ఇది టూకీగా నా జీవితం 160

వదిన ? ఏంటి. నువ్వు7 కే రెడీ అవుతావు గా ? ఏమైంది.. యోగ లేట్ అయ్యిందా ?

శ్రుతి : అయ్యో. ఎ రోజు యోగ లేదు ఎం లేదు.

వదినా : ఏంటి యోగా కూడా లేదా ? ఏంటి సంగతి.. నువ్వు యోగ మిస్ అవ్వవ్వు కదా ? ఏంటి నైట్ ఫుల్ మీ ఆయనతో. పండగ నా ?

శ్రుతి : వదినా. షట్ అప్ .. అంత లేదు .. నేను వాచక చెబుత.. 11.20 కి chutneys లో కలుస్తా.

ఏంటి వదిన.. ఏంటి సడన్ గా. మా మెంటల్ అన్నయ ఏమైనా గొడవ పడ్డాడా ??? లేక నాతో చెప్పినట్టు వదినతో తను అంతగా బాగోదు అని చెప్పాడా ???

వంటి మీద ఉనా nighty తీసేసి స్నానం చేసి.పోయిన నెల తీస్కున్న చుడిదార్ వేస్కొని restaruant కి వెళ్ళ..

అక్కడ వదిన.. కాఫీ ఆర్డర్ చేసింది.

శ్రుతి : ఏంటి వదిన ఇంత సడన్ గా.. ఏమైంది ???

వదిన :: శ్రుతి.. .నీకోటి చెప్పాలి. మల్లి మే అన్నయతో ఎం అనకు.

శ్రుతి : చెప్పు

వదిన.. అది సరే కాని.. నువ్వేంటి .. ఇంత లేట్ స్నానం.. యోగ లేదు ఏంటి.. సంగతి ?

శ్రుతి : అది అన్నయా. చాట్ చేసాడు ?

వదిన. అన్నయా ?? మీ అన్నయ ?? అంత నైట్ నీతో చాట్ ఆహ ?

శ్రుతి చెప్పల వద్ద అనుకుంటూ. ఏంటి వదినకి చెప్పాలా ? అన్నయ అంత నైట్ చాట్ అంటే బాగోదు ఏమో. మల్లి వదిన కి టైం ఇవ్వకుండా నాతో చాట్ అంటే పాపం వాడిని తంతుంది అనుకోని.

శ్రుతి : లేదు .. మీ అన్నయ.. అదే మా ఆయన కొచెం లేట్ వచ్చారు అంతే. లే. నువ్వు చెప్పు..

వదిన : ఎవడో ఒకడు ఈ మధ్య నాకు చాల మెసేజెస్ చేస్తున్నాడు..శ్రుతి : ఎవరు ?/

వదిన.. ఏమో తెలిదు.. ఒక వన్ వీక్ నుండి.
శ్రుతి : ఏమంటున్నాడు.
వదిన.: ఎదో.. నా ఫ్యాన్ అంట.. నేను చాల బ్యూటిఫుల్ అంట. ఆటోగ్రాఫ్ కావాలంట.. అదే కొంచెం flirting ల మాట్లాడుతున్నాడు వెదవ.

శ్రుతి : ఎవడు వాడు ? ignore చెయ్యి వదినా.. ఈ మధ్య వెదవలు పెళ్ళయిన ఆడవాళ్ళు అంటే మోజు పెంచుకుంటున్నారు.

వదిన : ఏంటి నీకు కూడా అయ్యిందా.

1 Comment

  1. Waiting for next part

Comments are closed.