ఏక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ 712

తమలపాకు చుట్టినట్టు అల్లరి అల్లరిగా ఉంది. కొరుక్కు తినేయాలనంత కసిగా ఉంది. నా మొహంలో రకరకాల భావాలు సమీరా చూసి, సిగ్గుతో ఒక నవ్వు ఒదిలింది….. “స్….” అనిపించింది నాకు. ఈ లోగా అమ్మ నన్ను చూసి ” ఒరేయ్, తనని గుడికి తీసుకెళ్ళు.” అని ఆర్డర్ వేసింది. ఎంటి విసెషం అంటె తన బర్త్ దే ఈ రోజు అంది…..తన విస్ చేసి…… అమ్మకు బై చెప్పి ఇద్దరం బైక్ ఎక్కి కురుచున్నాము..బైక్ స్టార్ట్ చేసా…..నేను బైకును ముందుకు దూకించాను .

ఆమె కట్టుకున్న ఓణీ , నన్ను తాకి, మెత్తగా గిలిగింతలు పెడుతుంది. జీన్సూ, ఫ్రాక్సూ వేసుకొని ఎక్కినప్పుడు రాని మధురమైన ఫీలింగ్ ఏదో మనసుని ముంచేస్తుంది. ఆ ఫీలింగ్ ఎక్కడ పోతుందో అన్న భయంతో, సైలెంట్ గా బైక్ ను నడుపుతున్నాను. తను కూడా ఏమీ మాట్లాడలేదు. సిటీలో రోడ్స్ సంగతి మీకు తెలిసిందేగా, ఉంటే గోతులూ లేదా స్పీడ్ బ్రేకర్లూ. తను ఫీలవుతుందేమో అని భయపడి, చాలా జాగ్రత్తగా నడుపుతున్నాను. ఇంతలో సడెన్ గా ఒక కుక్క అడ్డురావడంతో, సడెన్ బ్రేక్ వేయాల్సివచ్చింది. దానితో సమిరా నా వీపుకు అతుక్కు పోయింది. మెత్తగా తగిలిన ఆమె స్థనాలు, నాకు మత్తును కలిగించాయి. వాటి మెత్తదనాన్ని ఆశ్వాదిస్తూ, ఒకసారి కళ్ళు మూసుకున్నాను. అమె నా భుజంమీద తట్టి ” ఇలాంటివి జరుగుతుంటాయిలే గానీ, బైక్ పోనియ్.” అంది. బైక్ పోనిస్తూ అడిగా ” ఇలాంటివీ అంటే, కుక్క అడ్డు రావడమా?” అన్నా. ” కాదులే.” అంది సమిరా . ” అదికాకపోతే మరి ఎలాంటివీ?” అన్నా. అద్దంలోంచి అమె సిగ్గుపడడం గమనించా. అప్పుడు వెలిగింది బల్బ్. మళ్ళీ సడెన్ గా బ్రేక్ వేసి వెనక్కి తిరిగి ” అంటే..?” అన్నా. అమె మళ్ళీ సిగ్గుపడుతూ ” అదేలే….నువ్వు వెళ్ళవయ్యా..” అంది. దాంతో గుడికి వెళ్ళేలోగా, కనీసం ఇరవైసార్లు స్పీడ్ బ్రేకర్లు పలకరించాయి. అమె బైక్ దిగుతూ భుజంపైన గిల్లి వెళ్ళసాగింది. నన్ను రమ్మంది…నాకు కాదులె నువ్వు వెళ్ళు అన్నాను…..తను అలా వెల్తుంతె పావడ లొ నుండి అమె పిరు సంపద లయబద్దముగా కదుల్తుంటె నాకు పిచ్చెకిపొయింది, వెల్తు వెల్తు సమీరా నన్ను చుసి ఒక స్మైలి ఇక్కి లొపలికి వెళ్ళింది…నేను వచ్చి పొయె అమ్మయిలను,ఆంటిలను చుస్తు ఎంజాయ్ చెస్తునా ఇంతలొ ఒక అమ్మాయి నాకు సైట్ కొడుతుంటె ,నేను కాలినె కదా తన చుపులకు నా చుపులు కలిపాను అంతె అలా కొద్ది సేపటికి అమె గుడి వచ్చి మా మధ్య జరిగేది చుసి ఆ అమ్మాయిని తిట్టి పంపించింది….ఎంటి ఆ అమ్మాయిని చుస్తున్నావు అంది …..ఎమి లేదు ఖాలిగా ఉన్నాను కాబట్టి చుస్తునాను ….