జాను 2 271

ఆమెకు ధైర్యం చెప్పడానికి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి వచ్చాను. ముందుగా. రేపు కలిసి ఒక ప్రయత్నం చేస్తాను తరువాత ఆలోచిద్దాం..ఆరోజు .తిని కూడా అవే ఆలోచనల తోని మరో కొత్త ఉదయం కూడా ఉదయించింది..రెడీ అయ్యి.. టీ తాగి .సీత కోసం కూర్చున్న. ఇంతలోనే మంచి ఆలోచన వచ్చింది. కమ్యూనిటీ స్కూల్ అంటే సీత కూడా అక్కడే చదువుకుంది. ప్రిన్సిపాల్ గురుంచి సీత ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ముందు సీత ను అడగాలి. సీత కూడా రెడి అయి వచ్చింది. బావ వెళదామా. అత్తమ్మ కు చెప్పి మేము కాలేజీకి బయలుదేరము….

సీత నువ్వు కమ్యూనిటీ స్కూల్లో చదువుకున్నావ్ కదా ఎలా ఉండేది స్కూల్.. బనే ఉండేది బావ.. అది మనమే కట్టించం కాబట్టి మనకు గౌరవం ఎక్కువ ..చిన్నప్పుడు.. జయరామ్ అంకుల్.. ఇక్కడి గోవర్నమెంట్.తో పోరాడి తెలుగు వాళ్ళకోసం.. స్కూల్ ఆమోదించడానికి కృషి చేసారు అని ప్రిన్సిపాల్ చెప్పేవారు.. కానీ గోవర్నమెంట్ స్థలం.. మరియు ఉత్తర్వులు జారీచేసింది కానీ స్కూల్ కట్టించడంలో. చాలా అశ్రద్ధ చేసింది అంట దాంతో.. జయరామ్ అంకుల్ ఇక్కడి పూర్వము ఉన్న తెలుగు వాళ్ళతో కలిసి. స్కూల్ కట్టించారు అని ప్రిన్సిపాల్ చెప్పరు..ఓ అలాగా సీత.. మీ ప్రిన్సిపాల్ చాలా మంచోడిలా ఉన్నారు. మంచోడే. బావ కానీ ఎక్కువ స్కూలుకి వచ్చేవాడు కాదు .సీత నేను అన్సార్ గాడు ఈరోజు క్లాసుకు రాము. మీ స్కూల్ చూసి వస్తాను.. ఈ విషయం అత్తమ్మ కు చెప్పకు.. తాను కొద్దిగా ఆలోచించి సరే అంది.. హమ్మయ్య ఒప్పుకుంది..

కాలేజ్ వెళ్ళగానే యధావిధిగా వాళ్ళు ముగ్గురు లైబ్రరీ వెళ్లారు….అన్సార్ గాడు యధావిధిగా క్యాంటీన్ పోదాం అన్నాడు కానీ నేను వాణ్ణి అపి .అరే.. ఇక్కడ కమ్యూనిటీ స్కూలుకి పోదాం పద. గంటలో వచ్చేద్దాం. వాడు ఎదురు చెప్పకుండా.. సరే పద అన్నాడు …

కాలేజ్ నుండి దగ్గరే ఉంది 15 మినిట్స్ లో వెళ్ళము. నేను అన్సార్ స్కూల్ చూసినట్లు చూసి. ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెళ్ళము .అన్సార్ నువ్వు ఇక్కడే ఉండు నేను ప్రిన్సిపాల్ గారిని కలిసి వస్తాను.. వాడు నీకు పరిచయం లేదు కదా ..ఆయనతో నీకు ఎం పని.నేను పరిచయం చేసుకుందాం అని మా నాన్న కష్టపడి కట్టించిన స్కూల్.. ఎలా నడుస్తుందో తెలుసుకోవాలిసిన బాధ్యత న పై ఉంది. నువ్వు కాసేపు వైట్ చేయు వస్తాను.. అని వితౌట్ పెర్మిషన్.. డైరెక్ట్ ప్రిన్సిపాల్ రూంలోకి పోయాను. వెళ్ళగానే. గుడ్ మొర్నిగ్ సర్ అని విషెస్ చేసాను..

ప్రిన్సిపాల్: నన్ను చూసి కంగారుగా. ఎవరు నువ్వు ఎలా లోపలికి వచ్చావు. అటెండర్. అటెండర్.. అంటూ బెల్ నొక్కాడు.

నేను: ఇప్పుడు అటెండర్ కూడా మీ విషయం చెప్పాలి అంటారా.

ప్రిన్సిపాల్: ఏ విషయం తెలియాలి. దేని గురించి నువ్వు మాట్లాడేది.
.అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు.

12 Comments

  1. Please post remaining part..

  2. Bro Baga rastunnaru story Ni inka ilane upadate ivvandi

  3. Please post the next parts

    1. Continue the story brother

    2. Continue the story brother please

  4. Nice story bro inka continue chaiandi bro

  5. Next episode fast ga pettandi sir guruvu garu

  6. Story is update part 3

  7. Plz continue bro

  8. Plz continue story
    bro

  9. Plz next part rayandi baga rastunnaru!!! Meeeru rayakapotae next comment anni tittulae untai.

  10. koda yerri pukka yendhukura malli repeat chesthav

Comments are closed.