు పట్టుచీరలు ఒక పరికిణీ ఒక లంగావోణీ ……. , మొదటగా ఎవరి గిఫ్ట్ దరిస్తావు చెల్లీ ……
బుజ్జిజానకి : ష్ ష్ ష్ అక్కయ్యలూ అంటూ అక్కయ్యల నోళ్ళను చేతులతో మూసేసి బుగ్గలపై ముద్దులుపెట్టింది .

అక్కయ్యలు : sorry sorry చెల్లీ చెల్లీ చెల్లీ ……. అంటూ చుట్టూ దేవతలవైపు చూస్తున్నారు .
అంటీలు : బుజ్జితల్లికి అమ్మ తరువాత అమ్మ మేడమ్ చెల్లి కాబట్టి మొదట తన సారీ నే కట్టుకోవాలి .
మేడమ్ : దేవతల్లాంటి అక్కయ్యలు – దేవత ….. రాకపోయుంటే మన బుజ్జిజానకి కళ్ళల్లో ఇంత సంతోషం ఉండేదే కాదు కాబట్టి మొదట వారిచ్చినదే ……
దేవతమ్మ : లేదు లేదు మేడమ్ – దేవతలవే ……
అంటీలు : నో నో నో ……
మేడమ్ : నో అంటే నో
దేవతమ్మ : నేను నో నో నో నే అంటూ నవ్వించి బుజ్జిజానకి కురులపై ముద్దుపెట్టారు , ప్రేమలతో వాదులాడుకుంటూనే ఉన్నారు .

అక్కయ్యలు : Sorry బుజ్జిజానకీ …..
బుజ్జిజానకి : కొట్టుకునేలా ఉన్నారే అంటీ – దేవతలూ – దేవతమ్మా …… కూల్ కూల్ కూల్ అంటూ అక్కయ్యలతోపాటు లేచివెళ్లి ముద్దులతో శాంతిoపజేసి కూర్చోబెట్టి నవ్వుకుంటున్నారు , అమ్మ ప్రేమతో సమానమైన ఐదుగురు దేవతలు – అక్కయ్యల అంతులేని ప్రేమను పొందుతాను అని అస్సలు అనుకోలేదు లవ్ యు లవ్ యు సో సో మచ్ దేవతలూ అంటూ వరుసగా అందరి బుగ్గలపై అంతులేని ఆనందంతో ముద్దులుపెడుతూ పెద్దమ్మ దగ్గరికి చేరుకున్నారు .
పెద్దమ్మ : నీ సంతోషమే మా మరియు అమ్మ అమ్మమ్మ సంతోషం బుజ్జిజానకీ …… , మరొకరి సంతోషం కూడా ఎవరో తెలుసుకదా ……
బుజ్జిజానకి : తెలుసు తెలుసు దేవతమ్మా ….. ఈ సంతోషాలన్నింటికీ కేంద్రం అంటూ బయటివైపుకు చూస్తూ హృదయంపై చేతినివేసుకుంది .
పెద్దమ్మ : మాకే ముద్దులతో లవ్ యు చెప్పావు ఇక నీ నీ హీరోకు ఎలాంటి బహుమతి ఇస్తావో ఊహించుకుంటేనే జిల్లుమంటోంది .
బుజ్జిజానకి : పో పెద్దమ్మా సిగ్గేస్తోంది అంటూ ముఖం మూసుకుంది చేతులతో …..
పెద్దమ్మ : నీ హీరో ఊహాలతో ఎప్పుడైనా సిగ్గుపడవచ్చు కానీ ముందైతే ఎవరి గిఫ్ట్ వేసుకుంటావో అధిచెప్పు ….. , మేడం – దేవతలతే వేసుకోవాలి .
మేడమ్ : కాదు కాదు దేవతలు – దేవతమ్మవే ……
అంటీలు : నో నో నో మేడమ్ – దేవతమ్మదే ……

బుజ్జిజానకి : అయ్యో మళ్లీ మొదలుపెట్టారా ….. ? .
అక్కయ్యలు : తప్పంతా మాదే …… ష్ ష్ ష్ దేవతలూ .
బుజ్జిజానకి : నవ్వుకుని , లేదు లేదు అక్కయ్యలూ ….. దేవతలను ఎలా కూల్ చెయ్యాలో నాకు తెలుసుకదా , దేవతలూ …… మీముందే డ్రెస్ వేసుకోవడం అదృష్టం కానీ మీరిలా ముద్దుగా గొడవపడుతున్నారు కాబట్టి మీకోక సర్ప్రైజ్ అక్కయ్యలు కాకుండా అందరూ బయటకు వెళ్ళండి అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ ……
దేవతలు : మా బుజ్జిజానకి సర్ప్రైజ్ ఇస్తుంది అంటే సంతోషంగా హాల్లోకి వెళతాము అంటూ లేచి బుజ్జిజానకి నుదుటిపై – బుగ్గలపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ హాల్లోకి వెళ్లి ముచ్చటలుపెట్టుకున్నారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ….. గిఫ్ట్స్ అన్నింటినీ బెడ్ పై ఉంచుదాము .

