ఏక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ 721

మర్నాడు పొద్దున్నే సమీరా నిద్ర లేపుతుంటే మెలుకువ వచ్చింది నాకు. అమె అప్పటికే ఫ్రెషప్ అయ్యి, రెడీ అయ్యి ఉంది. “క్రిష్ , నేను ఆఫీస్ కు వెళుతున్నా. నువ్వు ఇవినింగ్ వచ్చేయ్ అక్కడకి. లేచి, వెళ్ళి ఏదైనా తిను, పో..” అని వెళ్ళిపోయింది. అలా నేను ఫ్రెష్ అయ్యాక కాని నాకు గుర్తుకు రాలేదు అమ్మ,నజీరా……

నేను బద్దకంగా లేచి, అలవాటు ప్రకారం టైమ్ చూడడానికి సెల్ తీసాను. అది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంది. రాత్రి ఇంట్లొ అడుగుపెట్టినప్పటినుండి ఛార్జింగ్ పెట్టలేదన్న విషయం అప్పుడు గుర్తుకువచ్చింది. వెంటనే ఛార్జింగ్ పెట్టి, స్విచ్ ఆన్ చేసాను. శ్.ం.శ్. అలెర్ట్ వచ్చింది. ఓపెన్ చేస్తే, అమ్మ నాన్న దగ్గరనుండి ఒకటి, నజీరా దగ్గరనుండి పది మిస్సుడ్ కాల్స్ ఉన్నాయి. నన్ను నేనే తిట్టుకుంటూ అమ్మకి కాల్ చేసి “సారీ అమ్మా ….స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూసుకోలేదు.” అన్నా. “పరవాలేదులేరా…సమీరాకి కాల్ చేసాలే. .”అంది అమ్మ . “మ్…సరె అమ్మా .” అన్నాను. “గుడ్.ఇంటికి పోయి ఏదైనా తిని కాలెజ్ వెళ్ళూ,లేకుంటె పడుకొ ,బోర్ కొడితె నా రాకులొ దబ్బులు ఉన్నాయి మూవికి వెళ్ళు .” అని కాల్ కట్ చేసింది . ఇప్పుడు నజీరాకి కాల్ చేయాలి. “అమ్మ అయితే సెల్ ఆఫ్ అయిన విషయం తేలికగా తీసుకుంది . కానీ అమె నన్ను చంపేస్తుంది. కానీ ఏంచేస్తాం? బతిమాలుకోవాలి.” అనుకుంటూ నజీరా నంబర్ కి రింగ్ చేసాను. మొదటి రింగ్ తోనే కాల్ లిఫ్ట్ చేసి “ఏమయిపోయావురా క్రిష్?” అంది కోపంగా. నేను కాస్త తడబడుతూ “సారీ బంగారం . స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూసుకోలేదు.” అన్నా. “నేను ఎంత భయపడ్డానో తెలుసా, నీకేమయ్యిందో అనీ?” అంది ఏడుపు గొంతుతో. “సారీ,సారీ,సారీ…మ్..ప్చ్..” అని ముద్దుపెట్టి “అయినా, మా వాడికి కాల్ చేసిఉండొచ్చు కదా.” అన్నాను. “అంత బుర్ర పనిచేస్తే ఇంకేం? అసలు నువ్వు నిన్న రాకున్నా దగ్గరనుండీ ఏమీ పని చేయడం లేదు. రాత్రి నిద్రకూడా పోలేదు తెలుసా?” అంది. “అలా బుంగ మూతి పెట్టకు బుజ్జి ….నేను తట్టుకోలేనూ..” అన్నాను. “నేను బుంగమూతి పెట్టినట్టు నీకెలా తెలుసు?” అంది ఆశ్చర్యంగా. “ఆడపిల్లలు అలిగినపుడు అలాగే చేస్తారుగా…” అన్నాను. ఆమె నవ్వేస్తూ “నువ్వు బాగా ముదిరిపోయావురా ..” అంది. “అది ఎంత ముదిరితే అంత సుఖం కదా..” అన్నాను నేను. “ఏది ముదిరితే..?” అని మళ్ళీ ఆశ్చర్యంగా అడిగింది. “అదే…మా చిన్నొడు ..” అన్నాను. “అయ్యబాబోయ్…ఎలా మాట్లాడుతున్నాడో చూడూ…” అంది నజీరా . ఆమె అలా మాట్లాడుతుంటే భలే ముచ్చటేస్తుంది. దగ్గరుంటే కొరికేసే వాడిని. “ఏంటి సైలెంట్ అయిపోయావూ?” అంది తను . ” నీ బుగ్గలు కొరికితే ఎలా ఉంటుందా…అని ఆలోచిస్తున్నా.” అన్నాను. “అయితే తొందరగా వచ్చి కొరికేయ్.” అంది