టైం మెషిన్ 384

వాళ్ళిద్దరి మధ్యన ఇంకొక 3 పెగ్గులు మౌనంగా గడిచాయి. ఇద్దరూ చివరి పెగ్ తాగుతుండగా పెగిలింది వినీల గొంతు.
“ఆ అమ్మాయికి నీ దగ్గర ఉన్న వింతలు రుచి చూపించు”
“నా దగ్గరేమున్నాయ్ వింతలు?” అర్ధం కాక ప్రశ్నించాడు హర్ధిక్.
“బయటి ప్రపంచం తెలియని వాళ్ళకి నువ్వేం చేసినా వింతలాగే ఉంటుంది” పెగ్గు పూర్తి చేసి బదులుచెప్పింది మత్తుగా వెనక్కి వాలి.
హర్ధిక్ అర్థమైనట్టు తల ఊపాడు దీర్ఘంగా ఆలోచిస్తూ. హర్ధిక్ కూడా పెగ్ ఫినిష్ చేసి ప్యాకెట్ లో చెయ్యి పెట్టి ఇంకో సిగరెట్ అందుకున్నాడు.
కాల్ చేసి ఇద్దరికి ఫుడ్ పంపమని చెప్పాడు.
ఫుడ్ వచ్చే లోపు ఆ రూమ్ మొత్తం పొగతో నిండిపోయింది.
అప్పటికి హర్ధిక్ మనసు కుదుటపడింది. వాడి మైండ్ లో ఒక రోడ్ మ్యాప్ ఏర్పడింది.
ఆ రోజుకి ఇంక తినేసి రేపటికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వినీలని పక్కలోకి లాగి ఇద్దరూ బట్టలు విప్పేసి రగ్గు కప్పుకుని గట్టిగా కౌగలించుకుని పడుకున్నారు.

తెల్లవారుతూ ఉండగా హర్ధిక్ మొడ్డకి అంగ స్తంభనలు మొదలయ్యాయి.
అసలే వినీలని వెనక నుండి నగ్నంగా పట్టుకుని పడుకోవడం వల్ల మొడ్డ వెచ్చగా పిర్రల మధ్య గుచ్చుకుంటుంది. వినీల చెయ్యి తన చేతిని గట్టిగా పట్టుకొని తన గుండెలకి హత్తుకుని పడుకుంది.
నిద్దర్లో చాలా ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం. వెనక నుంచి ఆమె చెవి వెనక ముద్దు పెట్టుకున్నాడు. A.C చల్లదనానికి ఆమె చెవులు మంచు ముక్కల్లా అయిపోయాయి. ఒక చేత్తో ఆమె ముంగురులు వెనక్కి సర్ది చెవిని మెల్లిగా నోట్లోకి తీసుకొని చప్పరించసాగాడు.
కింద మొడ్డ వెచ్చగా పైన నోరు చల్లగా తగిలేసరికి వినీలకి మెలకువ వచ్చింది. ఇటు వైపుకి తిరిగి తన గుండెలు హర్ధిక్ గుండెలకి హత్తి తొడ లేపి హర్ధిక్ తొడ మీద వేసింది.
ఇద్దరిలో వేడి కొలిమిలో నిప్పులు రాజుకుంటుంన్నట్టు రాజుకుంది.
వినీల తన చేతిని హర్ధిక్ సన్నని నడుము మీద వేసి అక్కడి నుండి ఆతని పిర్రల మీదకి పోనిచ్చి వాటిని బలంగా తన మొత్తకేసి తోసుకుంది. హర్ధిక్ వినీల మనసులో ఉన్న కోరిక చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరి మధ్యా ఉన్న గాలి ఊపిరాడక మరణించింది.
హర్ధిక్ వినీలని రెండు చేతులతో పెనవేస్తూ పెదవికి పెదవి కలిపాడు. ఆమె అతని ముద్దులో కరిగిపోతుంది. దేహాలు రెండూ ఒక్కటిగా కలిసిపోయాయి.
అలా ముద్దు పెట్టుకుంటూనే హర్ధిక్ వినీల మీదకి ఎక్కాడు. వినీల రెండు కాళ్ళతో హర్ధిక్ నడుముకి కత్తెర పట్టు బిగించి మెడ చుట్టూ చేతులు వేసింది.
హర్ధిక్ అక్కడి నుండి కిందకి జరిగి శంఖంలాంటి మెడ మీద ముద్దులు కురిపించాడు. ఆ వాన వెలసిపోవడానికి ఒక 5 నిముషాలు పట్టింది.
అక్కడి నుంచి కిందకు జరుగుతూ ప్రతి చెక్ పాయింట్ దగ్గరా ఆగి ముద్దులు సమర్పిస్తున్నాడు.
అలా ఒక 20 నిమిషాలకి ఆఖరి మజిలీ చేరుకున్నాడు. అక్కడ కనిపించింది అమెజాన్ అటవీ ప్రాంతం.
ఆ ప్రాంతం మొత్తం దట్టమైన చెట్లూ పొదలతో నిండిపోయి లోపల ఉన్న గుడిని కప్పేసాయి. అక్కడ నుంచి లీలగా ఆనవాలు కనిపిస్తుంది.
కానీ అక్కడ అంత బొచ్చు పెరిగినా అదంతా చాలా సిల్కీగా మెత్తని పట్టు కుచ్చులా తగులుతుంది చేతికి. ఆ బొచ్చుని నీట్ గా దువ్వెనతో పక్క పాపిడి తీయ్యొచ్చు అంత బాగుంది అక్కడ.
ఆ ప్రాంతం మొత్తాన్ని తన నాలుకతో శుభ్రం చేసే పనిలో ఉన్నాడు హర్ధిక్.

