ఏక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ 721

సుత్తి లెకుండా నా హరి కథ మీకు చెబుతాను వినండి………… .

వినరా సొదరా ఈ క్రిష్నగాడి వీర ప్రెమ గాధ
ఏక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ
తంధన్న దంధా ననె తంధన్న దంధ ననె
తంధన్న దంధా ననె నా…
తంధన్న దంధా ననె నా…
తంధన్న దాన్నా…

ఇది సుమరుగా 16 సంవత్సరాల క్రితం జరిగింది………

మేముండెది అరకు…మా నాన్న పేరు దినెష్ …ఆయన కలెక్టర్ ఆఫిసులొ వర్క్ చెస్తాడు, అమ్మ పేరు ప్రగతి, అమ్మ కూడ సెంట్రల్ గవర్నమెంటులొ పని చెస్తుంది…అమ్మ కొద్దిగా ఒపెన్ టైప్… ఇక మాది చింత లేని కుటుంబం….వాళ్ళిద్దరికి మెమిద్దరం కవలలం అక్క స్వాతి & నేను క్రిష్న , హాస్పిటలొ మతిమరుపు నర్స్ కావడం తొ ఎవరు ముందు పుట్టమొ తెలియదు, అందుకె నేను స్వాతిని అక్క అంటాను… తను నన్ను అన్నయ్య అంటుంది…. ఇద్దరం బాగ కలివిడిగా పెరిగాము…మా నాన్న వాళ్ళు మేము ఎది అడిగినా కాదనలేదు…నలుగురం ఫ్రెండ్స్ లాగా ఉండెవాళ్ళం. ఎందుకంటె అమ్మ నాన్నలది కూడ లవ్ మారెజ్

మాకు అప్పుడు 5-6 సంవత్సారాలు ఉంటాయి…..మమ్మలని స్కూలో జాయిన్ చెయడానికి ఆఫిస్ సెలువు పెట్టి మమ్మలని తన చేతక్ లొ కుర్చొబెట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు…. అప్పుడు చిన్న పిల్లల షెర్ ఆటొలొ మొదటి సారి చుసాను నా దిల్ కా దడ్కన్ ఆ పాప పెరు కీర్తి …………..మొదటి చుపులోనె నన్ను తన ప్రేమలొ పడెసింది………..తను ఎందుకనొ దిగులుగా కుర్చుంది…దానికి మనం స్మైలి పడెసాను…కాని అక్కడ నుండి నొ రెస్పాన్స్……నాకు తేలిసిన ఇంకొ ట్విస్ట్ ఎంటి అంటె తను కూడ మా క్లాస్స్ అని….ఎంత ప్రయత్నించినా తను ఎప్పుడు మూడిగా ఉండెది…ఒక రోజు తన పుట్టిన రోజు ఫంక్షెన్ వెళ్ళాము, ఎప్పుడు స్కూల్ డ్రస్సులొ సరస్వతి దేవి లా ఉండె తను మాడ్రన్ డ్రస్స్ లో శ్రిదేవి లా ఉంది………..ఆ బర్త్ డే లో తెలిసింది తను మూడి ఉండె దానికి కారణం వాళ్ళ నాన్న అని,వాళ్ళ నాన్న ఒక కాంట్రాక్ట్ బిజినెస్ చెస్తుంటాడు ,దానితొ వాళ్ళ పిల్లలతో సరిగా ఉండెవాడు కాదు………….. తనను ఆ మూడ్ నుండి కొద్ది రొజులకు నా ఫ్రెండ్ షిప్ బయటికి తెచ్చింది…. మొదటగా నా బాణం రింగులు గేముతో నాకు బాగా దగ్గర ఐంది నా ఫ్రెండ్ షిపుతొ వాళ్ళ నాన్న విషయం పూర్తిగా మరిచిపొయింది ……..ఇలా నేను తనతో అమ్మ నాన్న ఆటలు ఆడెవాడిని,తూనీగా తునీగా పాటలు పాడుకునెవాళ్ళం ……ఇలా హాయిగా ఉన్న మా మధ్య మా నాన్న వైజాగ్ ట్రాన్సుఫర్ ఐంది ,దానితొ నా మొదటి లవ్ నేను ఎక్స్ ప్రెస్స్ చెయ్యలేకపొయాను…..అలా నా చిన్నతనములొనే నా మొదటి బ్రేకప్ జరిగిపొయింది………
ఇక కీర్తి విషయములొ జరిగిన తప్పు ఇంక ఎవరి విషయములొ జరగకూడదని కనిపించిన …….. ఇక నచ్చిన ప్రతి అమ్మాయికి ప్రపొజ్ చెసెవాడిని
నన్ను కొట్టీంది మిస్స్ చాల సీన్ క్రియెట్ చెసింది,కాని మా అమ్మ సపొర్టుతో అది కాస్త క్లియర్ అయ్యింది, మా అందరితో అంటుండెది….వాడి మనుస్సులొ ఉన్నది చెప్పాడు,నచ్చితె ఒక్ అన్నాలి లెకుంటె లేదు అన్నాలి ఎందుకు కొడతారు ,దానితో నేను చెసెది కరెక్ట్ కాద అని డైలమాలొ ఉండగా మా అమ్మ నాకు క్లారిటి ఇచ్చింది ,

తొమ్మిదో తరగతి పూర్తయ్యి, పదో తరగతిలోకి వచ్చాను. సెలవులు అయ్యాక, మొదటి రోజు స్కూల్ లోకి నడుస్తూ ఉండగా, ముప్పై ఏళ్ళ ఒక ఆంటీ నన్ను పిలిచి, “హెడ్ మాస్టర్ రూం ఎక్కడా?” అని అడిగింది. ఆమెని చూడగానే ఎందుకో ఒక్కసారి ఒళ్ళంతా జిల్లుమంది. ఆమెని చూడగానే నాకు ఏదో అయిపోసాగింది. యవ్వనపు కోరికలకు అదే తొలిమెట్టు అని అప్పుడు నాకే తెలీదు. అయినా అలాగే ఆమెని చూస్తూ ఉండిపోయాను. అంతలో ఆమె నా కళ్ళముందు చిటికలు వేస్తూ, “బాబూ! హెడ్ మాస్టర్ రూం??” అంది. నేను తేరుకొని, తడబడుతూ రూం వైపు చూపించా. ఆమె నవ్వి “థేంక్స్..” అని, నా తలమీద నిమిరి, ఆ రూం వైపుకు వెళ్ళింది. అలా వెళ్తూ ఉంటే, ఎందుకో ఆమెని వెనక నుండి అలానే చూస్తూ ఉండిపోయాను. ఆమె హెడ్ మాస్టర్ రూంలోకి వెళ్ళాక గాని తేరుకోలేకపోయాను. “ఎవరయ్యి ఉంటుందీ ఈవిడా!!” అనుకుంటూనే క్లాస్ రూంలోకి పోయాను,అమె అచ్చం నయంతారలా ఉంది .