చిలిపిగా. ఆ చిలిపితనానికి నాకు ఏదో అయిపోతుంది. “హబ్బా…చంపేస్తున్నావ్ కదే..” అన్నా. అటు వైపునుండి అమె సైలెంట్ అయిపోయింది. “ఏమయింది బుజ్జి ..?” అన్నా. కొంచెం బాధగా “నిన్ను చూడాలని ఉందిరా..” అంది. నా మనసంతా ఏదోలా అయిపోయింది. వెంటనే అమె దగ్గర వాలిపోయి ఆమెని కౌగిలిలోకి తీసుకోవాలనిపిస్తుంది. ” నా బుజ్జి , అలా బాధపడకురా, తట్టుకోలేక పోతున్నాను.” అన్నాను. “అది బాధ కాదురా, దిగులు.” అంది తను . నా మనసును ఆమె తన గుప్పెటలో పట్టుకొని నలిపేస్తున్నట్టు అనిపిస్తుంది. కాస్త తీయగా, కాస్త బాధగా. వెంటనే తనకో విషయం చెప్పాలనిపించింది. “బుజ్జి ..నీకో విషయం చెప్పాలనిపిస్తుంది.” అన్నాను. “చెప్పు , నా దగ్గర మొహమాటం ఎందుకూ? ” అంది. “ఐ లవ్ యూ..” అన్నా. ఒక్కక్షణం సైలెంట్ గా ఉండిపోయింది తను . “బుజ్జి ..” అన్నాను. “మ్..” అంది. తను కూడ సేం టు యు అంది . “ప్చ్…” అని ముద్దుపెట్టాను. “మ్…..” అంది గోముగా. “హబ్బా…అలా చంపేయకే..” అన్నాను తమకంగా. ఆమె గలగలా నవ్వేస్తూ “మ్…అలాగే చచ్చిపో, నాకు కాలెజు కు టైమ్ అయిపోతుంది. వెళ్ళాలి. మళ్ళీ లంచ్ టైమ్ లో కాల్ చేస్తా. ఓకేనా…బై..” అని ముద్దిచ్చి కాల్ కట్ చేసింది. అలా నేను ఇంటికి వెళ్ళీ అమ్మ చేసినా తిని పడుకున్నా……ఇలా కొన్ని రోజులు నాకు సమిరా మధ్య ఈ అదుపు లేకుండా సాగిపొయింది…

ఓ రోజు మేమిద్దరం ఏకాంతంగా గడిపే ఛాన్స్ దానంతట అది రాలేదు. మేమిద్దరం అలా ప్లాన్ చేసి కలుసుకున్నాం. నఝిరా అమ్మ నాన్న ఎదొ పెళ్ళీకి వెల్తు అమె తోడుగా వళ్ళ అమ్మమ్మను పెట్టి వెల్లారు ….తను నాకు ఇంఫెర్మెషన్ ఇవ్వగానె నేను వెళ్ళాను……..వళ్ళ అమ్మమ్మకు కాలెజుకి అని చెప్పి బయటికి వచ్చింది….నేను వాళ్ళ ఇంటికి దగ్గర లొనె ఉన్నన్నా….. తను వచ్చింది నేను బైక్ పై ఎక్కించుకొని వెల్లను…తను ఎక్కడికి వెల్దాము అంది…. ఆలోచిస్తుంటే నాకో ప్లేస్ తట్టింది. కానీ అక్కడకి పోవాలంటే ఇంకా ఒక గంట వెయిట్ చేయాలి. వెంటనే బైక్ ని ఒక ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఆపాను. లోపలకి వెళ్ళగానే అక్కడ ఉన్న మగాళ్ళందరూ తనని ఆరాధనగా, నన్ను అసూయగా చూసారు. అవును మరీ, రెడ్ కలర్ ఫ్రాక్ లో మోడరన్ అప్సరసలా ఉంది తను. నేను గర్వంగా ఆమె చెయ్యిపట్టుకొని, ఒక కార్నర్ లో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాను. ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాము. ఆమె మోచేతిని టేబుల్ పైన, గడ్డాన్ని అరచేతిలో పెట్టుకొని నన్నే చూస్తుంది. “అబ్బా అలా చూడకు బుజ్జి , నాకు సిగ్గేస్తుంది.” అన్నా. “అబ్బో…చాలా ఎక్స్ట్రాలున్నాయిరో నీకు.” అని,. ఇంతలో ఐస్ క్రీం వచ్చింది. అది తిని బిల్ పే చేసేసరికి గంట దాటింది. బయటకి వచ్చి, బైక్ ఎక్కాను. అమె నా వెనక కూర్చుని “మ్..ఇప్పుడెక్కడికీ?” అంది. “నువ్వు అలా కూర్చో…నేను తీసుకెళతాగా..” అని బైక్ ని పోనిచ్చాను.
