కామదేవత – Part 29 95

అంతలాలనగా.. అంత మురిపెంగా గౌరి శంకరాన్ని ఏంటి ఈఅల్లరి అని అడిగేప్పటికి.. శంకరం పక్కకి తిరుగుతూ తన ముఖాన్ని గౌరి పొట్టకి అదిమిపెట్టేసి గౌరి పొట్టమీద ముద్దులుపెట్టేస్తూ.. తన రెండుచేతులనీ గౌరి నడుం చుట్టూమెలేసి గౌరిని శంకరం బలంగా కౌగలించుకునేప్పటికి..

గౌరి ప్రేమగా శంకరం జుత్తులోకి వేళ్ళుదోపి శంకరం తలనిమురుతూ.. శంకరం గడ్డం పట్టుకుని శంకరం ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ.. శంకరం కళ్ళలోకి చూస్తూ.. ఈ అల్లరేంటి అని అడుగుతుంటే సమాధానం చెప్పవేమి..? రెట్టించింది గౌరి..

గౌరి అడిగిన ప్రశ్నకి శంకరం గౌరి కళ్ళలోకి చూస్తూ.. మాట్లాడితే నేను కంటున్న కల కరిగిపోతుందేమోఅని భయపడుతున్నాను గౌరి.. అని మాత్రమే అనగలిగేడు ..

శంకరం అన్న మాటతో గౌరిలో మాతృ హృదయం కరిగిపోతుండగా.. మరీ ఇంతప్రేమా..?? అడిగింది గుండెల్లో అనురాగం పొంగిపొరలుతుండగా.. గౌరీలో కలిగిన ప్రేమావేశానికి గౌరి గొంతు మూగబోతుండగా..

కలోకూడా నిజమవ్వదనుకున్న కల నిజమైనవేళ నాదేవత నన్ను అనుగ్రహించిన మధురక్షణంలో.. నాదేవి నామీద కురిపించే అనురాగపు సుధలలో తడిసి తాధాప్యం చెందిపోవడమేకానీ.. ఆ జడివానలో నేనుపొందే అనుభూతులని మాటలతో తులాభారమేసి చెప్పమంటే … (శంకరం వైపునించీ కొద్దిగా మౌనం..) … నాదేవి అనురాగాన్ని తులతూచే మాటలు నాకు దొరకక.. చెప్పలేని భావాలకి అక్షరరూపమిచ్చి నాదేవి ప్రేమని తక్కువచెయ్యలేని నిస్సహాతలోవున్నా నన్ను.. .. .. ఏమిచెప్పమంటావు గౌరి..? అని శంకరం ప్రేమ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ చెప్పలేక.. చెపుతుంటే.. ..

అప్పటికే శంకరం మీదపొంగుతున్న అనురాగసుధలు చెలియలకట్టుదాటి గట్లనిఒరుసుకుంటూ ఒక్కసారిగా వుప్పొంగేప్పటికి.. గొరి.. శంకరం.. శంకరం.. అంటూ ఒక్కసారిగా శంకరం ముఖాన్ని తన యదయెత్తుల్లోకి బలంగా అదిమేసుకుంటూ.. శంకరం ముఖాన్ని ముద్దులతో ముచ్చెత్తుతూ.. శంకరం.. నీతల్లి వయసుదాన్ని.. నామీద నీకెందుకురా ఇంతప్రేమ..?

నువ్వు నామీద చూపిస్తున్న ప్రేమకి.. నేను పిచ్చిదాన్నయిపోతున్నానురా.. అంటూ శంకరం ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతూ.. నామీద నువ్వు చూపిస్తున్న ప్రేమకి ప్రతిగా నేనునీకేమి తిరిగి ఇవ్వగలనురా..?? నీకివ్వడానికి నాదగ్గరేమీలేదు.. ఒక్క.. నన్ను నీకు అర్పించుకోవడం తప్ప.. తీసుకో శంకరం.. నా సర్వస్వాన్నీ నీకు అర్పిస్తున్నాను.. నేను నీదాన్ని.. నువ్వు నాన్నేమిచేసుకున్నా సంతోషంగా నాసర్వస్వాన్ని నీపరం చేసి నన్ను నీకు అర్పించుకుంటాను.. అంటూ గౌరి శంకరం ముఖాన్ని ముద్దులతో ముంచేస్తూ.. శంకరం నుదుటిమీద.. కళ్ళమీద.. బుగ్గలమీద.. గడ్డం మీద.. అలా శంకరం ముఖాన్ని ముద్దుల జడివానలో ముంచెత్తుతూ.. ఆఖరుగా గౌరి పెదాలు శంకరం పెదాలమీద వాలి ఆర్తిగా శంకరం పెదాలని వొత్తిపెట్టి కొద్దిక్షణాలసేపు అలాగే తన పెదాలకింద శంకరం పెదాలని వొత్తిపెట్టి ముడేసుకుని వుండిపోయింది.. గౌరీ..

శంకరం పందిరిని అల్లుకున్న సన్నజాజితీగలా గౌరిని అల్లుకుపోయి ప్రేమని వర్షిస్తున్న గౌరి అనురాగపు బిగికొగిలిలో తాధాప్యం చెందిపోతూ.. గౌరిపెదవులలోనించీ పొంగుతున్న అమృతపుసుధలని ఆస్వాదిస్తూ మైమరచిపోతూ.. గౌరిలో కలిసిపోవాలని గౌరికి మరింత దగ్గరగా జరుగుతూ.. తనకీ గౌరికి మధ్య గాలికూడా చొరబడలేనంత బలంగా గౌరిని తన కౌగిలిలోకి పొదవుకుంటూ.. శంకరం తనని తాను మార్చిపోతూ.. ఈ ప్రపంచాన్నీ కూడా మర్చిపోయి.. గౌరీ కౌగిలిలో కరిగిపోసాగేడు..

1 Comment

  1. Continue this story very anxiety story

Comments are closed.