అదేసమయానికి బయట చీకటిపడటంతో అందమైన ఐడియా తట్టింది , పెద్దమ్మా …… ఇల్లు మొత్తం కొత్తగా మారిపోవాలి – విద్యుత్ కాంతులతో వెలిగిపోవాలి – కాంపౌండ్ మొత్తం పచ్చదనం – పూలతో పరిమళించాలి అంటూ హృదయంపై చేతినివేసుకుని కళ్ళుమూసుకున్నాను .

లోపల అక్కయ్యలు ….. బుజ్జిజానకిని అందంగా అలంకరించి , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెల్లీ ….. అంటూ ఒకేసారి మూడువైపుల నుండి ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అలంకరించినది మా అందమైన అక్కయ్యలు అంటూ ప్రేమతో కౌగిలించుకుని ఆనందిస్తోంది .
అక్కయ్యలు : డోర్ తెరిచి బుజ్జిజానకి రెడీ అంటూ వెళ్లి దేవతల చేతులను చుట్టేసి నిలబడ్డారు .

దేవతలు : ఏదీ ఏదీ ఇంకా రాదే అంటూ ఆతృత ఆశతో గదివైపు చూస్తున్నారు .
లోపలనుండి బుజ్జిజానకి ముసిముసినవ్వులు …… , కమింగ్ దేవతలూ అంటూ అందమైన చిరునవ్వులతో హాల్లోకి వచ్చి నిలబడింది .
Wow బ్యూటిఫుల్ క్యూట్ అచ్చు బుజ్జిదేవతలా ఉన్నావు పరికిణీలో బుజ్జిజానకీ ……. , మొత్తానికి మమ్మల్నే గెలిపించావు బుజ్జిజానకీ అంటూ మేడమ్ – దేవతమ్మ హైఫై కొట్టుకున్నారు సంతోషాలతో …….
అంటీలు : నో నో నో చెల్లీ – అక్కయ్యా ….. సరిగ్గా చూడండి మన బుజ్జితల్లి అందరినీ గెలిపించింది .
బుజ్జిజానకి : Yes yes దేవతలూ …… , అందమైన పరికిణీ వచ్చేసి కాంచన అత్తయ్య – క్యూట్ కమ్మలు వచ్చేసి అంటీ – ప్రెట్టీ ముక్కుపుడక వచ్చేసి దేవతమ్మ – గలగలలాడే గాజులు వచ్చేసి సునీత అత్తయ్య – ఇదిగో చెంగుచెంగుమనే పట్టీలు వచ్చేసి మన ప్రియమైన వాసంతి అత్తయ్య , ఇక అలంకరించినది దేవకన్యల్లాంటి నా అక్కయ్యలు ……..
ఐదుగురు దేవతలు : లవ్ యు లవ్ యు అంటూ చప్పట్లు కొట్టి సంతోషాలతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు , ఇలా సర్ప్రైజ్ చేసావు కాబట్టి సరిపోయింది లేకపోయుంటే ఇక్కడే మూడో ప్రపంచ యుద్ధం జరిగిపోయేది అంటూ నవ్వుకున్నారు .
ఐదుగురి దేవతల మరియు అక్కయ్యల స్వచ్ఛమైన ప్రేమను చూసి ఆనందబాస్పాలతో , మేడమ్ మొదలుకుని కాంచన అంటీ వరకూ పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకుంది .
ఐదుగురు దేవతలు : నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండు బుజ్జిజానకీ అంటూ నుదుటిపై ముద్దులతో దీవించి ఆనందించారు .
అమ్మమ్మ ఆనందాలకు అవధులులేకుండాపోయాయి – పాదాలను స్పృశించిన బుజ్జిజానకి బుగ్గలు అందుకుని , ఈ సంతోషాలకు కారణం మహేష్ వెళ్లి థాంక్స్ చెప్పు అంటూ ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : అంతకంటే అదృష్టమా అమ్మమ్మా అంటూ కళ్ళల్లో మెరుపుతోనే బదులిచ్చి సిగ్గుపడుతోంది