చేతితో బొచ్చు మొత్తం పక్కకి లాగాడు. ఆహా… నిజంగానే లోపలి గుడి సూపర్…

దీని అమ్మ కేవలం దీని పూకు కోసం పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగిందేమో? అంత బాగుంది పూకు. కాదు కాదు గుడి.
ఆ గుడిని నాలుకతో చాలా ఓపికగా శుభ్రం చేస్తున్నాడు హర్ధిక్.

హర్ధిక్ నిష్ఠకి మెచ్చి గర్భాలయం లోని జలాశయం (గర్భాశయం) నుంచి ఊట మొత్తం వరదలా హర్ధిక్ నోటిని తాకింది.
ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి చేసిన హర్ధిక్ తరువాతి కార్యక్రమానికి సిద్ధమయ్యాడు.

మూతికి అంటుకున్న ఆమె పూకు రసాలని బొడ్డు దగ్గరకు తెచ్చి ఆమె బొడ్డులో రాస్తున్నాడు. వెచ్చని ఊపిరి తగులుతుంటే ఆమెలో వేడి ఇంకా ఎక్కువ అయిపోయి కాళ్లు పైకి లేపేసింది. హర్ధిక్ తన గరుకు గెడ్డం గొల్లి మీద పెట్టి రాస్తున్నాడు మెల్లిగా. ఆ రాపిడికి విశ్వంలో గ్రహాలు ఢీ కొట్టుకుంటున్నట్టు ఉంది తన పూకులో. చేతి వేళ్ళు హర్ధిక్ తల్లోకి పంపించి పిర్రలు రెండూ బిగబట్టి తల వెనక్కి వాల్చింది.
ఇక్కడ హర్ధిక్ గెడ్డం వినీల పూకు మీద టాప్ గేర్ వేసి కదులుతుంది.
“ప్రేమ” సినిమాలో ‘ప్రియతమా.. నా హృదయమా..’ పాటకి ముందు ఇళయరాజా కాయిన్ తో గిటార్ ని మీటినట్టు హర్ధిక్ వినీల గొల్లిని తన గెడ్డంతో మీటుతున్నాడు. వినీలకి వొంట్లో తరంగాలు ప్రవహిస్తున్నాయి. చేతులు బెడ్ షీట్ ని నొక్కి పట్టుకుని కాళ్లు మంచానికి తన్నిపెట్టి తన బొక్కలో రసాల్ని బళ్ళున కక్కేసింది.
హర్ధిక్ ఆ మొత్తాన్ని ఆమె ఒంటికి రాసుకుంటూ పైకి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న అతని తల ఆమె స్తనద్వయం మీద ఆగిపోయింది. అక్కడి నుండి ఆమె ముచ్చికల మీద ముద్దు పెట్టుకుంటూ వాటిని నోట్లో పెట్టుకొని చప్పరించసాగాడు. ఆతని చిన్న చిన్న కొరుకుళ్ళు ఆమెలో వీణ తంతిని మీటుతూ ఆమె ఉద్రేకాన్ని మళ్ళీ లేపుతున్నాయి. కింద ఆమె పూకు జిలజిల్లాడటం మొదలుపెట్టింది.
వణుకుతున్న శరీరంతో హర్ధిక్ తలని మొహం మీదకు లాక్కుని మెల్లిగా హస్కీగా చెవి దగ్గర చెప్పింది.”have me.. please”
ఇక్కడ హర్ధిక్ కి కూడా కార్చకపొతే మొడ్డ పగిలి రసం బయట పడిపోయేలా ఉంది. ఆమె తొడలు విడదీసి మొడ్డ పూకు పెదాల మధ్యలో సర్దుకొని బలంగా ఒక్క తోపు తోసాడు. అయిపొయింది.. వినీల గుడిలో హర్ధిక్ ధ్వజస్తంభం పాతేసాడు. ఒక్క సారి సర్దుకుని మళ్ళీ ఇంకొక పోటు పొడిచాడు. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అనిపించింది వినీలకి.
