ఇది టూకీగా నా జీవితం 160

శ్రుతి : వదిన అంత లేదు లే.. మాకు కూడా compliments వస్తాయి..

వదిన : పోవే.. నీ మొహం లో కుళ్ళు కనిపిస్తుంది. నాకు ఫాన్స్ ఉన్నారు అని నీకు జెలసీ.

నాకు చిర్రెత్తి పోయింది. ఈ పంది మొహం దానికంటే నేను బావుండనా ? కాని నిజమేనా ? అని చెక్ చేయాలి అనుకోని ఎలా చెక్ చేయాలి అని.. . వాష్ రూమ్ వెళ్లి. కొంచెం జుట్ట్టు సర్దుకుని.. ఒక సెల్ఫి దిగి.. అన్నయకి పంపాను..కాని అన్నయ ఎ టైం లో గాడ నిద్ర లో ఉంటాడు గా.. చూస్తాడో లేదో.. అని డౌట్ వచ్చింది

ఒక 5 మినిట్స్ లో రిప్లై వచ్చింది.. వావ్ సూపర్బ్ గ ఉన్నావ్ ర.. అసలు అ కళ్ళు అబ్బబ్బ. నువ్వు stupendous fantastically fantastic mind-blowingly mesmerizing . ఎవర్ గ్రీన్ బ్యూటీ నా చెల్లి..

ఆ మెసేజ్ చూడగానే నా ఇగో satisfy అయ్యింది.. నా మొహం లో చిరునవ్వు. పర్లేదు అన్నయ ఎ టైం లో కూడా రిప్లై ఇచ్చాడు అని హ్యాపీ అయ్యాను..

శ్రుతి : సారీ, అన్నయా. పడుకోలేదా ?

అన్నయ : నీ మెసేజ్ చూడగానే లెచ రా.. ఏంటి సడన్ గ సెల్ఫి.

శ్రుతి : సారీ అన్నయా. మీ బావ కు పంపబోయి నీకు వచ్చింది.. సారీ గుడ్ నైట్..

అల అన్నయతో కవర్ చేసి. వదిన దగ్గరకు వచ్చా.తనతో చూడవే నీ మొగుడు అర్దరాతి కూడా సూపర్ ఇంగ్లీష్ లో కంప్లిమేంట్ ఇస్తునాడు చూస్తే కుల్లుకున్తావ్ అని అనలనిపించిది కాని పోనిలే అని వదిలేస..

శ్రుతి : ఎవడు వాడు వేదవా.. ఇంకా వదిలేయ్ వదిన అని అంటుండగా.. ఎవడో మా ఫోటో తీసినట్టు అనిపించింది.

ఇద్దరం వెనక్కి తిరిగి గబా గబా లేచి ఎవడు వాడు అని వెంబడించాం. పక్కన వచ్చి చూస్తే ఎవరు లేరు.. కాని కచితంగా ఎవడో ఫోటో తీసాడు.

ఇద్దరం టెన్షన్ పడుతూ కిందకు వచ్చాం… అలా దాటుతుంటే. నెక్స్ట్ సిగ్నల్ దగ్గర మా కార్ కనిపించిది. ఏంటి మా కార్ కుకట్ పల్లి లో ఉందేంటీ..మా అయన ఆఫీస్ బంజరహిల్ల్స్ కదా అనుకుంటుండగా
అల వదిన నేను కిందకు వచ్చి చూసాం.. కాని ఎవరు కన్పించలేదు.. అసలు ఎవరు ఫోటో తీసారో తెలియడం లేదు. కాని ఎవరో చాటుగా మమ్మల్ని చూసారు…

1 Comment

  1. Waiting for next part

Comments are closed.