ఐనా నేను ఆ అమ్మాయిని చుస్తె నీకెంటి ప్రాబ్లెం అంది…….. తన మొదట తటపటాయించి తరువాత అదె నజీరా ఉంది కదా మళ్ళీ ఇవ్వి ఎందుకు అని ఎదొ పొంతన లేని సమధానం ఇచ్చింది…తన లోపల ఫీలింగ్ నేను అర్థం చెసుకున్నా…….అలా మా ఇంటికి వెళ్ళీ లంచ్ చేసి…..తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మంది అమ్మా…. సరే అని తన ఇంటికి తీసుకొని వెళ్ళకుండా తనకు సర్ప్రైజ్ ఇద్దము అని తను ఎక్కడికి అని అడుగుతున్నా చెప్పకుండా దగ్గరలొ ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకొని పొయి కొద్ది సేపు హ్యాపిగా గడిపి ఎవినింగ్ అయ్యెసరికి అక్కడ దగ్గరిలొ నేను రెగులరుగా వెళ్ళె ఒక ఆనాధశరణాలయం తీసుకొని వెళ్ళి అక్కడ పిల్లతొ పాటు కేక్ కట్ చెయించి ఆ పిల్లతొ సరదాగా గడిపాము..ఇక టైం అవుతుంది అని బయలదెరాము…….ఇలా వెల్టుంటె మధ్యలొ మా రెగులర్ బీచ్ కనిపించింది అమె నన్ను అక్కడ ఆపమంది ,ఇద్దరం అలా వెళ్ళి కుర్చొని కొద్ది సేపు కబుర్లు చెప్పుకున్నాము….తన నా గుండెలా పై పడుకుంది….దానికి నేను షాక్ అయ్యాను…అప్పుడు చెప్పింది…నువ్వు నా లైఫ్ రాక ముందు రోజు అలా గడిచిపొయెది,నువ్వు నా లైఫ్ రాకపొయి ఉంటె ఎలా ఉండెదొ నాకు అర్థం కావట్లెదు నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అంది…. మా అమ్మ నాన్నకు డబ్బు పై ఉన్నా వ్యామొహం నా పై లేదు….నా కావాల్సినా ప్రెమ దొరకలేదు…అందరు నా పై చెడు దృస్టితొ నాకు దగ్గర అవుతారు కాని నీలా,మీ ఫామిలి ఎవ్వరు నా మీద ఇంతా ప్రెమ చుపించలేదు …….ఐ లైక్ యు క్రిష్ …..మన మధ్య ప్రెమకు ఆతీతముగా ఎదొ బంధం ఎర్పడింది…అంటు నా ఒడిలొ తను పడుకుంది….తను అలా పడుకుంటె నన్ను నేను చాల కంట్రొల్ చెసుకున్నా……..కాని కొద్ది సేపటికి అమె అందాని దగ్గరగా చుసి ఆగలేక నా చిన్నొడు లెచాడు…..అమె బుగ్గకు మా వాడు తగిలెసరికి తనకు అర్థం అయ్యి…ముసిముసి గా నవ్వుతు లెచి కుర్చుంది…..కొద్ది సేఫు కబుర్లు.ఇక వెల్దామ అంది…సరే అని ఇంటికి బయలదెరాము ..మధ్యలొ వర్షం…ఒక చొట బస్ స్టాప్ ఉంటె ఆపాను…అక్కడ మెమిద్దరం తప్పా ఎవ్వరు లేరు దానితొ మెమిద్దరం అక్కడ వణుకుతు నిలబడ్డాము ,బోర్ కొడుతుంటె Fఅం అన్ చెసా దానిలొ ఒం నమహా పాట మొదలైంది……..ఆ పాట ప్రభావమొ తెలియదు ఇద్దరిలొ కోరికలు రాజుకునాయి….నాకు అమె గులాబీ రేకుల్లాంటి పెదాలు ఊరిస్తున్నాయి. ఇక ఇద్దరం ఆగలేకా ఆమెని గట్టిగా హత్తుకుంటూ, ఆమె పెదాలు అందుకోడానికి ముందుకు కదిలాను . సమీరా కళ్ళు మూసుకొని ఉంది. కలువల్లాంటి కళ్ళను చూస్తే ఇంకా ముద్దేసింది.