కామదేవత – Part 29 95

సరిగ్గా అటువంటి సమయంలో కూతురు సుబద్ర “అమ్మా..”.. “అమ్మా..” అని పిలుస్తూ తన ఇంటితలుపు దబ దబా తట్టడం వినిపించి గౌరి ఖంగారు పడుతూ.. తనమీదౌన్న శంకరాన్ని ఒక్కతోపు పక్కకి తోసి కిందపడివున్న చీరని గబగబా వొంటికి చుట్టేసుకుని.. జాకెట్ కూడా తొడుక్కోకుండా లోలంగాని చేత్తో పట్టుకుని శంకరం వంటగది వెనకాల గుమ్మంలోనించీ పరుగులాంటి నడకతో తన ఇంటి వెనక గుమ్మం లోనించీ ఇంట్లోకి దూరి.. ఆ వొస్తున్నాను.. ఒక్కనిమిషం అని తన ఇంట్లోనించీ అరిచింది..

కానీ ఈ మొత్తం వ్యవహారంలో గౌరి గమనించని విషయం సుభద్ర నిశితంగా గమనించిన విషయమేమిటంటే.. సుబద్ర తన ఇంటితలుపులు తడుతున్న శబ్దం విని తన మీదపడుకుని తనని దెంగుతున్న శంకరాన్ని ఖంగారుగా పక్కకితోసేసి లేచి మరింత ఖంగారుగా వొంటికి చీరచుట్టబెట్టుకుంటున్నప్పుడు శంకరం గదిలోనించీ గౌరి మెడలోని మంగళసూత్రాలూ.. నల్లపూసలూ.. గొలుసులూ.. చివరగా గౌరి చేతికి వున్న గాజుగాజులూ.. కాళ్ళకి వున్న పట్టీలూ.. ఒకదానికొకటి వుదృతంగా కొట్టుకుంటూ.. శబ్దాలు చేసేయి..

తన ఇంటి గుమ్మం ముందునిలబడ్డ సుబద్రకి తన తల్లి వొంటిమీది మంగళసూతాల.. గాజుల.. శబ్దాలు.. ఆమె కాళ్ళ పట్టీల శబ్దాలు ఎంతో సుపరిచితం. అవన్నీ ఒక్కసారిగా శంకరం గదిలోనించీ వినిపించడంతో సుబద్ర ఒక్కసారిగా నిఠారుగా ఐపోయి.. చెవులు రిక్కించి ఆ శబ్దాలు వింటూ.. ఇదేమిటి అమ్మ శంకరం ఇంట్లో ఏమి చేస్తున్నాది? అనుకుంటుండగా..

శంకరం గదిలోనించీ ఇద్దరు మనుషులు ఖంగారు ఖంగారుగా పరిగెడుతున్న అడుగుల శబ్దాలతో పాటు అమ్మ కాళ్ళ గజ్జల శబ్దాలు.. ఆ వెంఠనే శంకర వంటగది తలుపులు తెరుచుకోవడం శంకరం ఇంటి వెనక గుమ్మం నించీ పరుగులాంటి నడకతో తన తల్లి గౌరి వొంటిమీద జాకెట్ లేకుండా అర్ధనగ్నంగా ఓచేత్తో తనలోలంగా వుండలా చుట్టి చేత్తో పట్టుకుని శంకరం ఇంట్లోనించీ పెరట్లోకి అక్కడనించీ తన ఇంటి పెరటి గుమ్మన్లోనించీ తన ఇంట్లోకి వెళ్లడం సుబద్ర చూసేసింది. (33వ భాగం 9వ అంకంలో సుబద్ర ఇంటి నమూనాని చూడండి అందులో సుబద్ర తన ఇంటి గుమ్మం ముందు నిలబడ్డదీ.. గౌరి శంకరం ఇంటి పెరటి గుమ్మంలోనించీ బయటకి వెళుతున్నది ఆ ఇంటి నమూనా బొమ్మలో స్పస్టంగా చూపించడం జరిగింది)

అప్పటివరకూ సుబద్ర శంకరం తనవాడని అనుకుంటున్నాది. అలాంటిది ఇలా ఒక్కసారిగా తనవాడనుకుంటున్న శంకరం తనవాడు కాదన్న నిజం అర్ధమయ్యేప్పటికి సుబద్ర హతాసురాలయ్యింది.

