జీవితం ఒక కాల ప్రవాహం 1 176

ఒరేయ్ కన్న లేచి బ్రెష్ చేసిరా నీ కోసం పూరీ పూరికూర చేసాను అంటు లేపింది . నేను బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్లి బ్రెష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చాను . నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే అమ్మ ఇంకోటి ఇంకోటి అంటూ నాతో 10 పూరీలు తినిపించింది . నేను తినేసి చేతులు కడుక్కొని అమ్మ అలా బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి రమేష్ గాడి ఇంటివైపు బయలుదేరాను . తలుపు కొడుతుంటే రమేష్ గాడి అమ్మ లలిత తలుపు తీసింది . సతీష్ నువ్వా ఎప్పుడు వచ్చావు లోపలికి రా నిన్ను చూసి చాలా రోజులు అయ్యింది అంటూ లోపలికి నడిచింది . అంటీ ని వెనుక చూస్తూ దినెమ్మ ఇది కూడా పెంచేసింది ఒకప్పుడు పుల్లలాగా ఉండేది అనుకుంటూ అంటీ ఎక్కడ రమేష్ అని అడిగాను . వాడు మార్కెట్ కి వెళ్ళాడు ఈపాటికి వచేస్తుంటాడు నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తాను అంటూ వంటరూమ్ లోకి వెళ్ళింది . కాఫీ తీసుకొచ్చి ఇవ్వడానికి వంగింది . అంటి పైట జారిపోయింది , నేను అలానే చూస్తుండీపోయాను . ఆంటీ నా చూపులు ఎక్కడున్నాయో పసిగట్టి పైటని సరిచేసుకుంటు బాగా పెద్దవాడివి అయ్యావురా తప్పు కదా అలా చూడడం ఇంతకు ముందు ఇంటికి వస్తే అసలు తలెత్తి చూసేవాడివి కూడా కాదు ఇప్పుడు అలానే చేస్తున్నావ్ కాలెజ్ లో ఇవే నేర్పుతున్నారా పట్నం వెళ్లి బాగా చెడిపోయావు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది . ఈలోపు రమేష్ గాడు వచ్చి మామా ఎప్పుడు వచ్చావురా చూసి చాలా రోజులు అయ్యింది అంటూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు . ఈరోజు పొద్దునే వచ్చాను రా నిన్ను చూద్దాం అని , సరే రా అలా బయటకు వెళ్దాం అంటూ వాడిని పిలిచాను . ఒక్క నిముషం రా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అంటూ లోపలికి వెళ్ళాడు . లలిత అంటి వచ్చి సతీష్ నువ్వు ఇక్కడే ఉంటావా లేక మళ్ళీ పట్నం తిరిగి వెళ్లిపోతావ అంది . ఏమో అంటీ ఇంకా ఏది ఆలోచించలేదు అన్నాను . రమేష్ గాడు డ్రెస్ వేసుకొని బయటకు వస్తూ ఇంకా వెళ్దాం పద మామా అంటూ బయటకు నడిచాడు . సరే అంటి నేను కూడా వెళ్తాను అని చెప్పాను . అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు అని చెప్పింది.

సరే అని తల ఊపుతూ రమేష్ తో బయటకి వెళ్ళాను.టికోట్టు దగ్గరికి పోయి ఇద్దరం సిగిరేట్ వెలిగించుకుంన్నాం.ఇప్పుడు చెప్పరా మామా ఏంటి రా ఊరిలో విశేషాలు అని అడిగాను.ఎం ఉన్నాయిరా శేఖర్ గాడికి పెళ్లి ఐపోయింది,పవన్ గాడికి వచ్చే నెలలో పెళ్లి ఇంకా మన మురళి గాడు mla అయ్యాడు రా , ఇద్దరమే మిగిలాము రా మన బ్యాచ్ లో అన్నాడు .

పెళ్లికి అప్పుడే తొందరేముందిరా ముందు జీవితంలో సెటిల్ అవ్వాలి తరువాతనే ఏం చేసినా అని అన్నాను. మామా సిటీ లో బాగా ఎంజాయ్ చూసావా రా అన్నాడు.ఏమి ఎంజాయ్ రా అన్నాను .అదే మామా సిటీలో కత్తి లాంటి ఫిగర్స్ ఉంటారు కదరా అన్నాడు.ఎదో అలా అలా చేసాను రా అన్నాను.ఆ చేసే వుంటావులే అసలే బాగా పొడవుగా చూడటానికి బాగా అనతావు ఎవత్తి ఊరుకుంటుంది లే అన్నాడు .

ఈ లోపు ఆ పక్క నుండి కార్ లో వెళ్తూన్న మురళి నన్ను చూడగానే కార్ ఆపేసి దిగి వచ్చి నన్ను హూగ్ చేసుకున్నాడు . రమేష్ కి కూడా హయ్ చెప్పి ఇంకేంటి మామా విశేషాలు అన్నాడు . నా దగ్గర ఏముంది రా చదువు ముగించుకొని ఈరోజే వచ్చాను అన్నాను . ఏరా ఒకప్పుడు ఆస్తులు పోయి అప్పుల్లో వుండి మళ్ళీ నువ్వు mla అయ్యావు అంటే సంతోషంగా ఉందిరా అన్నాను .

సరే మామా రండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం అని కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు . మేము కార్ ఎక్కగానే కార్ కదిలి వెళ్తు పావుగంట ప్రయాణించి ఒక ఇంటి ముందు ఆగింది .రండి మామ ఇది మన గెస్ట్ హౌస్ లే లోపలికి రండి అన్నాడు .

లోపలికి వెళ్లినాక కూర్చోమని బ్రాందీ ఆర్ విస్కీ అన్నాడు . ఈ టైం లో ఏంటి రా అన్నాను . చాలా రోజుల తరువాత కలిసాము నా కోసం అన్నాడు . సరే కానివ్వు నీ ఇష్టం అన్నాను . బ్రాందీ గ్లాస్ ల్లో పోసి అందించాడు .

ఒక సిప్ తాగి ఇప్పుడు చెప్పు మామా అన్నాను . ఏంటి అన్నాడు మురళి . అదేరా నువ్వు ఎలా mla అయ్యావు పోయిన ఆస్తులు మొత్తం ఎలా రా అన్నాను . మామా అది ఒక పెద్ద కథ లేరా అన్నాడు . నీ ఇష్టం రా చెప్తే చెపు లేకుంటే లేదు అన్నాను . సరే మామా అంటూ చెప్పడం మొదలు పెట్టాడు .

మురళి ఎలా mla అయ్యాడో వాడి మాటల్లోనే .నా పేరు మురళి . నాకు అమ్మ చెల్లి ఉన్నారు . అమ్మ పేరు విజయలక్ష్మి చెల్లి పేరు పూజ . మా అమ్మ చేసే పనులకు చెల్లి అడ్డుగా ఉంటుందని చెల్లిని హాస్టల్ లో ఉంచి చదివిస్తుంది . ఇంతకీ మా అమ్మ ఏమి చేస్తుంది అనుకుంటున్నారా మీరు ఊహిస్తుందే నిజమే .