జీవితం ఒక కాల ప్రవాహం 1 176

తింటాను అంటి అంటూ పాంట్ ,షర్ట్ వేసుకొని బయటకు వెళ్లబోతుంటే ఎక్కడికి అంది అంటి.

హోటల్ కి అన్నాను నేను.

అదేంటీ నేను మా ఇంట్లోనే తింటావ్ అని పిలిస్తే హోటల్ అంటావ్ రా అంది అంటి.

మీ కేందుకులే అంటి శ్రమ నేను హోటల్ లో తింటానులే అన్నాను.

శ్రమ ఏముంది మోహమాటపడకు రా అంటూ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కెలింది.

నేను మొహమాటపడుతూ తింటున్నాను.

అయ్యో రామ మార్చేపోయాను నీ పేరు అడగడం ఏమి పెరు బాబు నీది అంది అంటి.

నా పేరు సతీష్ అంటి అన్నాను.

నా పేరు మహాలక్ష్మి బాబు అంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ మహి అని పిలుస్తారు అంది పలువరస అందంగా కనిపించే లా నవ్వుతూ .

నేను కూడా అదే అనుకున్నాను అంటి అన్నాను.

అలా ఎలా అనుకున్నావ్ సతీష్ చెప్పు అంది అంటి.

నిన్న నేను వచ్చినప్పుడు మీ పద్దతి చీర కట్టుకున్న విధానం ఆ బొట్లు పెట్టుకోవడం చూసి అలా అనుకున్నాను అన్నాను.

అబ్బో బాగానే గమనిస్తున్నవే అంది.

ఇంకా ఏమి గమనించావ్ నాలో అంది.

మీరు చాలా అందంగా ఉంటారు అంటి అన్నాను.

థాంక్స్ సతీష్ అంటూ సాంబార్ వేసుకో అంటూ వడ్డిస్తుంది.

అబ్బా మీ చేతి వంట తిని చచ్చిపోయినా పర్లేదు అంటి చాలా అద్భుతంగా ఉంది.

నాకు మా అమ్మ తరువాత నచ్చిన రుచి మీదే అన్నాను.

అన్నం వేసి పెరుగు వేసింది.

చిన్నగా తినేసి చేతులు కడగడానికి లెవబోతుంటే పళ్ళెంలోనే కడిగేయ్యి అంది అంటి.

కడుక్కొని అంటికీ థాంక్స్ చెప్పి నా గదిలోకి వెళ్ళాను.

నేను నా గదిలోకి వెళ్లి కొంచం టైం పడుకొని విశ్రాంతి తీసుకొన్నాను.

లేచి టైం చూస్తే ఈవెనింగ్ 5.30 అయ్యింది.