పెళ్ళైన అమ్మాయి – Part 5 581

పూజ ఎయిర్పోర్ట్ లో దిగి తను ఎక్కవలసిన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఆమె మనసంతా ఏదో చికాకుగా వుంది. ఒక పక్క తాతయ్యకి ఎలా వుందో అనే దిగులు..ఒక పక్క తన జీవితం లో జరుగుతున్న సంఘటనలు..ఈ లోగా వెనక సీట్ లో నుండి ఎవరో పైట లాగుతున్నట్టు అనిపించి ఒక్కసారి ఉలిక్కి పడి వెనక్కు చూసింది.

పెళ్ళైన అమ్మాయి – Part 4 →

ఒక 4 సంవత్సరాల బాబు..చాల ముద్దుగా వున్నాడు..తనని చూసి నవ్వుతున్నాడు..తను వెనక్కు తిరిగి వాడిని ముద్దు చేసేలోగానే వాళ్ళ నాన్న అనుకుంట వచ్చి వాడిని తీసుకుని వెళ్లి రెండు సీట్ల ఆవల కూర్చున్నాడు.. అతని పక్కనే ఆ బాబు తల్లి కూర్చుని వుంది. వాళ్ళిద్దరూ బాబుని ముద్దు చేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు..చూడచక్కని జంట..ముద్దులొలికె బాబు ..వాళ్ళని చూసి మంచి ఫ్యామిలీ అనుకుంది..వెంటనే తనకు తన భర్తా..కొడుకూ గుర్తొచ్చి ఒక్క క్షణం భాదగా అనిపించింది..ఆ అమ్మాయి చాల అదృష్టవంతురాలు అనుకుంది..తనకు కూడా శేఖర్ తో అలా తిరగాలి అనిపిస్తుంది..కాని ఆ అవకాశం శేఖర్ చాలా తక్కువ ఇస్తాడు..అలా అని మనిషి చెడ్డవాడెం కాదు..ఒక భార్యాగా తనని బాగానే చూసుకుంటాడు. ఇంట్లో అన్నీ సమకూర్చి పెట్టాడు.. జీవితం లక్జరీ గానే వుంది.. తాగొచ్చి పెళ్ళాలను హింసించే మగాళ్ళ కంటే తను చాలా బెటర్ కాకపొతే తనకు ఇవ్వవలసిన గౌరవమ్ ఇవ్వడు అనే తన భాద. పైగా పడక గది లో ఆ లోటు. మగాళ్ళను కైపెక్కిన్చేలానే వుంటుంది తను.. అయినా ఎందుకు శేఖర్ తనను అంతగా దగ్గరకు తీసుకోడు అనేది అర్ధం కాదు..అందరి మగాళ్ళ సెక్స్ డ్రైవ్ ఒకలానే వుండాలని ఏమి లేదు కదా..

తను మాత్రం తక్కువ చేస్తుందా..శేఖర్ కళ్ళుగప్పి చరణ్ తోనూ..ఇప్పుడు రవి తోనూ విచ్చలవిడిగా ప్రవర్తించడం లేదా? చరణ్ విషయం లో సరే..చరణ్ మంచిగా నటించి..మాయ చేసి తనను అనుభవించాడు..మరి రవి విషయం? రవి కళ్ళలో కోరిక..ఆకలి..తను ముందు నుండీ పసిగట్టి కూడా..అతనికి ఛాన్స్ ఇవ్వలేదా? అంతెందుకు తను మాత్రం రవిని చూసి కైపెక్కిపోలేదా? తన ప్రవర్తన సరిగా లేనప్పుడు రవి లాంటి మగాళ్ళు ఊరుకుంటారా? జరుగుతున్న దానిలో రవి తప్పు కంటే తన తప్పే ఎక్కువ వుంది అనిపించింది. అలా అనుకుంటే తన మీద తనకే కోపం వస్తుంది..మంచి కుటుంబం లో పుట్టి..బాగా చదువుకున్న తన మనసు ఇంత బలహీనమా అనిపించింది..తనకు తెలియకుండానే వెచ్చని కన్నీళ్లు తన బుగ్గలను తడిపేసాయి..తన బలహీనత అంతా బయటకు పోయేలా వెక్కి వెక్కి ఏడవాలి అనిపించింది..కాని అప్పటికే ఎయిర్పోర్ట్ లో కొంతమంది తననే చూస్తున్నట్టు అనిపించి కళ్ళు తుడుచుకుంది.. ఇప్పటివరకూ జరిగిందేదో జరిగింది..ఇకనైనా తన జీవితం సరిగా ఉంచుకోవడం తన చేతుల్లోనే వుంది.. లక్కీగా చరణ్ కాల్ చెయ్యడం లేదు..పైగా తను ఇక్కడ వుండదు కాబట్టి తనను తన జీవితంలో నుండి చెరిపెయ్యడం అంత కష్టం కాదు..కాని రవి విషయమే కొంచం కష్టం..ఈ కొద్ది రోజులలోనే తన శరీరం రవి చేతలకి విపరీతంగా స్పందిస్తుంది.

