తొలి అనుభవం 388

చిన్నగా నా కాలి వేళ్లను వత్తి వదిలింది. కొంచెం ఆగు అన్నట్లుగా నాకు అర్థమైంది. ఇక నాకు సంతోషం ఆగలేదు. అసలే ఉడుకురక్తం. అప్పటికీ కనీసం అటువంటి స్పర్శ కూడా తెలియని వాడిని. స్వాతి పుస్తకాల్లో శ్రుంగార కథలు.. హిరోయిన్ బొమ్మలు.. బస్టాండ్లో దొరికే సెక్స్ పుస్తకాలతో సంత్రుప్తి పడుతున్నవాడిని. ఆగమంటే మనం ఆగుతామా. ఇక నా వల్ల కాలేదు. అమాంతం రెండు కాళ్లు ఆమె పిరుదుల కిందకి తోశాను. తాను అర్థం చేసుకొని లేచి నా కాళ్ల మీద కూర్చుంది. కాళి వేల్లను ఆడిస్తూ మెత్తటి తన పిరుదులను అస్వాదిస్తున్నాను. ఆ తరువాత ఒక కాలిని వెనక్కి తీసుకొని కాలి వేళ్లతో జాకెట్ కు.. చీరకు మధ్య ఖాళీగా ఉన్న బాగంలో ఆనించా.. ఒక్కసారిగా నరాలు జీవ్వుమన్నాయి. ఎవరు చూడకుండా చిన్నగా ముందుకు జరిపి తోడలకు ఆనించా.. చీరపైనుంచే తోడలను వత్తసాగాను కాలితో.. నాకు ఆగడంలేదు.. అప్పటికే నా చిన్నోడు లుంగిలో మారం చేస్తున్నాడు. అలా వీలైనంతగా కాళ్లతోనే తన శరీర బాగాలను తాకేందుకు ప్రయత్నిస్తున్నా. మరొ అరగంటకు మిగిలినవారు కూడా వెళ్లిపోయారు.

మా మావయ్య నా పక్కనే ఉన్న దివాన్ మీద పడుకొని నిద్రపోతున్నాడు. గది బయట వరండాలో మా అమ్మమ్మ, అత్తయ్య పడుకున్నారు. టీవీ చూడడానికి వచ్చిన వాళ్లు వెళ్లగానే చిన్నగా ముందుకు కొంచెం వంగి నా చేయి తన వీపుకు తగిలించాను. తను వెనక్కి చూసి నవ్వింది. బయటికి కనిపిస్తున్న వీపు బాగాన్ని తడుముతూ.. నడుం మడతలను పిసికాను. తను ఒక్కసారిగా స్.. అంటూ తల పైకెత్తింది. నాకు ఇంకా వేడి పెరిగిపోయింది. భయం కూడా అయింది. వెంటనే చేయి వెనక్కి తీసుకున్నాను. నా కాళ్లు మాత్రం తన పిరుదుల కిందే ఉన్నాయి. తాను కూడా నాకు ఆనుకొని కూర్చుంది. తన వీపంతా నా కాళ్లకు ఆనుకుంది.

నా కాళ్లకు తన వీపుకు మధ్య కనీసం సందు లేదు. కొద్దిసేపటి తర్వాత తను చేయి వెనక్కి చాచింది. నాకు ఏమీ అర్థం కాలేదు. నా చేయి తన చేతికి అందిచ్చాను. తాను నా అరచేయి మీద ముద్దుపెట్టుకుంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మళ్లీ కాసేపటికి చేయి చాచింది. మళ్ళీ చేయి ఇచ్చాను. తాను చేయి పక్కకు అని వెనక్కి చూసి నన్ను దగ్గరికి రమ్మన్నట్లుగా సైగ చేసింది. ఏమైనా చెప్తుందేమో అని వంగాను. తాను నా ముఖాన్ని దగ్గరగా తీసుకొని ఏడమ వైపు బుగ్గను కొరికింది. జీవితంలో తొలి ముద్దు అంత మధురంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఆడది తానై తాను చొరవ తీసుకొని కొరకడం వంటి చర్యలు చేస్తే చాలా కసిగా ఉంటుందని పుస్తకాల్లో చదివాను. కానీ అప్పుడు మాత్రం అంతకంటే కసిగా.. మధురానుభూతి కలిగింది. నేను రచయితను కాను కాబట్టి ఆ వర్ణన నాకు రావడం లేదు.