టైం మెషిన్ 384

గ్రామ పెద్దని చూడగానే హర్ధిక్ కి ఓరంగుటాన్ కోతిలా కనిపించాడు గ్రామ నాయకుడు.
ఎక్కడ నుంచి వచ్చావని ప్రశ్నించిన గ్రామ పెద్దకి ట్రావెలింగ్ కోసం వచ్చానని చుట్టు పక్కల పరిసరాలను చూసి ఒక వారం రోజుల్లో వెళ్ళిపోతానని సమాధానం ఇచ్చాడు హర్ధిక్.
అందుకు సమ్మతించిన పెద్ద గూడెంలో ఉండవచ్చు అని అనుమతి ఇచ్చాడు.
విచిత్ర వేష ధారణతో ఉన్న ఈ కొత్త మనిషి ఎవరా అని గ్రామస్తులు అందరూ ఎగబడి మరీ చూడసాగారు. హర్ధిక్ వాళ్ళ అందరినీ గమనించి అందులో తను పట్టబోయే పిట్ట ఎవరా అని చూస్తున్నాడు.
అందరినీ తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్న ఒక 16 యేళ్ళ పసి పరువం హర్ధిక్ కంటికి ఇంపుగా కనిపించింది.
ఆ గూడెం మొత్తం నిరక్షరాస్యత రాజ్యమేలుతోంది. ఎలా అయినా ఆ అమ్మాయిని తన దారిలోకి తెచ్చుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు హర్ధిక్.
కొంచెం సేపు మొక్కల్ని పరీక్షిస్తున్నట్టు నటించి మళ్ళీ రేపు వస్తాను అని కారులో బయలుదేరి రూమ్ కి వెళ్లిపోయాడు.
రూమ్ చేరుకున్నాక వినీలని పిలిచి నైట్ వచ్చేయమన్నాడు. కొంచెం సేపు ఆ అమ్మాయికి సంబందించిన తలపులతో మంచం మీద కూర్చుని ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూనే ఎప్పుడు పట్టిందో తెలీదు కానీ మత్తుగా నిద్ర పట్టేసింది హర్ధిక్ కి.
టైం 10 గంటలు కావస్తూ ఉండగా రూమ్ బెల్ మోగింది. హర్ధిక్ మెల్లగా కళ్ళు తెరిచాడు.
అదే సమయానికి అక్కడ కాలిఫోర్నియాలో డాక్టర్ మల్హోత్రా తన జీవితంలో అసాధ్యం అనుకున్న విషయం కీలక మలుపు తిరిగింది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న తన కల దగ్గర పడే రోజు వచ్చింది. గబగబా ఆ విషయం రిచర్డ్స్ చెవిలో వేయడానికి ఫోన్ చేసాడు. ఫోన్ రింగ్ అవుతోంది.
ఇక్కడ కళ్ళు తెరిచి నిద్ర మత్తులో నుంచి బయటకు వచ్చిన హర్ధిక్ డోర్ తీశాడు. ఎదురుగా రూమ్ బోయ్ నిలబడి ఉన్నాడు.
“సర్ ఆర్డర్ ప్లీజ్..” అన్నాడు వినయంగా నోట్ చేసుకోవడానికి రెడీ అవుతూ..
హర్ధిక్ కళ్ళు నులుముకుంటూ ఒక ఫుల్ బాటిల్ స్కాచ్, ఇంకా కావలిసిన సైడ్ డిషేస్ ఆర్డర్ చెప్పి రూమ్ బోయ్ ని పంపించేసాడు.
వొళ్ళంతా ఒకటే చిరాగ్గా ఉంది హర్ధిక్ కి. బాత్ టబ్ లోకి హాట్ వాటర్ నింపి అందులో పీకల దాకా మునిగి రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
తను గూడెంలో చూసిన అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది. కానీ ఆ అందం తన అమాయకత్వం వల్ల వచ్చింది.
చూడటానికి సెక్సీ పర్సనాలిటీ కాదు. కానీ ముద్ద మందారంలా ఎంత ముద్దుగా ఉందో..
దానితోపాటే దానిని ఎంగిలి విస్తరిని కుక్క చింపినట్టు చింపి పారేయాలి అని కూడా అనిపిస్తుంది.
అసలు దాని పేరు కూడా అడగలేదు.
సిగరెట్ తీసి వెలిగించాడు హర్ధిక్. బలంగా దమ్ము లాగుతూ గుండెల నిండా పీల్చుకుని వదిలాడు పొగని తల టబ్ మీద వాల్చి.
మళ్ళీ కళ్ల ముందు పొద్దున్న తను గూడెంలో చూసిన అమ్మాయి రూపమే కనబడుతుంది.