ఎంత కంట్రోల్ లో వుందామన్నా..రవి చేతులు తన పిరుదుల పైనో..నడుముపైనో పడేసరికి శరీరం వశం తప్పుతుంది..ఇక ఘాడంగా ఒక ముద్దు పెట్టేసరికి అన్నీ మరచిపోయి అతని క్రిందకు చేరిపోతుంది.. ఆ సుఖానికి బాగా అలవాటైపోయినట్టు వుంది..కాని ఇలా ఎంత కాలం? ఇది రవి తోనే ఆగుతుందా? ఎప్పుడూ రవి మాటల్లో..చేతల్లో విపరీతమైన కోరిక తప్ప..ప్రేమ కనపడలేదు..అలాంటి వాడు తనను సేఫ్ గా చూసుకుంటాడని నమ్మకం లేదు..అంతేకాదు…రవి నయీం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు ఆలోచిస్తుంటే రవి మనసులో ఉద్దేశ్యం అర్ధం అవుతుంది.. ఆడది తన జాగ్రత్తలోనే తనుండాలి.. లేదంటే అవకాశం కోసం చూసే రవి లాంటి మగాళ్ళు చాలామంది చుట్టూ వుంటారు. ఇక చాలు..అన్నీ వదిలేసి..ఒక మంచి భార్యగా తల్లిగా వుండాలి..అని ధ్రుఢమ్ గా నిశ్చయించుకుంది.. ఇంతలో తను వెళ్ళే ఫ్లైట్ అన్నౌన్స్ చేసేసరికి వెళ్లి ఫ్లైట్ లో కూర్చుంది.. రవి నుండి దూరంగా ఉండాలంటే హైదరాబాద్ నుండి కొన్నాళ్ళు దూరంగా వుండాలి.. శేఖర్ వచ్చేసరికి టైం పడుతుంది కనుక తను తాతయ్య వాళ్ళ దగ్గరే కొంతకాలం వుంటే బావుంటుంది. ఈలోగా రవి కి పెళ్లి అయిపోతే తనకు తననుండి దూరంకావడం సులభం అవుతుంది అనుకుంది. అలా కొత్త ఆలోచనలు ఆమెకు ధైర్యాన్ని ఇస్తుండగా..ఆమె జీవితం లో కొత్త ప్రయాణానికి సూచకంగా ఫ్లైట్ మేఘాల్లోకి దూసుకుపోయింది.

గన్నవరం విమానాశ్రయం లో దిగి 30 కిలోమీటర్ల దూరం లో ఉన్న తాతగారి ఊరికి టేక్సీ లో బయలుదేరింది పూజ. తను ఆ ఊరికి వచ్చి చాల సంవత్సరాలు అయింది. అప్పుడు ఎటు చూసిన పచ్చగా వుండేది..ఇప్పుడు ఆ పచ్చదనం అంతా మాయమైపోయింది. ఆ పరిసరాలు చూస్తుంటే తన కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి.. పవిత్ర, సుమన, విజయ ఎలా వున్నారో ఎక్కడున్నారో.. సుమన, విజయ మగవాళ్లనే పెళ్ళాడరో లేక ఇంకా అలానే వున్నారో అనుకుని నవ్వుకుంది. పవిత్ర తనకు మంచి ఫ్రెండ్. కాని ఎంత క్లోస్ ఫ్రెండ్స్ మద్య అయినా అపార్ధాలు..మనస్పర్ధలు తప్పవేమో..చెప్పాలంటే తను కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు పవిత్ర ఒక గైడ్ లా తనకు ఎంతో హెల్ప్ చేసింది.కాని తన బాయ్ ఫ్రెండ్ కిరణ్ వల్ల తమ మధ్య అపార్ధాలు చోటుచేసుకున్నాయి. తను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే పవిత్ర ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్ కోసం చెన్నై కి వెళ్ళిపోయింది. తరువాత కూడా టచ్ లోనే వుండేది. ఎప్పుడు విజయవాడ వచ్చినా తప్పకుండా కలిసేది.

6 Comments

  1. Innallaki vochinda e part

  2. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు 🌺👍🌺

  3. Next part revealed ఎప్పుడు ప్లీజ్ త్వరగా పెట్టండి ప్లీజ్ 🌹👍🌹

  4. Super..గా రాస్తున్నారు. నిజంగా క్యారెక్టర్ ని ఎక్కడ తక్కువ చెయ్యకుండా.. పరిస్థితితుల ప్రభావం వల్ల జరిగే మార్పులు భలే రంజింప చేస్తూ.. పూజ ను బాగా ఎలిమినేట్ చేసి రాస్తున్న మీకు 🌺👍🌺..Next part.. 6..కాస్త త్వరగా upload చేయండి 👍

  5. Very beautyfull story.

Comments are closed.