దేవతమ్మ : అమ్మా …… ఐదురోజులపాటు బయటకువెళ్లారాదేమో ….. , మహేష్ ను లోపలికి పిలిచాను రాకూడదు కాబట్టి బయటే ఉంటాను అన్నాడు .
బుజ్జిజానకి : దేవతమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మతో వెళ్లి పెద్దమ్మ గుండెలపైకి చేరింది .
దేవతమ్మ : అమ్మో అమ్మో ఇంత ప్రేమనా ….. ? నీ కళ్ళల్లో చెమ్మనే చెబుతోంది బుజ్జిజానకీ …… , నిన్ను ఆటపట్టించడానికి అలా అన్నాను – అయినా ఈ శాస్త్రాలు ఉన్నవి మన సంతోషం కోసం మాత్రమే – మనకెక్కడ సంతోషం లభిస్తుందో అదే శాస్త్రం , సంతోషంగా వెళ్లు బుజ్జిజానకీ …… , అంతేకదా దేవతలూ …..
సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ ……
బుజ్జిజానకి : లవ్ యు లవ్ యు సో సో మచ్ దేవతలూ అంటూ వేగంగా అందరి బుగ్గలపై ముద్దులుపెట్టి బయటకు పరుగులుతీసింది .

మహేష్ మహేష్ …… గుమ్మం వరకూ వచ్చి wow wow అంటూ అలా కన్నార్పకుండా కాంపౌండ్ మొత్తం చూస్తుండిపోయింది .
బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ my ….. our బ్యూటిఫుల్ గర్ల్ ……..
బుజ్జిజానకి : Your గర్ల్ అంటూ తియ్యనైనకోపం .
అఅహ్హ్ …… అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .

పచ్చదనంతో నిండుకుని బుజ్జిజానకిలా పూర్తిగా పరిమళించినట్లు రంగురంగుల గులాబీపూలతో నిండుగా ఉన్న మొక్కలను అల్లుకుని తమ విద్యుత్ కాంతులతో మరింత సౌందర్యాన్ని ఇస్తున్న విద్యుత్ లైట్స్ – పూలదారిని ….. చిరునవ్వులు చిందిస్తూ , సంతోషం పట్టలేక అక్కయ్యలూ – దేవతలూ – అమ్మమ్మా ….. అంటూ కేకలువేసింది .
సంతోషంతో చిరునవ్వులు ఆగడంలేదు .
బుజ్జిజానకీ – బుజ్జితల్లీ – చెల్లీ చెల్లీ ……. wow wow బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అంటూ సంతోషంతో బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ మాత్రం తియ్యనైనకోపంతో చూస్తున్నారు .
బుజ్జిజానకి : ఏమైంది దేవతమ్మా …… ? అంటూ కళ్ళతోనే అడిగింది .
పెద్దమ్మ : కాసేపు నీ హీరోతో గడుపుతావేమోనని థాంక్స్ వ్యక్తపరుస్తావని నిన్నొక్కదాన్నే పంపిస్తే మా అందరినీ పిలిచేశావు అంటూ కళ్ళతోనే వ్యక్తపరిచి ప్రేమతో మొట్టికాయవేసి ప్రాణంలా ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : కదా నాకు బుద్ధేలేదు అంటూ నవ్వేసింది , దేవతలూ – అక్కయ్యలంతా ఎంజాయ్ చేసి లోపలికివెళ్లాక ……
పెద్దమ్మ : ఇక ఈరోజైతే ఆ అవకాశం లభించదు బుజ్జిజానకీ ……
బుజ్జిజానకి : దేవతమ్మా ……
పెద్దమ్మ : బాధపడకు బుజ్జిజానకీ …… నీజీవితంలో ఏమిజరిగినా అంతా మంచికే , అయినా మీ దేవతమ్మను ఉన్నానుకదా ……
బుజ్జిజానకి : లవ్ యు దేవతమ్మా ….. అంటూ గుండెలపైకి చేరింది .

