తొలి అనుభవం 388

నేను పూర్తిగా ఆ మూడ్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్లీ లోపలికి వెళ్తే బయటకు రాలేను. ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు తిరిగాను. ఎవరికైనా అనుమానం వస్తది. అప్పటికే సినిమా నచ్చలేదన్న ఫేస్ ఫీలింగ్ పెట్టి తిరుగుతున్నా. తను చూడడం లేదు. నాకేమో ఎలానో ఉంది. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి. దాదాపు అర్థగంట పాటు బయటే ఉండి నా వైపు చూస్తదా లేదా అని గమనించా. కానీ నాకు నిరాశే ఎదురైంది. అంతలో వాళ్ల నాన్న వచ్చారు.

ఆయన కూడా సినిమా చూడడానికి వచ్చాడు. రోజూ రాడు. కానీ శనివారం, ఆదివారం సినిమాలు చూస్తానికి కొంతమంది మగవాళ్లు కూడా మామయ్య ఇంటికి వస్తారు. ఆయన రావడంతో నా ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఐదు నిమిషాలు ఇంటి ముందున్న ఆరుగు మీద కూర్చున్నా. తిరిగి లోపలికి వచ్చా. తాను అక్కడ లేదు. అవతలి గోడవైపు కూర్చుంది. దాదాపు నా వీల్ చైర్ కు కొంచెం ముందు. ఆమె పక్కన వాళ్ళ నాన్న కూర్చున్నారు. ఇక అటువంటి ప్రయత్నాలు చేయడం ఈ రోజు వరకు కుదరదని డిసైడ్ అయ్యి వెళ్ళి బుద్దిగా సినిమా చూస్తున్నాను. మధ్యలో తనను చూస్తున్నాను. నా ముందు కూర్చోవడంతో వీపు కనిపిస్తుంది.

నేను కాలు ముందుకు చాపితే తనకు తగులేలా ఉంది. తను మధ్యలో రెండు మూడు సార్లు అటూ ఇటూ చూస్తున్నట్లుగా చూస్తూ నా వైపు చూస్తుంది. నాకేందుకో మళ్లీ ధైర్యం వచ్చింది. మళ్లీ ఏదైనా చేయాలి అని గట్టిగా డిసైడ్ అయ్యా. అందరూ సినిమాలో మునిగిపోయినప్పుడు ఒక్కసారి నా కాలు వేళ్లు చిన్నచిన్నగా ముందుకు జరిపి తన పిరుధులకు తగిలించా. రెస్సాన్స్ లేదు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ గట్టిగా తగిలించా. ఒక్కసారిగా వెనక్కి చూసింది. తను చూడడంతో తన పక్కనే ఉన్న వాళ్ల నాన్న నా వైపు చూశారు. నాకు చాలా భయం వేసింది. వెంటనే పొరపాటున కాలు తగిలినట్లుంది అని సారీ చెప్పి టీవీ చూస్తున్నట్లు యాక్ట చేశా. వాళ్ల నాన్న మధ్యలో మధ్యలో నా వైపు చూస్తున్నాడు. నాకు భయం వేసిది. వీల్ చైర్ లో అలాగే వెనక్కి వాలీ బుద్దిగా సీనిమా చూసుకుంటూ నిద్రపోయా.