ఇది టూకీగా నా జీవితం 156

అయ్యో. ఈ రోజు యోగ లేనట్టే ఇంకా.. 20 ఏళ్ళలో ఎప్పుడు మిస్ కాలేదు.. ఎ రోజు యోగ మిస్ అని.. అన్నయ్య ని తిట్టుకుంటూ బ్రష్ చేస్కుంటూ. ఎదో ఫోన్ వస్తే వెళ్లి చూసా.

ఫోన్ మాట్లాడేసి.. అక్కడ పెడదాం అనుకునే టైం లో. ఎందుకో మల్లి whatapp ఓపెన్ చేస్తే. చాట్ కనిపించింది. ఎందుకో తెలిదు అ అన్నయ చాట్ చూడగానే నాలో ఎదో హ్యాపీ . ఎన్ని పొగడ్తలు.

ఆలా శ్రుతి మల్లి చదువుతూ ఉంది.

అన్నయా : ఎందుకు అల. ఇంత అందమయిన పెళ్ళాన్ని పెట్టుకొని కంప్లిమేంట్ ఇవ్వకపోతే ఎలా ?

నేను : నీ మొహం. లే అన్నయ. మరి పోగుడుతున్నావ్

అన్నయా : లేదు మా నిజం.. .నన్ను చూడు.. మీ వదిన నీలో 10 % కూడా ఉండదు అయిన కూడా డైలీ compliments ఇస్తాను..

నేను : లక్కీ వదినా.. అందుకే నువ్వు రాముడు మంచి బాలుడు అన్నయా. అందరు నీల ఉండరు కదా. ఐన.. వదిన కూడా బాగుంటుంది కదా..

అన్నయా : అంత లేదు అమ్మ.. నీలో హాఫ్ ఉన్న కూడా నేను సిడ్నీ కి ఎందుకు వస్తా.. తొక్కలో మనీ. నీలో సంగం అందం ఉన్న.. అక్కడే కొంగు పట్టుకొని ఉండేవాన్ని.

అ చాట్ చూడగానే శ్రుతి కి చిరునవ్వు. ఏంటి అన్నయ మరి టూ మచ్ కదా. పాపం వదిన నాలో 10% కూడా ఉండదా. పాపం.. హహహః. వదిన విన్నాడంటే.. అన్నయ పని గోవింద. హఅహః

అల అనుకుంటూ బ్రష్ చేస్కుంటూ… ఏంటి నిజంగా నేను అంత బావున్నానా అనుకుంటూ ముందు ఉన్న అద్దం లో తనని తాను చూస్కుంటూ మురిసిపోతుంది.

మల్లి చాట్ చూసి.. మీ వదిన నీలో 10 % కూడా ఉండదు అన్న మాట చదవి.. ఫుల్ నవ్వుకుంటూ. పాపం వదిన. అంటుండగానే. ఫోన్ వచ్చింది. ఎవరు అని చూస్తే.. వదిన కాలింగ్.

ఏంటి వదిన ఫోన్ అనుకుంటూ. హలో అన్నది.
వదిన : శ్రుతి . చెప్పేది విను.. మా అన్నయ వెళ్ళిపోయార ?
శ్రుతి : హ వదిన, ఏంటి అంత టెన్షన్ లో మాట్లాడుతున్నావ్ ఏమయింది ?

వదిన : అదంతా చెప్తా గాని. ఒక 5 మినిట్స్ లో నువ్వు chutneys restaurant కి రా.

శ్రుతి : ఏమైంది వదినా ??

వదిన : అబ్బ, అక్కడ రా తల్లి, చెబుతా.. 5 మినిట్స్ లో అక్కడ ఉండాలి.

శ్రుతి : సరే గాని నాకో గంట పడుతుంది.

వదిన : దేనికి గంటా ? మా అన్నయా.. ఏదైనా చిలిపి పనులు చేస్త్తాడా ఏంటి ?

శ్రుతి : అంత లేదు గాని. అయన వెళ్లారు. నేను ఇంకా స్నానం చేయలేదు.

1 Comment

  1. Waiting for next part

Comments are closed.