నీకు మంచి టేస్ట్ ఉంది బాస్ 2 114

మెల్లగ ప్రియాంక వాసు చెయ్యి పట్టుకుని నలుపుతు ఉంది ఆ తర్వాత వాసు ప్రియాంక చీర కొంగు లాగేసి మెడ పైన ముద్దు లు పెడుతూ నడుము మీద చేత్తో పిసుకుతూ నడుము నీ పట్టుకొని మీదకు లాగి పెదవులు చీకుతు ఉన్నాడు అప్పుడు ప్రియాంక వాసు బనియన్ లాగేసి మీదకు లాగి వాడి పెదవులు చీకుతు ఉంది అప్పుడు వాసు జాకెట్ విప్పి అందులో సల్లు చీకుతు చీర పైకి లాగి ప్రియాంక కన్నె పూకు లో మొడ్డ దింపి దెంగడం మొదలు పెట్టాడు ప్రియాంక కూడా తన సల్లు పైన వాసు తల నీ ఒత్తి పెట్టుకుంది వాసు చీర నీ ఇంకా పైకి లాగి గుద్ద పిసుకుతూ ఇంకా దగ్గరికి లాగి దెంగుతున్నాడు ప్రియాంక నోప్పీ తో ఏడుస్తూ ములుగుతోంది అలా ఇద్దరు కొత్త సంవత్సరం కీ వాళ్ల కొత్త ప్రేమకు స్వాగతం పలికారు.

అలా ఇద్దరు 2 సంవత్సరాలు బాగా గాఢమైన ప్రేమ లో మునిగి పోయారు ఆ తర్వాత ఒక రోజు ప్రియాంక వాసు నీ వచ్చి ఇంట్లో మాట్లాడమని అడిగింది దాంతో వాసు వెళ్లాడు కాకపోతే కుల పిచ్చి ఉన్న ప్రియాంక వాళ్ల నాన్న వాసు నీ అవమానించాడు దాంతో వాసు తనకి ఇచ్చిన కాఫీ కప్పు నీ ప్రియాంక వాళ్ల నాన్న మొహం పైన కొట్టి వెళ్లి పోయాడు తన తండ్రిని అవమానించినందుకు ప్రియాంక వాసు తో బ్రేక్ అప్ చెప్పి వేరే పెళ్లి చేసుకొని వెళ్లింది ఆ పెళ్లి చేసుకున్న వాడు తనకి రోజు torture చూపించడం తో తన అత్త గారిని తీసుకొని హైదరాబాద్ వచ్చింది అక్కడ మళ్లీ వాసు తో పరిచయం అవ్వడం తో ఆ రోజు రాత్రి తన బాధను పెంచుకోవడానికి పిలిచింది ఒక బలహీన క్షణం లో ఇద్దరు ఒకటి అయ్యారు.

ఇలా వాసు మొత్తం తన కథ చెప్పిన తరువాత అనంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తర్వాత కార్ లో ఇంటికి వెళ్లుతుంటే తన ఫోన్ కీ మెసేజ్ వచ్చింది “మొన్న షాపింగ్ మాల్ లో అరెస్ట్ చేసిన అమ్మాయి వీడియో viral అవ్వడం తో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్ని చనిపోయింది” అని ఆ మెసేజ్ వచ్చింది ఆ తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది “welcome to the game of NERVOUS” అని వచ్చింది.

తన ఫోన్ కీ “NERVOUS” గేమ్ నుంచి మెసేజ్ రావడం తో షాక్ అయిన అనంత్ మొదటి టాస్క్ ఏంటి అంటే తన స్టేషన్ కీ వచ్చిన ఒక పార్శిల్ తీసుకొని దాని లో ఉన్న రైన్ కోట్ వేసుకొని రోడ్డు మీదకు రావాలి అని టాస్క్ వచ్చింది ఏంటి చేసేది అని ఫోన్ పక్కన పడేశాడు అప్పుడు తన ముందు ఉన్న కానిస్టేబుల్ ఫోన్ కీ ఒక వీడియో వచ్చింది అది చూసి వెంటనే అనంత్ కీ చూపించాడు అందులో అనంత్ తను లంచం తీసుకున్న వీడియో ఉంది అది చూసి ఇన్ని రోజులు తను సంపాదించిన పేరు మొత్తం బురదలో పోసిన పన్నీరు అవుతుంది అని భయపడిన అనంత్ వెంటనే స్టేషన్ కీ వెళ్లమని చెప్పాడు.

