జాను 2 271

నేను : నాకు మా ఊళ్ళో ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడు.. వినయ్ గాడు. మా ఊళ్ళో..మాది మోతుబరి కుటుంబం అందరూ భయపడటం తప్ప మాట్లాడరు.

అన్సార్: అంటే ..ఇప్పటివరకు.. పరాయి అమ్మాయితో మాట్లాడలేవ రామ్.

నేను: లేదు. నాని నన్ను ఎటు పోనివ్వదు.. ఎవరు నతోని సరిగ్గా మాట్లాడారు.

అన్సార్: ఇక్కడ నాని లేదు కదా ఒక అమ్మాయిని చూసి లైన్ వేయి.. పడ్డది అనుకో.. మొత్తం చేసేయు .

నేను: ఏం లైన్ వేసుడు. పడటం ఏంటి. ని మాటలు అర్థం కావడం లేవు

అన్సార్: నీకు ఏమి తెలీదా నటిస్తున్నవా. పల్లెటూరి వాళ్లకు ఏమి తెలీదు అంటే అబద్ధం అనుకున్న నీకు నిజంగా ఏం తెలీదా.

నేను: ముందు నువ్వు తిన్నగా మాట్లాడు .నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు.

అన్సార్: సరే నీకు అన్ని తరువాత చెప్పుతా. మన ఇద్దరి మధ్యలో ఏం జరిగినా ఎవరికి చెప్పకూడదు.. మా చేల్లికి.. మీ మరదలికి.సరేనా

నేను : సరే క్లాసుకి పోదాం పద టైం అవుతుంది..

జానకి సీత హసీనా కూడా వచ్చారు. అందరం కలిసి క్లాసుకు వెళ్ళాం.

మొత్తం 50 మంది ఉన్నారు.20 ఆడవాళ్లు ..30 మొగవాళ్ళు ఇంచుమించు ఉన్నారు నేను అన్సార్ ఒకే బెంచ్ వాళ్ళు ముగ్గురు ఒకే బెంచ్.

పది నిమిషాలకి. ఒక ఆవిడ వచ్చింది. .అన్సార్ గాడు న చెవిలో అబ్బా ఏముంది.. కత్తిలాగా ఉంది మేడం అన్నాడు. వీడికి నోటి దురుసు ఎక్కువ అని తెలుసు ఇంతలా అనుకోలే… ఆమె తన .ఇంట్రడక్షన్. ఇస్తుంది.. గుడ్..మొర్నిగ్. స్టూడెంట్స్. నా పేరు సరళ.. మీరు అంత ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పండి..
ఇంట్రడక్షన్.అయిపోయింది. నేను ఫిజిక్స్. లెక్చరర్ నీ. మొదటి రోజే మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు… …ఆమె గొంతు చాలా బాగుంది…మీరు ఫ్యూచర్ లో ఏం అవుతారో .చెప్పండి నేను మీకు సలహాలు ఇస్తాను. అందరూ ఎవరికి తోచింది వారు చెపుతున్నారు. సీత హసీనా జానకి ముగ్గురు డాక్టర్లు అవుతారు అంట అన్సార్ కూడా డాక్టర్ అని .చెప్పాడు.. నెక్ట్స్ నేనె ఏం చెప్పాలి. నేను లేచి నిలబడి ఆలోచిస్తున్నాను. అందరూ నన్నే చూస్తున్నారు. ….నేను నకు తెలీదు మేడమ్ అని మెల్లిగా చెప్పాను. దానికి క్లాసులో ఉన్నా వాళ్ళు అంత ఒకటే నవ్వు …మేడమ్ ఒక్కసారిగా సైలెంట్ అనేసరికి అందరూ సైలెంట్ అయ్యారు..మీరు అంత అనుకున్నట్లు అవుతారు అని రాసి పెట్టి ఉందా కొంతమంది కి అవగాహన లేకపోయినా నేను ఇది అవుతాను అది అవుతాను అని అంటారు చివరకు ఏమి కాకుండా పోతారు. అతనికి ఇప్పుడు అవగాహన లేదు కాబట్టి.. నిజం చెప్పాడు .ఈ ఒక్క మాటతో మేడమ్ మీద అభిమానం కలిగింది.. మేడం మళ్ళీ ని పేరు ఏంటి బాబు అంది. నేను రామ్… నువ్వు ముంబయికి కొత్త కదా.అవును మేడం అన్నాను. నీకు మాథ్స్ లో అవగాహన ఉంటే. .సైన్సు. లో మాథ్స్ తీసుకో .స్పెషల్ గా బాగుంటుంది. నేను.. ఆలోచిస్తా అన్నాను .ఇంతలో సరళ మేడం పీరియడ్ కూడా అయిపోయింది..
ఆరోజు. అన్ని తొందర తొందరగా గడిచిపోయాయి..నేను
.ఆరోజూ అన్సార్ గాడు మొత్తం న చెవీ కోరుక్కుతిన్నాడు. కాలేజ్ అయిపోగానే. మా క్యాబ్ రెడీగా ఉంది. జానకి వల్ల నాన్న వచ్చాడు అన్సార్ హసీనా టాక్సీలో వెళ్లారు.

12 Comments

  1. Please post remaining part..

  2. Bro Baga rastunnaru story Ni inka ilane upadate ivvandi

  3. Please post the next parts

    1. Continue the story brother

    2. Continue the story brother please

  4. Nice story bro inka continue chaiandi bro

  5. Next episode fast ga pettandi sir guruvu garu

  6. Story is update part 3

  7. Plz continue bro

  8. Plz continue story
    bro

  9. Plz next part rayandi baga rastunnaru!!! Meeeru rayakapotae next comment anni tittulae untai.

  10. koda yerri pukka yendhukura malli repeat chesthav

Comments are closed.