ఇది టూకీగా నా జీవితం 160

శృతి : 10 నిమిషాల నుండి మాట్లాడుతుంటే.. నువ్వు ఒకసారి కూడా నా మొహం చూడలేదు.. నీ ద్రుస్తి అంత ఎక్కడో ఉంది .. అని నడుమును సారీ తో కప్పేసింది.

నేను : సారీ ర ఆలా ఎం లేదు.

శృతి : సరేలే అన్నయ.. నేనే ఎదో తొందరలో అనేశాను. సారీ. వదిలేయ్. ఇంకేంటి విశేషాలు

అప్పుడే మా అల్లుడు వచ్చి. మామయ్య ఆడుకుందాం చలో ఆ. దానికి శృతి. ఒరేయ్.. మామ వచ్చి 5 నిముషాలు కాలేదు అప్పుడుఈ ఆటలు ఏంటి.. నువ్వు వేళ్ళు

అల్లుడు : అదేంటీ మమ్మీ. మామయ్య వచ్చి వన్ hour అవుతుంది. నువ్వు స్నానం చేయకముందు వచ్చి నీ రూమ్ లో వెళ్ళాడు..

నా పని అయిపొయింది అనుకున్న. రోట్లోనుండి జారీ పెనం మీద పడ్డట్టు అయ్యింది ..

చెల్లి మొహం మాడిపోయింది.. తాను ఆ పెద్ద కళ్ళు చేస్తూ నన్ను కోపంగా చూసింది..

శృతి : నువ్వు గంట నుండి ఏ రూమ్ లో ఉన్నావా ?

నేను : అది.. సృ..

శృతి : సరిగా చెప్పు .

నేను : అవును..

శృతి మొహం కోపం తో ఎర్రగా అయింది.. వెంటనే సర్రున లేచి ఫోన్ దగ్గరకు వెళ్ళింది. వెంటనే ఆ వైపు కోపంగా చూస్తూ.. ఫోన్ చేసి. హలో ఏవండీ.. .

మా బావ కి కాల్ చేసినట్టు ఉంది.. నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. గుండె బరువెకింది.. అయ్యో సిడ్నీ నుండి అనవసరంగా వచ్చానే అనుకుంటున్నా.. తాను న వైపే కోపంగా చూస్తూ ఉంది.
మా బావ కి కాల్ చేసినట్టు ఉంది.. నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. గుండె బరువెకింది.. అయ్యో సిడ్నీ నుండి అనవసరంగా వచ్చానే అనుకుంటున్నా.. తాను న వైపే కోపంగా చూస్తూ ఉంది.

నేను వెంటనే తన దగ్గరకు వెళ్లి సారీ ర బావ కి కాల్ చేయకు అన్నాను..

తాను : ఎందుకు అన్నయ ?

నేను : సారీ చెప్పాను గ ?

1 Comment

  1. Waiting for next part

Comments are closed.