(వాసు ఫ్లాట్ లో)

అనంత్ వెళ్లిపోగానే విద్య బయటికి వచ్చింది అప్పుడు వాసు విద్య తో తన చెల్లి దివ్య కళ్లు తెరిచింది అని చెప్పాడు దాంతో విద్య ఏడుస్తూ వెంటనే కింద ఫ్లోర్ లో ఉన్న ప్రియాంక ఫ్లాట్ లోకి వెళ్లింది ఆ తరువాత ప్రియాంక బెడ్ రూమ్ లో దాచి ఉంచిన తన కవల చెల్లి నీ చూసి సంతోషం తో వెళ్లి కౌగిలించుకుంది ఆనందం తో తన కళ్ల అంబటి సంతోషం తో నీరు కారింది అప్పుడే వచ్చిన వాసు విద్య నీ చూసి నవ్వుతూ తన తల పై నీమురుతు ఓదారుస్తు ఉన్నాడు దాంతో ప్రియాంక వచ్చి విద్య “తనకి ఇప్పుడు రెస్ట్ కావాలి నువ్వు ఇక్కడే ఉంటే emotional అవ్వుతావు నాతోరా” అనీ కిచెన్ లోకి తీసుకొని వెళ్లి ఇద్దరు కాఫీ చేస్తున్నారు అప్పుడు ప్రియాంక విద్య తో “వాసు నీ మొదటి సారి ఎప్పుడు చూశావు” అని అడిగింది

“ఆ రోజు నేను ఇంటర్వ్యూ కోసం అని కాలేజీ కీ వచ్చి హడావిడి గా ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్లుతున్న అప్పుడే వాసు స్టైల్ గా ఒక merunred జాకెట్ వేసుకొని చేతిలో బైక్ కీ తిప్పుతూ ఆ కీ ఒకడికి విసిరితే ఇంకొకడు వచ్చి వాసు జాకెట్ తీసి షర్ట్ వేసి దాని స్టైల్ గా మడత పెట్టి టక్ చేసి బుక్ తిప్పుతూ క్లాస్ లోకి వెళ్లుతు నను ఒక చూపు చూశాడు ఆ చూపు గుండెల్లో దిగింది ఆ తర్వాత మరుసటి రోజు నేను లైబ్రరీ లో బుక్స్ సర్దుతు ఉంటే కాలు జారి కింద పడుతుంటే పట్టుకున్నాడు అప్పుడు తన మొదటి టచ్ పైగా తన కళ్లలో కళ్లు పెట్టి చూస్తే నను నేను మై మరిచి పోయా అలా రోజు తనతో పాటు నా పరిచయం కాస్తా ప్రేమగ మారింది తనకి చెప్పాను తనకు ఈ ప్రేమ పెళ్లి మీద నమకం లేదు అని చెప్పాడు దాంతో మెల్లగ స్నేహం అయిన మిగిలింది అని అతనితో ఉన్నా ఒక రోజు కాలేజీ లో ఫంక్షన్ కీ చీర కట్టుకుని వచ్చాను ఆ రోజు నను చూసి పడిపోయాడు ఆ తర్వాత తను తన ప్రేమ గురించి చెప్పాడు, తరువాత నీ గురించి చెప్పాడు అలా ఆ రోజు రాత్రి తనతో సరదాగా గడపాలి అని అనుకున్న అప్పుడే ఊరి నుంచి వచ్చిన నా చెల్లి సరదాగా వాసు నీ ఆట పట్టిదాం అని ఇద్దరం ఒక్కటే చీర కట్టుకుని తన కోసం చూస్తూంటే కరెంట్ పోయింది అని నేను క్యాండిల్ కోసం లోపలికి వెళ్లా అప్పుడు కాలింగ్ బెల్ సౌండ్ విని వెళ్లి డోర్ తీసింది దివ్య వాడు నను చంపడానికి వచ్చి దాని పొడిచి ” వెళ్లాడు అని ఏడుస్తు ఉంటే ప్రియాంక కౌగిలించుకున్ని ఓదార్చింది.

(సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో)