జాను 2 271

లిఫ్ట్ వాడకుండా నేను మెట్లు ఎక్కుతున్నా…8 ఫ్లోర్ మాది..నాలుగో ఫ్లోర్ అనుకుంటా..
ఒక గదిలో .ఎవరో అరిచిన శబ్దాలు వస్తున్నాయి.. అడా గొంతు… వెళ్లి చూడాలా వద్ద. ..అనుకుంటూనే అక్కడికి వెళ్ళాను. అరుపులు వినిపిస్తున్నాయి కానీ తలుపులు మూసి ఉన్నాయి.. ఎలా మరి.. .అరుపులు కొద్దిగా ఎక్కువ అయ్యాయి.. ప్లీస్ నన్ను ఏం చేయకండి.. కచ్చితంగా. అడగొంతే.. ఏది అయితే అది అయింది.నేను తలుపులు గట్టిగా కొట్టాను….. ఆమె శబ్దం తగ్గింది. నేను ఆపలేదు అలానే డోర్ ను కొడుతూనే ఉన్న. కొద్దిసేపటికి. ఒకతను తలుపులు తీసి కంగారుగా. వెళ్లి పోయాడు.. అతని వాలకం చూస్తే .ఏదో తప్పు చేసాడు అని అనుకున్న ముందుగా లోపల .ఉన్న ఆవిడకు ఏం అయిందో అని నేను కంగారుగా వెళ్ళాను. లోపల గదిలో అమె ఏడుస్తూ కూర్చుంది..సిట్యుయేషన్ లో ఎం మాట్లాడాలో తెలియడం లేదు ఆమె జుట్టు చెదిరింది. బెడ్ రూంలో.. సామాన్లు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి నాకు ఇప్పుడు పూర్తిగా ..అర్దమ్ అయింది. బలాత్కారం చేయపోయాడు అని ఇప్పుడు ఈమెను ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం బాగోదు. కాలేజ్ నుండి వచ్చాక. అడుగుదాం. నేను తిరిగి తలుపులు వేసి. మా ప్లాట్ కీ వెళ్ళాను. .వెళ్ళగానే అత్త పాలు రెడీ పెట్టింది ముందుగా బ్రష్ చేసి ..మందులు వేసుకొని పాలు తాగాను.. తరువాత రెడీ అయి యధావిధిగా నేను సీత కాలేజికి వెళ్ళాము… నాకు ఇంకా ప్రొద్దున సంగతే పదే పదే గుర్తుకు వస్తుంది. ఇక్కడ పక్కనున్న వాళ్ళు ఏమి అయిపోయిన.. ఎవరు పట్టించుకోరా. .ఆ ఫ్లోర్ లో కనీసం నాలుగు ప్లాట్ లు ఉన్నాయి ఎవరికి వినిపించలేద…
చ ఇదే మా ఊరు అయితే.. వాణ్ణి మర్రిచెట్టు కు ఉరి తీసేవారు.. కాలేజ్ చేరుకున్నాం.. వాళ్ళు ముగ్గురు లైబ్రరీ కి పోయారు మేము సేమ్ క్యాంటీన్ కు.రామ్ కాఫీ తగుదమా. నేను సరే అన్నాను.. .రామ్ నీకు బైక్ నడపడం వచ్చా.. నేను రాదు ఎందుకు ఆడిగావ్ ఇప్పుడు.. నాకు వచ్చు కానీ అమ్మ కొనివ్వటం లేదు రామ్. అయినా నీకు ఇప్పటి నుంచే బైక్ దేనికి డిగ్రీ లో తీసుకో. బైక్ ఉంటే అమ్మాయిలు తొందరగా పడతారు రామ్. వీడికి ఎప్పుడు అదే ధ్యాస ల ఉంది…అమ్మాయిల పిచ్చి పట్టింది నీకు అన్నాను వాడు .ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం. అన్నాడు. ఏ వయస్సులో. పోరిని పటాయించి.. దాని కన్నెపుకు దెంగితే ఎంత మజా ఉంటది రామ్… నాకు కొద్దిగా కోపం వచ్చి. నీకు తిన్నగా మాటలు వచ్చేలా లెవు అన్నాను ..వాడు. నీకు అనుభవం అయితే తెలుస్తుంది రామ్.. అందులో మజా.. పెళ్లికి ముందు అవన్నీ తప్పు. మా నాని చెప్పింది..వాడు పెళ్లి తరువాత పెళ్ళనికి తెలీకుండా వేరే దాన్ని దెంగితే తప్పు రామ్. పెళ్లికి ముందు నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడి. ఆమె సర్వం నీకు అప్పచెప్పినప్పుడు.. అందులో ని తప్పు లేదు కదా బలవంతంగా చేస్తే తప్పు…ఇద్దరికి ఇష్టం అయితే తప్పు లేదు కాదా రామ్.. వాడు అన్న మాటల్లో నిజం ఉంది అనిపించింది. సరే నువ్వు నీకు నచ్చినట్టు ఉండు నేను నాకు నచ్చినట్టు ఉంటాను.. . అధికాదు రామ్ నీకు చిన్న లాజిక్ చెప్పుతా విను…
ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడి ఐ లవ్ యు.. చేప్పితే నువ్వు ఏం చెప్పుతావు.
నేను.ఏం చెప్పాను ప్రేమించాలి అంటే ముందు ప్రేమ గురుంచి తెలుసుకోవాలి
కాదా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు.. రామ్. అయినా ఒక అమ్మాయి డైరెక్ట్ మన దగ్గరికి వచ్చి i love you ఎలా చెప్పుద్ధి. వాడు నెత్తి పట్టుకొని ..మహాప్రభో నీతో గెలవడం కష్టం.. ఒక ముక్కలో చెప్పు స్వామి అంటే. సంబంధం లేకుండా ఏమో ఏమో చెప్పుతున్నావ్. పద పద క్లాస్ కు పోదాం….విడితో కొన్నిసార్లు కొత్తగా ఉంటుంది నేను ఎప్పుడు వినాని వాడని పదాలు వచ్చేలా చేస్తున్నాడు. సీత చెప్పింది మంచోడే అని.. పైగా మాకు కావలిసిన వల్లే కావడంతో నేను వీడికి దగ్గర కావలసి వచ్చింది. ఆరోజు అలా కాలేజ్ ముగించుకొని ఇంటికి వచ్చి తిని.. మందులు వేసుకొని పాలు తాగి కాసేపు పడుకొని. సరిగ్గా.. సాయంత్రం.5 గంటలకు..మళ్ళీ 4 ఫ్లోర్ కి వెళ్ళాను విషయం తెలుసుకుందాం..అని

