కామదేవత – Part 29 95

దానితో శంకరం నిగిడిన తన మొడ్డని విసురుగా గౌరి ఆడతనం లోతుల్లోకి తోసేప్పటికి.. గౌరి యోనిగోడలు వెచ్చగా శంకరం మొడ్డని తమ తడిమడల్లోకి లాక్కుంటూ బలంగా శంకరం మొడ్డని తమ యోనిగొడల బిగింపులో బిగించిపట్టేప్పటికి.. ఆ అనుభూతిలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ.. ఆహ్.. గౌరి.. స్వరం కనిపిస్తున్నాది గౌరి.. స్వర్గం కనిపిస్తున్నాది.. అన్నాడు పరవశించిపోతూ..

తన ఆడతనపులోతుల్లో నిండుగా నిడిపోయిన శంకరాన్ని అనుభూతిచెందుతూ.. గౌరి.. అనుభవించు శంకరం.. నీగౌరిని తనివితీరేలా అనుభవించి నీదాన్ని చేసుకో.. అన్నాది తమకంగా శంకరాన్ని పెనవేసుకుంటూ.. శంకరం తన నడుముని కదిలిస్తూ ఖంగారు ఖంగారుగా గౌరి పూకుమడతలలోతుల్లో ఓ అరడజను పోట్లువేసేప్పటికి.. ఒక్కసారిగా.. గట్లుతెగిన వరదగోదారిలా.. శంకరం స్కలిస్తూ వెచ్చగా తనవీర్యాన్ని తడవలు తడవలుగా గౌరి ఆడతనపులోతుల్లో చిమ్మేస్తూ.. చెయ్యరాని తప్పుచేసినట్లుగా ముఖాన్ని వేళ్ళాడేసుకుని.. బేలగా గౌరిని చూస్తూ.. ఆపుకోలేకపోయేను గౌరి.. అన్నాడు తప్పుచేసినవాడిలా తలదించుకుని..

శంకరం అలా తప్పుచేసినవాడిలా తలదించుకోవడం చూసి.. గౌరి.. నవ్వేస్తూ.. ఇంతకుముందెప్పుడూ ఎవ్వరితోనూ కలవలేదా..? అడిగింది గౌరి శంకరాన్ని లాలిస్తూ..

శంకరం గౌరి కళ్ళలోకి బేలగా చూస్తూ.. నాజీవితంలో మొట్టమొదటి స్త్రీవి నువ్వే అన్నాడు..

తనమీద బోర్లాపడుకున్న శంకరం వీపు నిమురుతూ గౌరి.. నువ్వేమీ తప్పు చెయ్యలేదు.. నూటికి 99 మంది మగాళ్ళకి తొలిసారి కలిసినప్పుడు ఇలానే జరుగుతుంది.

జీవితంలో మొట్టమొదటిసారి స్త్రీ సమాగమం జరిగినప్పుడు మగవాళ్ళలో విపరీతమైన భావోద్వేగాలు.. భయం, ఖంగారూ వల్ల అలా జరుగుతుంది. ఇది సర్వసామాన్యమైన విషయం. నువ్వు కుర్రాడివి కదా.. మళ్ళీ ఐదునిమిషాల్లో గట్టిపడతావు నువ్వు భయపడవలసినంత పెద్ద తప్పేమీ జరగలేదు.. అన్నాది గౌరి..

సరే.. నువ్వు మళ్ళీ బలం పుంజుకునేలోపు నీకో విషయం చెపుతాను గుర్తుపెట్టుకో.. ఇది ఇప్పుడే కాదు జీవితాంతం నీకు వుపయోగపడుతుంది. భార్యా భర్తలు రోజూ కలిస్తే తప్ప మామూలుగా వారానికి ఒకటిరెండు సార్లు కలిసే భార్యా భర్తల్లో.. వందకి 99 మంది మగాళ్ళు భార్య పూర్తిగా వేడెక్కకుండానే కారేసుకుని వాలిపోతారు. భర్తమీద ప్రేమకొద్దీ భార్య తాను సుఖపడ్డానని చెపుతుంది కానీ నిజానికి భార్య ఆసమయానికి పూర్తిగా వేడెక్కి భర్తతో రతిసలపడానికి సిద్దం కూడా కాదు.. అందుకే మగవాళ్ళు వాళ్ళ సుఖం కోసం కాకుండా ఆడదాన్ని సుఖపెట్టాలి అనే ఆలోచనతో ఆడవాళ్ళతో కలిస్తే ఆడవాళ్ళూ సుఖపడతారు.. మగవాడు కూడా సుఖపడతాడు.. చాలామంది మగాళ్లు ఈ చిన్న విషయాన్ని మర్చిపోతారు.. అందుకే ఆలూమగలమధ్య సఖ్యత లేకుండా పోతుంది.

1 Comment

  1. Continue this story very anxiety story

Comments are closed.