కామదేవత – Part 29 95

ఆతరువాత గౌరి భర్త నిద్రపోతున్నప్పుడు గౌరి ఆత్మవిమర్శ చేసుకునేటప్పుడు.. చాలాకాలంగా గౌరి సెక్స్‌ని కూడా ఓ పనిలా చేస్తున్నానే తప్ప భర్తకి తాను సరైన సుఖాన్ని ఇవ్వడంలేదని గుర్తిస్తుంది. అంతేకాక ఈరోజు శంకరం అలా చాటుగా కిటికీలోనించీ చూడ్డం తనని వుత్సాహపరిచిన విషయాన్ని కూడా గ్రహిస్తుంది. దానితో గౌరి శంకరంతో మరికాస్త చనువుగా వుంటూ తన సెక్స్ జీవితాన్ని మరింత వుత్సాహంగా వుండేలా చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

ఆరోజు మొదలూ.. గౌరి శంకరల మధ్య ఆ కిటికీద్వారా దాగుడుమూతల దొంగాట మొదలయ్యింది. గౌరి ఈ ఆటని సరదాగా మొదలుపెట్టినాకానీ.. క్రమంగా గౌరికి శంకరం మీద అనురాగం ప్రేమా ఏర్పడ్డాయి.. దానితో ఓ రోజు గౌరి శంకరం చూస్తున్నాడని తెలిసినాకానీ కావాలనే కిటికీ ఎదురుగా తన వొంటిమీది బట్టలన్నీ విప్పేసి తన ఆడతనపు అందాలని ప్రదర్శిస్తూ.. శంకరం కళ్ళకి విందులు చేసింది.

అదేరోజు గౌరి శంకరాన్ని భోజనానికి తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి భోజనానికొచ్చిన శంకర్ గౌరిలు శారీరకంగా ఒకటయ్యేరు. ఆతరువాత గౌరి శంకరానికి జాత్రత్తలు చెప్పి శంకరాన్ని తన ఇంటికి రావొద్దని కుదిరినప్పుడల్లా గౌరినే శంకరం గదిలోకి వొస్తానని గౌరి శంకరానికి చెప్పింది..

========================================================

తరువాత ఏమయ్యిందో ఇక చదవండి:-

ఆరోజు మొదలు ప్రొదున్నే సుబద్ర స్కూలుకీ, గౌరి భర్త ఆఫీసుకు వెళ్ళిపోయేక గౌరి ప్రహరీగోడకి వున్న ఇంటి ముఖద్వారం తలుపులు లోపలనించీ గడియవేసి.. తిన్నగా శంకరం గదిలోకి వెళ్ళేది. శంకరంతో మనసుతీరా ఆపకుండా ఓ మూడుసార్లు కుతిగా దెంగించుకునికానీ తన ఇంట్లోకి వెళ్ళేది కాదు గౌరి.

రోజూలాగేనే ఆరోజు కూడా గౌరి ప్రహరీగోడ ముఖద్వారం గడియవేసి తిన్నగా శంకరం గదిలోకి వెళ్ళి వొంటిమీది గుడ్డలన్నీ విప్పేసుకుని నగ్నంగా గౌరి శంకరం మంచం మీదపడుకుని శంకరంతో కసిగా దెంగించుకుంటున్నాది.. అప్పటికి మొదటి సారి దెంగుడు ఐపోయి.. గౌరి శంకరాలు రెండవసారి దెంగుడు మధ్యలో వున్నారు..

ఐతే స్కూలుకి వెళ్ళిన సుబద్ర ఆరోజు స్కూల్లో ఎవరో పిల్లాడు చనిపోయేడని స్కూలుకి శెలవు ఇచ్చెయ్యడంతో ఎంతవేగంగా స్కూలుకి వెళ్ళిందో అంతేవేగంగా ఇంటికి తిరిగి వొచ్చేసింది. మామూలుగా ఐతే పగటిపూట వాళ్ళు ప్రహరీగోడ ముఖద్వారం తలుపులు గడియవెయ్యరు. అలాంటిది ఆరోజు ప్రహరీగోడ ముఖద్వారం తలుపులు మూసివుండడంతో ఎంచెయ్యలో తెలియక సుబద్ర ఆ ముఖద్వారం తలుపుల దగ్గరే కూలబడింది.. (ఎందుకంటే ఆ తలుపులు మూసేసివుంటే గనక ఆతలుపులని ఎంతబాదినా ఇంట్లో వాళ్ళకి వినిపించే అవకాశమే లేదు ఎందుకంటే ఆ ముఖద్వారానికీ ఇంటికీ మధ్య అంతదూరం వుంది.. 9వ అంకంలో సుబద్ర ఇంటి నమూనా ఇచ్చేను మరొక్కసారి చూడండి)

1 Comment

  1. Continue this story very anxiety story

Comments are closed.