“పొద్దున్నే మంచులో తడిచి నీటి బిందువులు ఇంకా వదలకుండా ఉన్న బొండు మల్లె పువ్వుని చూస్తే మనసుకు ఎంత ఆహ్లాదం కలుగుతుందో అంత ఆహ్లాదంగా ఉంది తన రూపం.
తన చూపులు చూస్తుంటే అమాయకమైన లేడి పిల్ల గెంతుతూ చూస్తున్న చూపుల్లా ఉన్నాయి.
ఇంకా తన ముఖం చూస్తుంటే రెండు యాలకులు వేసి ఎర్రగా మరగ కాచిన పాలని చూసినట్టు ఉంది. ఇది పుట్టిన రోజు నుండి ఆకాశంలో వెన్నెల పోయినట్టు ఉంది. ఎలా ఉంటుంది ఆ వెన్నెల మొత్తం దీని వొంటి మెరుపులో ఉంటే.
కాకపోతే వొంట్లో పెద్ద కండ లేదు. ”

“స్స్.. అబ్బా.. హ్..” చేతిలో సిగరెట్ సురుక్కుమని కాలడం వల్ల ఆమె ఊహల్లో నుంచి బయటకి వచ్చాడు.
టబ్ లో నీళ్ళు వెచ్చగా ఒంటికి సాంత్వన ఇస్తుంటే ఇంకొక సిగరెట్ తీసి వెలిగించి తీవ్రమైన ఆలోచనలోకి వెళ్లిపోయాడు.
అసలు దానిని ఎలా పట్టాలి?
“దానిని పిలిచి డబ్బులతో కొనేద్దామా?”
“ఈ విషయం గూడెం పెద్దల దగ్గరికి వెళ్తే?”
“ఆమ్మో! వద్దులే.. పోనీ బలవంతంగా లాక్కెళ్ళి రేప్ చేసేస్తే?”
“ఎవరికైనా దొరికిపొతే?”
“ఊహూ.. ఇది కూడా కాదు. పోనీ పెళ్ళి చేసుకుని ఇక్కడికి తీసుకు వచ్చేస్తే?”
“ఇది కొంచెం పర్లేదు కానీ ఒక వేళ ఆ గూడెంకి ఏమైనా ఆచారాలు ఉండి నేను కూడా అక్కడే ఉండిపోవాలి అని నియమం పెడితే?”
ఇలా తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది హర్ధిక్ కి.
సిగరెట్ పక్కన పడేసి స్నానం ముగించి తల తుడుచుకుంటూ హాల్ లోపలికి వచ్చాడు.
రిసీవర్ తీసుకుని రిసెప్షన్ కి కాల్ చేసి తన ఆర్డర్ రూమ్ కి పంపించమని చెప్పి పెట్టేసాడు.
5 నిమిషాల్లో ఆర్డర్ రూమ్ కి వచ్చేసింది. గబగబా గ్లాస్ లో స్కాచ్ లార్జ్ ఒకటి వంపుకుని రెండు ఐస్ ముక్కలు వేసుకున్నాడు.
చిన్న చిన్న గుక్కలు తాగుతూ సిగరెట్ వెలిగించాడు. చుస్తూ ఉండగానే బాటిల్ సగం ఖాళీ అయింది.
ఇంతలో డోర్ బెల్ మోగింది. ఓపెన్ చేసి వినీలని లోపలికి పిలిచి డోర్ వేసేసి సోఫాలో కూలబడ్డాడు.
వినీల కూడా ఇంకో గ్లాస్ లో స్కాచ్ పోసుకుంది. ఇద్దరూ తాగుతూ ఉండగా గూడెంలో తను చూసిన అమ్మాయి ప్రస్తావన తెచ్చాడు హర్ధిక్.
“ఆ అమ్మాయి అంత బాగుంటుందా?” ప్రశ్నించింది వినీల.
“నా కళ్ళకి నచ్చింది” చెప్పాడు హర్ధిక్.
“నాకన్నా అందంగా ఉంటుందా?”కొంచెం జెలసితో ప్రశ్నించింది.
హర్ధిక్ నవ్వి “అదంతా నీకు అనవసరం. అది దక్కే ఉపాయం చెప్పు. 10 లక్షలు ఇస్తాను. నిన్ను పిలిచింది కూడా అందుకే” తన మనసులో మాట బయటకి చెప్పేసాడు.
వినీల తీవ్రంగా ఆలోచిస్తుంది.