పెద్దమ్మ : కాంపౌండ్ మాత్రమేనా లేక ఇంటిని కూడా అలంకరించాడా నీ హీరో ….. , రండి చూద్దాము అంటూ బుజ్జిజానకి చేతులను అందుకుని చిరునవ్వులు చిందిస్తూ బయటకు అడుగుపెట్టారు .
బుజ్జిజానకి మరియు తన చుట్టూ ఉన్న అందరిపై పూలవర్షం కురుస్తోంది .
సంతోషపు ఆశ్చర్యంతో చుట్టూ ఉన్నవారంతా దోసిళ్ళతో పూలు అందుకుని లవ్ యు చెల్లీ – బుజ్జిజానకీ – బుజ్జితల్లీ …… అంటూ పూలుజల్లి ఆనందాన్ని పంచుకున్నారు .
అదేసమయానికి ఇంటి చుట్టూ పదులసంఖ్యల్లో ఫ్లైయింగ్ క్యాండిల్స్ ఆకాశంలోకి ఎగిసాయి ఆ వెంటనే తారాజువ్వలు ఆకాశంలో అత్యద్భుతాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి .
బుజ్జిజానకి మొదలుకుని అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్లు wow wow బ్యూటిఫుల్ లవ్లీ అంటూ కన్నార్పకుండా ఆకాశంపైకి చూస్తుండిపోయారు .
అక్కయ్యలు : మా చెల్లికోసం వన్ బై వన్ సర్ప్రైజస్ వస్తూనే ఉన్నాయి , అయిపోయాయా ఇంకా ఉన్నాయా తమ్ముడూ …….
సైలెంట్ అయిపోయి , అక్కయ్యల నుండి ప్రక్కకు వెళ్లి చివరగా అంటూ వెనకనుండి టెడ్డీ బేర్ ను అందించాను .
అక్కయ్యలు : లవ్లీ రెడ్ టెడ్డీ ….. సో లవ్లీ తమ్ముడూ , అలా ఎంతసేపు చూస్తుండిపోతావు చెల్లీ వెళ్లి అందుకో ……
బుజ్జిజానకి : నావైపు ఆరాధనతో చూస్తూనే అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వచ్చి , కళ్ళతోనే అన్నింటికీ థాంక్స్ చెప్పింది , థాంక్యూ సో మచ్ మహేష్ ….. , దేవతల తరువాత బెస్ట్ గిఫ్ట్ అంటూ ప్రేమతో గుండెలపై హత్తుకుని పులకించిపోతోంది .
How లవ్లీ అంటూ అక్కయ్యలు ….. మాపై పూలుజల్లడంతో , నేలమీదకు చేరింది బుజ్జిజానకి …….

అక్కయ్యలు : మేడమ్ – దేవతమ్మ – అమ్ములు ….. అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు మేము తప్ప ……
బుజ్జిజానకి : మా అక్కయ్యల ముద్దులే అన్నింటికంటే బ్యూటిఫుల్ గిఫ్ట్స్ , అందరి గిఫ్ట్స్ లలో మొదట స్థానం మా అక్కయ్యల ముద్దులు సెకండ్ దేవతల గిఫ్ట్స్ చివరన మహేష్ గిఫ్ట్ అంటూ నావైపు కళ్ళు కొట్టింది .
లవ్ టు అంటూ సైగచేసాను .
అక్కయ్యలు : నాదగ్గరికివచ్చి , దేవతమ్మ చెప్పారులే …… అమ్మలకు గిఫ్ట్స్ ఇచ్చినది నువ్వేనని , మాకూ తీసుకురావచ్చుకదా ……
అంటీల కండిషన్స్ గుర్తుకువచ్చి చేతులుకట్టుకుని సైలెంట్ అయిపోయాను .
అక్కయ్యలు : మళ్లీ మూగ వ్రతమా ? ఏమో జరిగింది , మాతో మాట్లాడటమే లేదు అంటూ కోపాలతో భద్రకాలుల్లా మారిపోయి కింద నాపాదాలను తొక్కేశారు .
స్స్స్ స్స్స్ …..
ఏమైంది ఏమైంది ……
నథింగ్ నథింగ్ ….. అదిగో మళ్లీ ఆకాశంలో క్రాకర్స్ ……
అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు .
నా హృదయస్పందన అంతులేని ఆనందాలను చూసి ఆనందిస్తూ అమ్మమ్మ దగ్గరకువెళ్లి , అమ్మమ్మా ….. దేవతలకు ఇవ్వడం కోసం గిఫ్ట్స్ ఉంచాను .
అమ్మమ్మ : బంగారం లాంటి మనసు నిజంగా బుజ్జిదేవుడివే మహేష్ ….. , దానిగురించే ఇంతవరకూ ఆలోచిస్తున్నాను , మనసంతా తేలిక అయిపోయింది అంటూ నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి చూసి ఏంటి అంటూ కళ్ళతోనే సైగచేసింది .
స్మైల్ ఇచ్చాను .
బుజ్జిజానకి : The best ever గిఫ్ట్ ఇచ్చి చిన్న స్మైల్ తో సరిపెడితే ఎలా అంటూ కౌగిలించుకోవడానికి నాదగ్గరికి వస్తోంది .