ఇదేమిటి ఇలా జరిగింది..? అమ్మకీ శంకరానికీ లంకె ఎప్పుడు కలిసింది. నేను శంకరం గదిలోకి వెళ్ళినప్పుడల్లా శంకరం తన చూపులతోనే నన్ను తడిమేసేవాడే..? అవకాశం దొరికినప్పుడల్లా నా అందాలని పొగుడుతూ నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసేవాడే..? మరలాంటి శంకరానికి మా అమ్మ ఎలా దెగ్గరయ్యింది..? అసలు అమ్మా శంకరం కలిసే అవకాశమే లేదుకదా..? మరాలంటప్పుడు వాళ్ళిద్దరికీ ఎలా కలిసింది..? ఇలాంటి ఆలోచనలతో సుబద్ర సతమతమౌతుంటే..

ఇంతలో ఇంట్లోనించీ సుబద్ర తల్లి గౌరి.. ఆ వొస్తున్నాను.. ఒక్కనిమిషం అని తన ఇంట్లోనించీ అరిచింది.. అలా అరిచిన మరో 2 నిమిషాలకి రేగిన జుట్టుతో తొడుక్కున్న జాకెట్ హుక్కులు కూడా సరిగ్గా పెట్టుకోకుండా లోలంగాలేకుండా కట్టిన చీరతో.. చూడగానే గౌరి ఇప్పుడే వేరేమగాడిపక్కలో కసిగా నలిగి లేచి వొచ్చినసంగతి స్పస్టంగా చూసేవాళ్ళకి అర్ధమయ్యేలా వున్న సుబద్ర తల్లి ఇంటితలుపులు తీస్తూ.. బాత్రూంలో బట్టలు వుతుక్కుంటున్నాను.. ఇంతలో నువ్వు వొచ్చి తలుపు కొట్టేవు.. అని అడగకపోయినా కానీ సుబద్రకి సంజాయిషీ ఇస్తూ..

అదేంటి.. స్కూలునించీ ఎందుకు వెనక్కి వొచ్చేసేవు..? ఏమయ్యింది..? వొంట్లో బాగానే వుందా.. ఆదుర్దగా వివరాలు అడిగింది గౌరి సుబద్రని..

9వ తరగతి పిల్లాడు ఎవరో చనిపోయేరని ఈరోజు స్కూలుకి సెలవు ఇచ్చేసేరమ్మా.. అని గౌరి సమాధానం చెప్పింది..

ఐతె సుబద్రలో ఎప్పుడూ కనిపించే హుషారు.. చురుకుదనమూ కనపడకపోవడంతో.. గౌరి ఆ విషయాన్ని గమనించి.. ఏమయ్యిందే అలా వున్నావు..? అని అడిగింది సుబద్రని..

ఏమీలేదమ్మా.. ఎందుకో ఇంటికి వొస్తుంటే దారిలోనే విపరీతంగా తలనొప్పి మొదలయ్యింది చెప్పింది గౌరి.

వేడివేడిగా కాఫీ ఎవన్నా పెట్టి ఇమ్మంటావేమిటి..? అడిగింది గౌరి..

వొద్దులేఅమ్మా.. నువ్వు బట్టలు వుతుక్కుంటున్నావన్నావుకదా..? వెళ్ళి ఆ పని పూర్తిచేసుకుని స్త్ననం చేసి కాఫీపెట్టి నన్ను నిద్దరలేపు. ఈలోపులో ఓ అరగంట నేను పడుకుంటాను అని చెపుతూ సుబద్ర తన గదిలోకి వెళ్ళిపోయి తన గది తలుపులు మూసేసుకుంది.

సుబద్ర తనగదిలోకి వెళ్ళి పడుకుండిపోయిందనే అనుకున్నాది గౌరి. దానితో తన గదిలోకి వెళ్ళి తువ్వాలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో నించీ తిన్నగా మళ్ళీ శంకరం గదిలో దూరింది..

తనగదిలోకి వెళ్ళి తలుపులువేసుకున్న సుబద్ర తన గది తలుపుదగ్గరే నిలబడి తన తల్లి గౌరి గదిలో నించీ వొచ్చే శబ్దాలని చెవులు రిక్కించి వినసాగింది. వాళ్ళమ్మ తన గదిలోకి వెళ్ళడం.. అక్కడనించీ పెరట్లోకి వెళ్ళడం.. పెరట్లోనించీ బాత్రూంలోకి వెళ్ళడం సుబద్రకి తెలుస్తూనే వుంది.

1 Comment

  1. Continue this story very anxiety story

Comments are closed.