జాను 2 271

అత్తమ వెంటనే నానికి ఫోన్ చేసింది. అమ్మ నేను జానకి చెప్పు అమ్మ బాగున్నాడా కన్నా నీకు వాడు తప్ప నీ కూతురు మనవరాళ్లు అవసరం లేదు కాదా అమ్మ

అదేంలేదు బిడ్డ నీకు తెలిసిందే కాదా ఇప్పుడు ఎలా ఉన్నాడు మరి నీ అల్లుడు ఆయన ఏమిటి పెద్దవాడు అయ్యాడు నిన్ననే

ఒక్కముక్క అర్దమ్ అవ్వడామ్ లేదే సరిగా చెప్పి చావు ని మనవాడు జరిగింది అంత నానికి చెప్పింది అవునా నిజమా

జానకి నువ్వు ఒకపని చేయవే నువ్వు ఆ అమ్మాయిని కలిసి పూర్తిగా రాం నీ మార్చామని చెప్పవే కావాలి అంటే డబ్బులు ఇద్దాం

సరే చూస్తాను ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఈరోజు సండే మరి అబ్బాయి బయటకు వెళ్తా అన్నాడు సరే అమ్మ ఉంటాను ని మనవడికి టిఫిన్ రెడీ చేయాలి అని ఫోన్ పెట్టేసింది..

నేను రెడీ అయి కిందకి వచ్చాను ఈలోగా అత్తమ వేడివేడిగా పూరీలు చేసింది తినేసి అత్తమ్మకు చెప్పి అన్సార్ గాడి దగ్గరకు వెళ్ళాను

ఒకసారి దుర్గ ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళాను రెండు మూడు సార్లు కొట్టినా తలుపులు తీయలేదు ఏటన్న వెళ్ళిందా సరే సాయంత్రం కలుద్దాం అని ఊరుకున్నాను

అత్తమ్మ చెప్పినట్లు టాక్సివాడికి రోడ్ No 52 జగదీష్ రావు గార్మెంట్ ఫ్యాక్టరీ కి తీసుకెళ్లామని చెప్పాను ముప్పై నిమిషాల్లో తీసుకెళ్లాడు దానిముందే ఉంది హోటల్ ఇదివరకు వెళ్ళాను కాదా..

ఫాతిమా అంటి నన్ను దూరం నుండే గుర్తుపట్టింది తనకళ్ళలో పట్టరాని ఆనందం నన్ను చూడగానే అంటి అన్సార్ లేడా అని అడిగాను ఉన్నాడు రాం పైనా వేళ్ళు పైకి నీకోసం వేడి వేడి వడపావ్ తీసుకువస్తాను

అంటి దుర్గ కన్నా అందంగా ఉంది ముస్లింలు అయినా అంటి ఎక్కువ సారీస్ కడుతుంది అనుకుంటా హోటల్ లో బురఖా అన్నా కష్టమే కాదా మరి

నిన్నటిదాకా లేని చూపులు ఈరోజు కొత్తగా చూస్తున్నాయి ఆమె ఎత్తులు జాకెట్ లోపలి నుండి బయటపడేలా ఉన్నాయి చి చి నన్నునేనే తిట్టుకొని పైకి వెళ్ళాను

ముంబై లో చాలా ఇండ్లు ఇలానే ఉంటాయి కింద షాప్స్ ఉంటే పైనా వాళ్ళు ఉండటానికి వీలుగా రెండు మూడు గదులు ఉంటాయి ఇరుకుగానే ఉంటాయి.

హోటల్ రెండు రూంలో ఉంది వీళ్ళు పైనా మూడు రూములుగా చేసుకున్నారు ఒక గదిలో అన్సార్ గాడు ఇంకోగదిలో హసీనా ఫాతిమా అంటి చిన్నగా హాల్ ఉంది.

నేను పైకి వెళ్ళేసరికి హసీనా హాల్లోకూర్చుండి టీవీ చూస్తుంది నన్ను చూడగానే హాయ్ రాం ఏంటి హటాత్తుగా ఇలా వచ్చావు నేను ఏ రకూడదా అలా అని కాదు ముంబైకీ కొత్తకాదు అందుకని

ఇదివరకు వచ్చాను నేను అవునా అప్పుడు నేను లేను రాం అప్పుడు నేను కిందనుండే అంటి చేతి వడపావ్ తిని వెళ్ళాను సరే గాని అన్సార్ ఉన్నాడా హా ఉన్నాడు తన గదిలో

ఈలోపు మా మాటలు విని అన్సార్ బయటకి వచ్చాడు హాయ్ రాం నేనుకూడా హాయ్ అన్సార్ ఇప్పుడేనా రావడం హా జస్ట్ ఇప్పుడే పద కిందకు వెళ్లి టిఫిన్ తిని బయటకు వెళ్దాం నేను సరే అన్నాను.

ఆంటీ కూడా వేడివేడిగా టిఫిన్ రెడీ చేసింది మేము తిని అలా నడుచుకుంటూ బయటకు వెళ్ళాం

చెప్పు రాం ఎక్కడికి వెళదాం. నేను నాకు బైక్ నడపడం రాదు, నువ్వు నేర్పగలవా హేయ్ నీకు ఇంకా బైక్ నడపడం రాదా నాకు వచ్చు కానీ నాదగ్గర బైక్ లేదు ఎలాగ మరి

12 Comments

  1. Please post remaining part..

  2. Bro Baga rastunnaru story Ni inka ilane upadate ivvandi

  3. Please post the next parts

    1. Continue the story brother

    2. Continue the story brother please

  4. Nice story bro inka continue chaiandi bro

  5. Next episode fast ga pettandi sir guruvu garu

  6. Story is update part 3

  7. Plz continue bro

  8. Plz continue story
    bro

  9. Plz next part rayandi baga rastunnaru!!! Meeeru rayakapotae next comment anni tittulae untai.

  10. koda yerri pukka yendhukura malli repeat chesthav

Comments are closed.