గొంతులో అరుపు కూడా “అక్..” అనే దగ్గర ఆగిపోయింది. హర్ధిక్ మెల్లిగా కదులుతున్నాడు. ఆ పూకు, మొడ్డ రాసుకుంటే ఉండే ఒరిపిడి తనివి తీరా అనుభవిస్తుంది వినీల. హర్ధిక్ ఇక్కడ plank ఎక్సర్ సైజు చేస్తున్నాడు. మంచి వాటమైన దెబ్బలు రుచి చూపిస్తున్నాడు వినీలకి. వినీల మత్తుగా హర్ధిక్ కళ్ళలోకి చూస్తుంది. హర్ధిక్ ఆపకుండా దెంగుతూనే ఉన్నాడు.
“ఏంటి అలా చూస్తున్నావ్?” దెంగడం ఆపకుండానే అడిగాడు హర్ధిక్.
“చాలా వేగంగా కుమ్ముతున్నావ్” మత్తుగా చెప్పింది.
“నీ పూకు ఇప్పుడు కొంచెం లూజ్ అయ్యింది. అందుకే దెబ్బ కొంచెం ఫ్రీగా వెళ్తుంది.” వివరణ ఇచ్చాడు హర్ధిక్.
“హా.. ఇప్పుడే R&B వాళ్ళు అందరూ వచ్చి రోడ్ ఎక్స్టెండ్ చేసి వెళ్లారు” అంది నవ్వుతూ వెటకారంగా.
హర్ధిక్ ఆమె మీదకు కలబడిపోయి ఆమె చేతులు మంచానికి నొక్కి పూకు అదిరే దెబ్బలు వేస్తున్నాడు.
అలా ఒక 20 నిమిషాల యుద్ధం తర్వాత హర్ధిక్ ఆమె పూకుకు అదిమిపెట్టి అప్పటి వరకు నిలవచేసిన స్టాక్ మొత్తం ఆమె స్టాక్ ఎక్చేంజిలో కలిపేసాడు. అప్పటి వరకు కలబడిన వాళ్ళ సైనికులు శిబిరాల్లోకి దూరిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇద్దరూ మరొక 2 గంటల విశ్రాంతి తర్వాత బాత్రూంలో దూరి రెడీ అయ్యి బయటకి వచ్చారు.
హర్ధిక్ తన బట్టలు వేసుకుంటూ సంతకం చేసిన ఎంప్టీ బ్లాంక్ చెక్ ఇచ్చాడు వినీల చేతికి.
“ఏంటిది “అన్నట్టు చూసింది వినీల.
“నీకు ఎంత ఇవ్వాలో తెలియడం లేదు. నా ఎకౌంటులో నువ్వు ఊహించని బ్యాలెన్స్ ఉంది. నీకు కావలిసినంత తీసుకో” అన్నాడు హర్ధిక్.
“అర్ధం కాలేదు” అంది వినీల.
“నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని మనసు పడకుండా కానీ వాడిన టైపు అమ్మాయిని కానీ అనుభవించలేదు. నువ్వు మొదటి సారి నాతో ఆ పని చేయించావు. అందుకే నీకు ఈ చిన్న గిఫ్ట్ “అన్నాడు హర్ధిక్ నవ్వుతూ.
వినీల పరిస్థితి ఇక్కడ ఒక రకంగా ఉంది. తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. గుండె పోటు వచ్చేలా ఉంది తనకి. కానీ మళ్ళీ ఈ ఆస్తి అనుభవించడానికి ఎవరూ ఉండరని కష్టపడి ఆపుకుంది.
హర్ధిక్ తన లాప్టాప్, కొన్ని రకాల కెమెరాలు, ఇంకా ఏవో తీసుకుని కార్లో వేసుకుని బయలుదేరాడు లంబసింగి.
హర్ధిక్ కారు లంబసింగిలో ఆగింది. తన వస్తువులున్న బ్యాగ్ తీసుకొని గూడెం పరిసరాలలోకి ఎంటర్ అయ్యాడు హర్ధిక్. వెళుతున్న అతనికి ఒక చిన్న అమ్మాయిల గుంపు ఎదురుపడింది. నిన్న పొద్దున్న చూసిన అమ్మాయి కూడా ఆ గుంపులోనే ఉంది.
వాళ్ళందరూ హర్ధిక్ ని వింతగా చూడసాగారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి చొరవగా హర్ధిక్ దగ్గరికి వచ్చి “ఇట్టా యాడికి పోతున్నావ్ దొరా?” అని పలకరించింది.