అరగంటలో మా ఇంటి ముందు ఆపాను బైకి. “ఏంటీ ఇక్కడకి తీసుకొచ్చావ్?” అంది తను ఆశ్చర్యంగా. నేను వెళ్ళి డోర్ లాక్ ఓపెన్ చేస్తూ “అమ్మా, నాన్నా ఆఫిస్ కి వెళ్ళిపోతారు. అందుకే ఐస్ క్రీం పార్లర్ లో వెయిట్ చేసింది.” అంటూ లోపలకి అడుగుపెట్టాను. “అయితే..?” లోపలకి వస్తూ అనుమానంగా అంది . “ఏంలేదు. కాస్త ఆకలిగా ఉంది. ఒక మేంగో తిందామనీ.” అంటూ డోర్ క్లోజ్ చేసాను. అమె టక్కున వెనక్కి గెంతి “ఒయ్ …నా వంటి మీద చేయి వేసావంటే చంపేస్తాను.” అంది. “మరింకేం చేద్దాం బుజ్జి ?” అన్నా. “జస్ట్ అలా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం.” అంది. ఆమె అలా మాట్లాడుతుంటే, ఆమె బుగ్గలు భలే ముద్దొస్తున్నాయి. నేను వాటినే చూడడం గమనించి, చప్పున వాటిని అరచేతుల్లో దాచుకుంటూ ” ఓన్లీ కబుర్లు. అంతే..” అంది. నేను నవ్వి “ఓకే…ఓన్లీ కబుర్లు.” అంటూ సోఫాలో కూర్చున్నా. ఆమె నా పక్కన కూర్చొని, నా భుజంపై తల వాల్చింది. “నో టచింగ్ అన్నావ్?” అన్నాను. “అది నీకు, నాకు కాదు.” అని మరింత అతుక్కుపోతూ కూర్చుంది. నేను ఆమె భుజాల చుట్టూ చేయివేసి దగ్గరకి లాక్కున్నాను. “వద్దని చెప్పానా…సరే ఇంతకి మించి ఓవర్ అవ్వకూడదు.” అంది . ఓవర్ అవ్వకుండా ఎలా ఉండాలో అర్ధం కావడం లేదు నాకు. రెడ్ కలర్ డ్రెస్ లో స్ట్రాబెర్రీలా నోరు ఊరించేస్తుంది. పైగా ఫ్రాక్ వేసిందేమో, కనిపించీ కనిపించకుండా ఉన్న ఆమె బంగారు రంగు తొడలు విపరీతంగా టెంఫ్ట్ చేస్తున్నాయ్. ఇక మిగిలిన అందాలు సరేసరి. నేనలా ఆలోచిస్తుంటే, నా మొహంలో మొహం పెట్టి “ఏంటి ఆలోచిస్తున్నారు మాస్టారూ?” అంది ముద్దుగా. అంత దగ్గరగా ఆమె పెదవులు కనిపించగానే తట్టుకోలేక పోయాను. రెండు చేతులతో ఆమె మొహాన్ని దగ్గరకి లాక్కొని, ఆమె పెదవులను అందుకున్నాను.
“ఆ మాధుర్యానికి అమె పెదువులు పగడాలై, అమె కళ్ళు నీలాలై, బుగ్గలు రత్నాలై, పాలిండ్లు వజ్రాలై నేనే నవరత్న ఖచిత కిరీటమై నా తలమీద అలంకారమైనట్లు తోచింది.

అమె ముఖం మీద అలానే తలపెట్టి అదిమాను . ఎంత బలంగా అదిమానన్టే కళ్ళలోని రంగుల కలలన్నీ ఒక్కసారిగా విచ్చుకున్నాయి.