జీవితం ఒక కాల ప్రవాహం 1 176

అలా బయటకు వెళ్లి తిరిగివద్దమని లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని టీ షర్ట్ నైట్ పాంట్ వేసుకొని కిందకి దిగి బయటకు వెళ్లబోతుంటే అంటి ఎవరి మీదనో గట్టిగా అరుస్తుంటే ఏమయిందో అని అంటి వాళ్ల ఇంటి డోర్ ని తట్టను.

అంటి బయటకి వచ్చి తలుపు తీసి నువ్వా సతీష్ లోపలికిరా అంది.

నేను లోపలికి అడుగు పెడుతూ ఏమైంది అంటి అంత గట్టిగా ఎవరి మీద కొప్పుడుతున్నారు అన్నాను.

ఇదిగో దీని మీదనే మార్కులు చూడు ఎలా వచ్చాయో ,పదవ తరగతి రెండో సారి చదువుతుంది.

అన్నింట్లో ఒకే కానీ సైన్స్ మ్యాక్స్ లో బాగా పూర్ గా ఉంటుందని బాగా చదవడం లేదని నన్ను పిలిచి చెప్తున్నారు దీని ప్రిన్సిపాల్ అంటూ చెప్పింది.

అప్పుడు చూసాను ప్రియని తల వంచుకొని అమ్మ తిట్లని వింటుంది.

అంటి ఇంత దానికే అలా కోప్పడితే ఎలా ఏదయినా ట్యూషన్ కానీ అలా చేర్చి చూడండి అన్నాను.

బాగా చెప్పవ్ సతీష్ నువ్వు ఎలాగూ కాలెజ్ అయ్యాక ఖాళీనే కదా దీనికి నువ్వే చెప్పు బాబు నా మాట అయితే అసలు వినదు .

దీన్ని ఏందో చదుకోకుండా నేనె టివి పెట్టి చెడకొడుతున్నాను అని అంకుల్ నన్ను తిడతాడు .

నువ్వే కొంచం ఎలాగోలా హెల్ప్ చెయ్యి బాబు ,నువ్వు కానీ దీన్ని పాస్ చెపిస్తే నువ్వు ఉన్నంత కాలం రూమ్ నీకు ఫ్రీ గా ఇస్తాను అంది అంటి.

నాకు ఆ ఆఫర్ చాలా టెంప్టింగ్ గా అనిపించి సరే అంటి మీ ఇష్టం అన్నాను.

రేపటి నుండి స్కూల్ నుండి వచ్చాక ఈ అన్నయ్య దగ్గరికి వెళ్లి చదుకోవాలి అని చెప్పింది ప్రియతో.

సరే అంటూ తల ఆడించింది ప్రియ.