ఫ్రెండ్స్! 455

నేను అది పాలు….పొంగు…. అంటూ వాగను.
తను ఏంటి పాలు పొంగు అంటూ గుచిగుచ్చి అడిగింది.
అదే పాలు ఉన్నాయా ఇంట్లో అన్నాను.
తను అదోలా చూస్తూ పాలు కావాలా నీకు తాగుతావా ఏంటి అంది ఒక్కసారి తనను తానూ చూసుకుంటూ.
హా…కాదు నాకు సాయంత్రం టీ తాగే అలవాటు వుంది.
మీ ఇంట్లో ఎవరు లేరుకాద.పాలు ఉన్నాయో లేవో అని చెప్పను..తానూ ….హలో…ఈ ఊరిలో అందరికంటే ఎక్కువ ఆవులు వున్నాయ్ అనేది మర్చిపోతున్నావ్ అంది…వుండు టీ పెట్టుకోని వస్తా అంటూ వంటగది కి వెళ్ళింది..
నేను ఈలోపు రూమ్ లో అన్ని చూస్తూకూర్చుండి పోయా..పావుగంట తర్వాత మంచి కాఫీ తో వచ్చింది.
తాగాను కొద్దిగా…
హ్మ్మ్…ప్రవి ..కాఫీ సూపర్.. అంటూ..మొత్తం తాగేసాను..
ఈ రోజు స్పెషల్ ఏంటి అని ఎవరు ఐన అడిగితే ప్రవి చేసిన coffee అని టక్కున చెప్తా అని కంప్లిమెంట్ ఇచ్చాను..
తను కాలి కప్పును తీసుకుంటూ తాంక్యూ అంటూ చిరునవ్వుతూ వంటగది లోకీ వెళ్ళింది.

ఒక 5 నిముషాల తర్వాత తను వంటగది నుండి బయటకు వచ్చింది.
నేను తన గదిలోనే వుండి తను ఎప్పుడు వస్తుందా అని చూడసాగాను.
తను రావడంతోనే పైకి వెళ్దామా అంది.
ఎక్కడికి అన్నాను…
రా పైకి అంటూ డాబా పైకి తీసుకెళ్ళింది.
వావ్…నిజం గా సూపర్బ్ గా వుంది అక్కడినుండి ఉరివైపు చూస్తుంటే…ఆ ఊర్లో వాళ్ళదే పెద్ద బంగ్లా..మరియు చాల ఎత్తు ప్రదేశం లో ఉండటం వల్ల ఊరు దాదాపు కనిపిస్తుంది.బంగ్ల కు మరో వైపు కొద్ది దూరంలో ఒంపు తిరిగి పారుతున్న నది..ఆ నది ఒడ్డుకున్న మల్లెపువ్వుల తోట, మామిడి తోట కొబ్బరి తోట అన్ని ప్రవీన వాళ్ళవే.
ఆరోజు పౌర్ణమి..అప్పుడే వెన్నెల కొద్ది కొద్దిగా కనిపిస్తుంది.
ఇద్దరం కాసేపు ఏమి మాట్లాడుకోలేదు.
ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం..
చూస్తుండగానే ఎర్రటి సూర్యుడిని నది మింగేశ్నట్లు సూర్యుడు నదిలోపలికి మునిగి పోయినట్లుగా మాయం అయ్యాడు.
వెన్నెల తానూ డ్యూటీ ఎక్కినట్లు తన వెలుగుని మా మీద ప్రసరించసాగింది.
అద్భుతం గ వుందా దృశ్యం.
ప్రవి నేను చాలాసేపు ఆస్వాదించాం..
తను కిందకు వెళదామా అంది..
నేను ఓకే అని కిందకొచ్చాము.నేను ఇక వెళ్ళాలి కాబట్టి నా బుక్స్ సర్దుకొని వెళ్తున్న అని చెప్పడానికి రెడీ అయ్యాను.
తను తన గది కిటికీ దగ్గరకు వెళ్లి నిల్చొని బయట వెన్నెల వెలుగుని చూస్తుంది.గదిలోకి చిరుగాలీ చల్లగా వీస్తుంది.
లంగా జాకెట్ లో తను అచ్చం దేవకన్యలా ఆ వెన్నెల వెలుగులో మెరిసిపోతుంది.
నేను తన దగ్గరికి వెళ్లి వెనకనుండి నిల్చొని తన నడుముని నా రెండు చేతులతో బందిచాను..
తను హేయ్ శ్రీ..ఏంటి ఎం చేస్తున్నావ్ అంది.
నేను అవేం పట్టించుకోకుండా నా తలని తన మెడవంపులో వుంచి..ఏంటండీ యువరాణి గారు..ఎం చూస్తున్నారు అన్నాను.