ఇది టూకీగా నా జీవితం 160

శ్రుతి : లేదు లే.. మా వీదిలో ఒక కుర్రాడు ఎక్ష్త్రాస్ చేసాడు.. చెంప పగలగోట్టాను.

వదిన. తల్లి, నువ్వు లేడీ డాన్ వి..

శ్రుతి : సర్లే వదిన.. lite తీస్కో. దీనికేన ఇంత పిలిచావ్..

వదిన. అంటే శ్రుతి. ఫ్రెండ్ ల చెబుతున్న. వాడు రోజు విసిగిస్తున్నాడు.. అని నిన్న కొద్దిసేపు చాట్ చేశా

శ్రుతి : what ? ఏంటి వదిన

వదినా : అంటే casual గ నే.. ఎదో బోర్ కొడుతుంది.. మే అన్న ఏమో అసలు ఫోన్ చెయ్యడం లేదు.

శ్రుతి : అసలు సంగతేంటి. చాట్ చేసావ్ అంతేనా ?

వదిన : ఆహ అంతే. వాడు ఫుల్ పొగిడాడు. నేను సూపర్ అంట. హాట్ అంట..

శ్రుతి :: వదినా.. ఇది టూ మచ్. నాకు కోపం వస్తుంది.. నువ్వు ఎందుకు entertain చేసావ్.

వదిన. ఛీ అల కాదు శ్రుతి. ఎదో ఊరికే చేశా.

శ్రుతి : సర్లే.. వదిలేయ్.. మల్లి రిప్లై ఇవ్వాకు వాడికి.

వదిన : సరే మా.. వాడు ఎవడో మన దూరపు బందువు అనుకుంట

శ్రుతి ; ఏంటి ?

వదిన. హా. మొన్న కిశోర్ పెళ్లి లో చూసాడు అంట.

శ్రుతి : ఎవడో పోకిరి . ఎక్కువ కేలక్కు వదిన.. మన పరువో పోతుంది..

వదిన :: హః.. సరే . హహహ.

శ్రుతి : ఏంటి నవ్వు.

వదిన. : ఒకటి చేబుత ఫీల్ అవ్వకు.

శ్రుతి : ఏంటి

వదిన. : నేను చెప్పా. నేనేం అంత బావుండను.. మా ఆడపడుచు నాకంటే సూపర్ అని.దానికి వాడు ఛీ.. ఆ బిత్తిరి మొహం దా.. నీలో 1 % కూడా ఉండదు అన్నాడు..
ఇంకా నన్ను చూడాలి.. నాకు ఒళ్లంతా మండింది. వదిన అలా నవ్వుతు ఉంటె…నీ బొంద నే. వెళ్లి నీ మొగుడిని అడుగు ఎవరు బావుంటారో..ఎవడో సొల్లు చెప్పాడని నువ్వు ఎగురుతున్నావ్. రాత్రి చాట్ చూపిస్తే కుల్లోకొని చస్తావ్ అని గట్టిగ అరవలనిపించిది కాని కంట్రోల్ చేస్కొని స్మైల్ ఇచా
వదిన అల నవ్వుతూనే ఉంది. నాకు కోపం వస్తుంది..

1 Comment

  1. Waiting for next part

Comments are closed.