టైం మెషిన్ 384

తెల్లవారుతుండగా అక్కడి నుండి బయట పడ్డాడు హర్ధిక్.. కార్ తీసుకుని అరకు దగ్గర ఆగి ఒక టీ తాగి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇంతలో తన ఫోన్ కి సిగ్నల్ వచ్చింది. మిస్డ్ కాల్ అలర్ట్స్ లో వాళ్ళ నాన్న దగ్గర నుంచి 8 కాల్స్ వచ్చాయి. ఎందుకా అనుకుంటూ తిరిగి కాల్ చేసాడు. అవతల తండ్రి గొంతు “హలో..” అంది.
” హలో చెప్పండి నాన్నా..”
“ఏరా ఏమైపోయావు?”
“లేదు నానా బయటకి వచ్చాను. సిగ్నల్ లేదు ఇక్కడ”
“సరే కానీ రాత్రికి ముంబై ఎయిర్పోర్టుకి అమెరికా నుంచి మల్హోత్రా అనే వ్యక్తి వస్తాడు. అతనికి కావలిసిన ఏర్పాట్లు చూడు”
“అలాగే నాన్న.. ఉంటాను”
“సరే.. రైట్.. బాయ్”
అవతల ఫోన్ కట్ అయ్యింది.
హర్ధిక్ కి ఊరు వదిలి వెళ్ళిపోవలసిన టైం వచ్చేసింది అని అర్ధం అయ్యింది.
ఇంతలో చిలక, చుక్క గుర్తుకు వచ్చారు.
గబగబా మెడికల్ షాప్ లో i పిల్స్ తీసుకుని వాళ్లకి ఇచ్చేసి ఇంక రాను అని చెప్పి హోటల్ కి వెళ్లిపోయాడు.
అక్కడ కూడా చెక్ అవుట్ అయిపోయి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయాడు.
హర్ధిక్ ముంబై వెళ్ళే ఫ్లైట్ ఎక్కాడు. అతనికి పక్క సీట్లో సుమారు 25 సంవత్సరాల యువతి కూర్చుని ఉంది. చూస్తుంటే ఇక్కడి వ్యక్తిలా లేదు.
ఎవరో తెలుసుకోవాలని పలకరించాడు. ఆమె మాట్లాడలేదు.
ఆమెతో ఎలా అయినా పరిచయం పెంచుకోవాలి అనుకున్నాడు హర్ధిక్. ఆమెను చూస్తుంటే మనసు లాగుతుంది అతనికి.
“హాయ్ ఐయాం హర్ధిక్” అన్నాడు.
” షబ్నం” అంది నవ్వుతూ.
“మీరు ఇండియన్ ఆహ్?” అడిగాడు
“కాదు పాకిస్తానీ.” అంది ముక్తసరిగా.
“పాకిస్తాన్ ఆహ్? మరి ఇక్కడ మీరు?” అన్నాడు
” భయపడకండి. నేను టెర్రరిస్ట్ కాదులే. నేను బాలీవుడ్ ఆర్టిస్ట్ ని. ఇక్కడికి ఒక ప్రోగ్రాం కోసం వచ్చాను. ” అంది వివరంగా.
“ఉఫ్.. పాకిస్తాన్ పేరు చెప్పి భయపెట్టారు కదండీ. ఫ్లైట్ లో ఉండాలో దూకేయ్యాలో అర్ధం కాలేదు కొంచెం సేపు” అన్నాడు నవ్వుతూ.
ఆమె కూడా అతని నవ్వులో శృతి కలిపింది.
“మరేం పర్లేదు. నేను ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉంటున్నాను. నాకు ఇది కూడా మదర్ కంట్రీతో సమానం” అంది.
“అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసారా ఇక్కడ ” అన్నాడు హర్ధిక్ ఆమెను ఏ సినిమాలో అయినా చూశానా అనేది గుర్తు చేసుకుంటూ.
“నో నో.. నేను 20 వచ్చే వరకు యాక్టింగ్ లో బేసిక్స్ కూడా నేర్చుకోలేదు” అంది.
“అంటే మీరు?” అని అర్థోక్తిలో ఆగిపోయాడు.
“I’m 36” అంది ఆమె కూల్ గా..
“సైజు కాదు ఏజ్ ” అన్నాడు హర్ధిక్ చమత్కారంగా.
అతని మాటలకి ఆమెకు నవ్వు ఆగలేదు.
కానీ ఆమెను చూస్తుంటే హర్ధిక్ కి నమ్మబుద్ది కావట్లేదు. ఆమెకు 24 అన్నా నమ్మటం కష్టమే.
ఆమెతో అలా మాట్లాడుతూ ఉండగానే ముంబై వచ్చేసింది.
హర్ధిక్ ఆమెను మళ్ళీ కలుస్తాను అని చెప్పి కాంటాక్ట్స్ మార్చుకుని అక్కడి నుండి హోటల్ కి వెళ్లిపోయాడు

