గులాబీ రంగు చనుమొనలతో 8 1

“నేను చిన్నప్పటి నుండి సాధన చేస్తున్నాను. మేము పేదవాళ్ళమైనప్పటికీ, మా అమ్మకి ఆమె తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చిన పియానో ఉంది. నేను మాట్లాడటం నేర్చుకున్నప్పటి నుండి వాయిస్తున్నాను” అంది ఆమె.

“నేను కూడా పేదరికంలో పెరిగాను, నీ పని, నువ్వు పేదరికం నుండి తప్పించుకునే మార్గం అవుతుంది” అన్నాను.

“నాకు కూడా అలానే అనిపించింది,” అంది ఆమె. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి.

“మీరు ఇంతకు ముందు ఇలాంటి ప్రదర్శన చేశారా ?” అని అడిగాను. “ఇది చాలా అద్భుతంగా వుంది.”

“ఇది నా రెండోది,” అంది ఆమె, ఆమె ముఖం వెలిగిపోతోంది. “నా భయంకరమైన స్టేజ్ ఫియర్ లేకపోతే, నేను మరింత బాగా చేసి ఉండేదాన్ని.”

“నాకు అది అసలు కనిపించలేదు,” అన్నాను.

“మీరు మమ్మల్ని ఎలా కనుక్కున్నారు ?” అని ఆమె అడిగింది.

“టిక్కెట్లు సలోని అనే మహిళ నుండి బహుమతిగా వచ్చాయి. నేను పొరపాటు పడకపోతే ఆమె కుమార్తెలు మీతో కలిసి ఆడుతున్నారని నేను అనుకుంటున్నాను.”

“నాకు సలోని కూతుళ్లు తెలుసు,” అంది, ఆమె కళ్ళు వెలిగాయి. “వాళ్ళు చాలా టాలెంటెడ్… ఆమె మీకు టిక్కెట్లు ఇవ్వడానికి మీతో సరసాలాడటానికి ప్రయత్నించిందా ?”

“అంతగా ఏమీ చెయ్యలేదు,” అన్నాను.

“నా ప్రేమికుడు ఆమె పోగొట్టుకున్న నిధుల పెట్టెలని తిరిగి తీసుకువచ్చాడు,” అని కామిని జోడించింది. “అందుకే ఆమె మాకు టిక్కెట్లు ఇచ్చింది.”

ఖచ్చితంగా, కామిని ఆ విషయం గురించి గొప్పలు చెప్పుకోవలసి వచ్చింది. “అయితే అది అనుకోకుండా జరిగింది. నేను కొంతమంది దొంగలతో ఫైటింగ్ చేసాను, తరువాత వాటిని పట్టుకున్నాను,” అన్నాను. “మీ పేరు ?”

“అలీషా,” అంది ఆమె.

“నేను రేవంత్, తను నా ప్రేమికురాలు, కామిని.”

“మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది,” అంటూ ఆమె నన్ను మరింత నిశితంగా చూసింది. ఆమె తర్వాతి ప్రశ్నని నేను అప్పటికే ఊహించాను. “మీరు ఎక్కడి నుండి వచ్చారు ?”

“వేరే ప్రపంచం నుండి.”

“అది తెలుస్తుంది,” అని అలీషా తన సంగీతం లాగే అందంగా ఉన్న నవ్వుతో అంది. “మీరు చాలా భిన్నంగా కనిపిస్తారు, అయితే ఒక మంచి కోణంలో.”

“నేను అది ఇప్పటివరకు చాలాసార్లు విన్నాను. మీ సంగీతం నన్ను ఖచ్చితంగా మాయ చేసింది.”

“పియానో కూడా నన్ను స్థిమితంగా ఉంచడానికి సహాయపడింది, ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు శాశ్వత తడితో అనారోగ్యానికి గురవుతున్నప్పుడు, పియానో వాయించడం నాకు చాలా మంచిగా అనిపించింది” అని అలీషా అంది.

“మిమ్మల్ని ఏదో బాధపెడుతోందని నాకు ఎందుకు అనిపిస్తోంది ?” అని అడిగాను, ఆమె చూపులో ఏదో తేడాని గమనించాను. ప్రదర్శన సమయంలో కూడా నేను దానిని చూశాను. ఆమె కొంచెం కలతగా కనిపించింది.

“OK… గత వారం భయంకరమైనది ఒకటి జరిగింది.”

“మాకు చెబుతారా ?” అని ప్రశ్నించాను.

“నేను పియానో రిహార్సల్ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అక్కడ దొంగల దాడి జరిగింది… వాళ్ళు నా పియానోను దొంగిలించారు, అది చాలా కాలంగా నాతో ఉంది.” అలీషా నిట్టూర్చింది, తన చూపుని దించింది. ఆమె ఇప్పుడు ఏడవలేదు, అయితే అది ఆమెని చాలా బాధించిందని నేను చెప్పగలను.

“I am sorry,” అన్నాను. ఈ దొంగలు నిజంగా ఒక పెద్ద సమస్య అని నాకు అర్థమైంది.

“అది ఏదో ఒక మామూలు పియానో కాదు, ప్రత్యేకంగా నా తల్లి నాకు ఇచ్చిన పియానో. అది కేవలం పియానో మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న చరిత్ర కూడా. కానీ పియానోలు ఖరీదైనవి, కాబట్టి దొంగలు దానిని ఎందుకు దొంగిలించారో నేను అర్థం చేసుకోగలను.”

కామిని తన చేతిని నోటికి అడ్డుపెట్టుకుంది, ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి. “ఎంత ఘోరం … నా దగ్గర నుండి అలాంటి ఇష్టమైన వ్యక్తిగత వస్తువుని దొంగిలించడం నేను ఊహించలేను.”

“నష్టాలని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, పేదరికంలో బ్రతకడం కష్టం” అని అలీషా అంది.

“మీరు ఆ పనిని నాకు అప్పగిస్తే, నేను దానిని మీకు తిరిగి తెస్తాను,” అన్నాను దృఢంగా. ఆమె ఎక్కడి నుండి వచ్చిందో, ఎందుకు అంగీకరించిందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఆమె వంటి అందమైన రత్నం లాంటి అమ్మాయి దుఃఖించడం చూడలేకపోయాను.

అలీషా బిగుసుకుపోయింది, ఆమె కళ్ళు నా మీదకి తిరిగాయి. ఆమె నా కండలు, నా ఎత్తుని మామూలు కంటే ఎక్కువ సేపు చూసింది. “ఉమ్… మీరు నా కోసం అలా చేయడానికి రెడీగా ఉన్నారా ?” అని అడిగింది, అది నిజం కానంత మంచిదిగా అనిపించింది.

“నేను రెడీగా ఉన్నాను,” అన్నాను.

“నా కోసం ఇంతకు ముందు ఎవరూ ఏ సహాయం చేయలేదు,” అని ఆమె నమ్మలేనట్లుగా అంది.

“నేను సంతోషంగా ఆ మొదటి వ్యక్తిని అవుతాను.”

“మీకు తిరిగి ఏమి కావాలి ?” అని ఆమె అడిగింది.

“మీరు నవ్వడం చూడటం,” అన్నాను.

“OK… అది మీ దయ,” అంది ఆమె, ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.

“దాని గురించి మీరు ఇంకేమైనా వివరాలు చెప్పగలరా ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *