జాను 2 271

ఈ మూడు రోజులు ఎలా గడిచాయో గుర్తు లేదు నాని కూడా పోయింది. తెల్లవారితే. కాలేజ్ మొదటి రోజు.. న కుటుంబ మర్మం ఏమిటి. మా నాన్న గతంలో ఏం జరిగింది.. ఎప్పుడు తెలుస్తుంది నాకు.. ఇవే.ఆలోచనలు…ఒక ప్రణాళికతో పోతే అన్ని తెలుస్తాయి. అన్సార్ తో మంచిగా ఉంటే వాళ్ళ ఇంటికి పోవచ్చు.. ఫాతిమా ఆంటీని అడిగితే కొంతైనా తెలుస్తుంది.. ఇలా ఆలోచిస్తూ నిద్రపోయాను.. ఉదయం
అత్త వచ్చి లేపింది. రామ్ లేచి తొందరగా రెడీ అవ్వు ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే తొందరగా వెళ్ళండి… నేను లేచి సరే అత్తమ్మ.20mins లో వస్తాను.

జాను 1→

నేను వెళ్లే సరికి సీత రెడి అయి నకోసోమే వైట్ చేస్తుంది..

అత్తమ్మ వచ్చి అన్ని జాగ్రత్తలు
చెపుతుంది..మాకు సెరో మొబైల్ ఇచ్చింది..రామ్ నీకు మొబైల్ వాడటం రాకపోతే సీతను అడుగు అన్ని అది చెపుతుంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. ఎలా కలిసి వెళ్లారో అలాగే కలిసి రావాలి ఇద్దరం తల ఊపి. కాలేజ్ బయలు దేరం…

మా గురించి ముందుగానే ఒక క్యాబ్ మాట్లాడింది అత్తమ్మ..

మేము కిందకి వెళ్ళేసరికి రెడీగా ఉంది..15..నిమిషాల్లో కాలేజ్ చేరుకున్నాం.
అన్సార్. హసీనా జానకి. మకన్న ముందే వచ్చారు.. జానకి. సైన్సు. హసీనా సైన్సు.. హసీనా ఏది తీసుకుంటే..అదీ అన్సార్ కూడా తీసుకోవాలి.. అన్సార్ నా దగ్గరకు వచ్చి. రామ్ మనం కాంటీన్ కు వెళ్దాం పద అడవాళ్ళతో మనకు ఏం పని. నేను సీత మొఖంలోకి చూసాను తాను. వెళ్ళమని సైగ చేసింది.

వాళ్ళు లైబ్రరీ కి వెళ్లారు. క్లాస్ స్టార్ట్ కావడానికి ఇంకా 30 మినిట్స్ ఉంది

నేను: అన్సార్ మీరు ముంబై వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది.

అన్సార్: నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను నేను పుట్టాక ముందే వచ్చాము. మీ నాన్న మా నాన్న చిన్ననాటి దోస్తులు అంటా. అమ్మ ఎప్పుడు మీ నాన్నగారిని పొగుడుతూ ఉంటుంది. నువ్వు మొదటిసారి కదా ముంబై రావడం..

నేను: హ అవును. నీకు ముంబై మొత్తం తెలుసు అన్నమాట.

అన్సార్: మొత్తం తెలుసు.. ఫస్ట్ ఇయర్ మొత్తం మనం ఎంజాయ్ చేద్దాం ఇద్దరం కలిసి.. ఇంతకీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా రామ్.

12 Comments

  1. Please post remaining part..

  2. Bro Baga rastunnaru story Ni inka ilane upadate ivvandi

  3. Please post the next parts

    1. Continue the story brother

    2. Continue the story brother please

  4. Nice story bro inka continue chaiandi bro

  5. Next episode fast ga pettandi sir guruvu garu

  6. Story is update part 3

  7. Plz continue bro

  8. Plz continue story
    bro

  9. Plz next part rayandi baga rastunnaru!!! Meeeru rayakapotae next comment anni tittulae untai.

  10. koda yerri pukka yendhukura malli repeat chesthav

Comments are closed.