టైం రాత్రి 11 అయ్యింది. హర్ధిక్ ఎయిర్*పోర్ట్ బయట కారులో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. ఇంతలో ఫోన్ రింగయింది. అన్నోన్ నంబర్. ఫోన్ ఎత్తి హలో అన్నాడు.
“హలో iam మల్హోత్రా.. హర్ధిక్?” అన్నాడు అవతలి వైపు మల్హోత్రా.

“హా అవును సర్.. నేను బయట కార్ లో ఉన్నాను” అన్నాడు హర్ధిక్.
5 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు మల్హోత్రా. హర్ధిక్ ఎదురుగా నిలబడి ఉన్నాడు.
ఇంతకు ముందే అతని ఫోటో చూసి ఉండటం వల్ల నేరుగా హర్ధిక్ దగ్గరికి వచ్చి పలకరించాడు.
“హాయ్.. ఆర్ యూ హర్ధిక్?”
“అవును. మీరు మల్హోత్రా నా?”
“మీ ఫాదర్ మీకు చెప్పారా?”
“హ్మ్మ్.. ఏదో ఇస్తారు అన్నారు. అంతే”
“హా అవును. హియర్ ఇట్ ఈజ్” అంటూనే ఒక బ్రీఫ్ కేస్ అతని చేతికి ఇచ్చాడు.
“అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ ఫాదర్ దీని గురించి మీకు అన్ని విషయాలూ చెప్తారు. మీకు ఇక్కడ అన్నీ చెప్పలేను. ఒక్కసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి. బాక్స్ లో ఉన్న ట్రిగ్గర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది నా సంవత్సరాల కష్టం” అని నిట్టూరుస్తూ వెళ్లిపోయాడు.
“ఆగండి సర్.. మీరు చెప్పింది నాకు అర్ధం కాలేదు. సరే ఇప్పుడు రెస్ట్ తీసుకుని రేపొద్దున్నే వెళ్ళండి” అంటూ మల్హోత్రా వెనకాల పడ్డాడు హర్ధిక్.
“లేదు నేను వెళ్ళాలి హర్ధిక్. వీలు చూసుకుని నిన్ను మళ్ళీ కలుస్తాను. నీ నెంబర్ నా దగ్గర ఉంది. నేను కాల్ చేస్తాను” అంటూ అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయాడు మల్హోత్రా. మరి హర్ధిక్ కూడా అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. మనిషిని చూస్తే చాలా కంగారుగా ఉన్నాడు.
అదేంటో తెలుసుకోవాలని పెట్టె ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ కాదని దానిని కారులో పెట్టుకుని రూం కి బయలుదేరాడు.
మల్హోత్రా ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉంది. తన సీట్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
అతని కళ్ళ ముందు జరిగిన సంఘటనలు గిర్రున తిరిగాయి.
అసలేం జరిగింది. మల్హోత్రా ఏంటి? ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నాడు?
అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు.
మల్హోత్రాకి, హర్ధిక్ తండ్రికి సంభందం ఏంటి?
హర్ధిక్ కి ఇచ్చిన బాక్స్ లో ఏమున్నాయి?
అసలు తర్వాత ఏం జరగబోతుంది?