నేను. తలుపు కొట్టాను. చాలా సేపటికి తలుపులు తీశారు ఆవిడా. నన్ను చూసి…ఎవరు మీరు ఎవరు కావాలి మీకు అన్నారు. అంటే అప్పుడు ఈవిడ కనీసం నన్ను చూడలేదు అన్నమాట.
నా రామ్.. అండీ.. మేము పైన.8 ఫ్లోర్ లో ఉంటాను. జానకి గారు మా మేనత్త. ఆవిడ ఇంటికి వచ్చాను అని చెప్పాను. ఓ అలాగ. అప్పుడు. నేను జిమ్ చేసి వెళ్తుంటే. మీ ఇంట్లో ఏవో అరుపులు వినిపించి. తలుపుల కొట్టింది నేనె అన్నాను. ఆవిడ కంగారు పడి. నన్ను లోపలికి రమ్మంది. నేను వెళ్ళగానే. తలుపులు మూసి.. మీ మేలు ఈ జన్మలో మరచి పోను.. అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది..కూర్చో బాబు.. .నేను టీ పెడతాను..
టీ. తాగి చెప్పండి అసలు ఏం అయింది.

ఏం చెప్పాను. ఒంటరిగా ఆడది బతకడం కష్టం అని చెప్పనా ఎం చెప్పాను. పెళ్లి చేసుకున్నవాడు.. ముంబై తీసుకువచ్చి.. నన్ను వదిలి పారిపోయాడు అని చెప్పనా. క్షమించండి.. మీరు బాధలో వున్నారు..తరువాత చెప్పిన పర్లేదు..నాకు వీలు అయినా సహాయం చేద్దాం అని అంతే…ఇంతకీ అప్పుడు మిమ్మల్ని బలవంతం చేసింది మీ భర్త నా.ఎవరు అసలు అతను. ఈ అపార్ట్మెంట్.. సెక్రటరీ మా అత్తమ్మ. ఇంకోసారి వాణ్ణి ఇక్కడికి రాకుండా చేస్తాను.. ముందు జరిగిన విషయం చెప్పండి.. చెపుతాను..

12 Comments

  1. Please post remaining part..

  2. Bro Baga rastunnaru story Ni inka ilane upadate ivvandi

  3. Please post the next parts

    1. Continue the story brother

    2. Continue the story brother please

  4. Nice story bro inka continue chaiandi bro

  5. Next episode fast ga pettandi sir guruvu garu

  6. Story is update part 3

  7. Plz continue bro

  8. Plz continue story
    bro

  9. Plz next part rayandi baga rastunnaru!!! Meeeru rayakapotae next comment anni tittulae untai.

  10. koda yerri pukka yendhukura malli repeat chesthav

Comments are closed.