ఏక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ 722

కాలేజీ మొత్తం పిచ్చ కలరింగ్ తో కళకళ లాడి పోతుంది.సుధీర్ గాడికి పండగే పండగ ఒక్కతిని మించింది ఒక్కతి…..
దేనిని చూడాలో అర్ధం కావటం లేదు…..!!!
అలా హ్యాపీగా జీవితం సాగిపోతుంది….!!

కాలేజీ స్టార్ట్ అయి 4 నెలలకి కి మా క్లాసు కి ఒక క్రొత్త అమ్మాయి వచ్చింది……గుర్ఖ వేసుకుంది…కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి…..తన పేరు నజీరా వాళ్ళ డాడీ ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవ్వటంతో మన కాలేజీలో జాయిన్ అయ్యింది …!!!

ఎప్పుడు క్లాసులు బంక్ కొట్టి తిరిగె నేను తనను చుడగానె…..ఎదొ తెలియని ఫీలింగ్……….
అలా నేను మొదటి సారి ఫిజిక్స్ క్లాస్ వెళ్ళాను,నాకు రోజు వెళ్ళె రూం కాని ఎదొ కొత్తగా ఉంది……మొదట నా కళ్ళు రూం అంతా తిరిగాYఇ తన కోసం….ఆ అమ్మాయి లేడిస్ వైపు సెకండ్ బెంచ్లో కుర్చొని ఉంది..!!…..నన్ను మా బాచ్ ను చుసి అందరు వింతగా చుస్తున్నారు… ఎందుకంటె కాలెజ్ మొదలైన తరువాత నా మొదటి ఫిజిక్స్ క్లాస్ అది…..నేను ఎక్ష్కుజ్ మీ సర్ అన్నాను….మా సర్ మమ్మలని చుసి….ఎవ్వరు మీరు న్యు జాయినింగా అన్నాడు…అందరు నవ్వారు…కాదు సర్ మేము ఈ క్లాసె ఈ రొజు వచ్చాము అన్నాను….ఇంకా మేము సర్ ను తిట్టుకుంటు క్లాస్ లొకి వెళ్ళి ఆ అమ్మాయి ఊపొజిట్ బెంచ్ లొ కుర్చున్నాను,నా గురించి తెలిసినా కాబట్టి నేను వెళ్ళగానె ఆ బెంచ్ వాళ్ళు వెనాకి వెళ్ళి కుర్చున్నారు…………….

నాకి సర్ బోర్డ్ ఎదొ చెబుతున్నాడు నా బుర్ర ఎమి ఎక్కడం లేదు, మా వాళ్ళు పక్కన నస,…రెయ్ బయటికి వెల్దాము అని…… ఒకడిది ఆకలి ,ఇంకొక్కడు బై.పి.సి అమ్మయిల కోసం,…….నేను అవెమి పట్టించుకొనట్టు ఉన్నాను…ఎంతైన ఆడపిల్లకు మనం చుసెది ఇట్లె తెలిసిపొతుంది……..అక్కడ కొత్తగా కనపడ్డ నన్ను చూసింది. అప్పుడే మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.అక్షణం అలాగే ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాను. నేను ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టు అలా చూస్తున్న తన కళ్ళు చాల అందం గ వున్నాయి నేను ఈలోకం మర్చిపోయ….. తను అప్పుడప్పుడు అలా నా కళ్ళ లోకి అప్పుడప్పుడు ఒర కంటితొ చూస్తుంది………నేను పడిపోయా తన కళ్ళు నవ్వటం నాకు తెలిసింది….!!!అలా ఆరోజు అంత నేను ఆ అమ్మయి ని వంక నుంచి చూస్తూనే వున్నా అప్పుడప్పుడు మాటల్లో న వంక చూసేది…!!!బెల్ కొట్టెంతా వరకు నేను ఈ లోకం లొకి రాలెదు……తను నా వంక చుస్తు వెళ్ళిపొయింది….కాని నాకు ఎందుకు ఆనందం వస్తుందో తెలియటం లేదు అంత బ్రైట్ ఉంది నా మనస్సు……… ఎదో తెలియని ఫీలింగ్ నన్ను నా మనసును చంపేస్తుంది….తను ఒక్కసారి నా వంక చూస్తే చాలు నా గుండెని గట్టిగ పిండెసినట్టు వుంటుంది…!!తను నా గురించి తన ఫ్రెండ్ అడిగింది….మన రెబెలిజం గురించి చెప్పింది………నేను మాస్ తను క్లాస్ అంది……….

ఇక నేను క్లాస్ బయటికి వచ్చిన తరువాత ఎదొ అలొచిస్తుంటె….నన్ను గెలకసాగాడు ……..నేను సుధీర్ గాడికి, ధర్మకి చెపితే వాళ్ళు బావా నువ్వు ప్రేమలో పడ్డావ్ రా …. రా బావా తనను ఫాలో అవ్వుదాము అన్నాడు…….వొద్దు రా మామ మనకు ఇంట్లొ ఆడపిల్ల ఉంది రా అలా వెంటపడకూడదు……కాని ఎలగైనా తన మనస్సు గెలవాలి బావా అన్నాను, దానికి మా సుధీర్ గాడు ఫ్లాట్……మీ ఇద్దరిని కలపడానికి నేను ఎమైనా చెస్తాను….నీకు సాయంత్రానికి తన పూర్తి డిటైల్స్ నీ ముందు పెడతాను అన్నాడు……నేను వెంటనె ఇంటికి వెళ్ళి అమ్మకు నగీరా గురిచి చెప్పాను……….అమ్మ హ్యాపిగా ఫీల్ ఐంది నా లవ్ గురించి కాదు నేను మారినందుకు………..

మా వాడు తను గురించి మొత్తం చెప్పాడు తను చాల స్ట్రిక్ట్ రా,వాళ్ళ నాన్న డిఫెన్స్ లొ పని చెస్తాడు….వాళ్ళ ఇంట్లొ అందరిని డిసిప్లైన్ గా ఉంటారు…….మనం హోప్ వదిలెసుకొవడం మంచిది బావా అన్నాడు………..