ఏక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ 723

నువ్వు వెన్నెలవైతే… నేను చందమామను నౌతా…
నువ్వు వసంతం అయితే… నేను కొకిల నౌతా…
నువ్వు నవ్వితే … నేను నీ చిరునవ్వు నౌతా…
నువ్వు బాధ పడినప్పుడు… నేను నీ కన్నీటి బొట్టు నౌతా..
నువ్వు నింగివైతే… నేను నేల నౌతా…
నువ్వు నక్షత్రానివి అయితే..నేను మెరుపు నౌతా…
నువ్వు నేనైతే…. నేను నువ్వవుతా…
మనప్రేమకు పూల బాట వేస్తా…….. తను ఆ లెటర్ చదివి ఎమి మాట్లాడకుండా మౌనముగా వెళ్ళిపొయింది……….రెండు రోజుల తరువాత తను గుర్ఖ లేకుండా కాలేజీ కి వచ్చింది నేను షాక్ కొత్త డ్రెస్ వేసుకుంది చాల అందంగా వుంది కాలేజీ మొత్తం తననే చూస్తున్నారు…!!
తను క్లాసు కి వచ్చి అందరి స్వీట్స్ పంచిపెడుతుంది ఈరోజు తన బర్త్ డే అంట నేను వెంటనే లేచి క్లాసు బయటకు వచ్చెసా తను నన్ను కళ్ళతో వుండమంది కానీ నేను ఆగలేదు నాతో పాటు సుధిర్ ధర్మ కూడ వచేసారు ఒరేయ్ తనకి మంచి గిఫ్ట్ కొనాలి రా అంటే ఏమి కొందాము అని అలోచిస్తుంటె గోల్డ్ చైన్ అన్నాడు సుధిర్ ఓకే అని
గోల్డ్ షాప్ వెళ్లి గోల్డ్ చైన్ కొని కాలేజీ కి వచ్చాం మద్యసమయం క్లాసు లో అందరు లంచ్ కి వెళ్లారు తను ఒకర్తి వుంది నేను లోపలి వెళ్లి హ్యాపీ బర్త్ డే హాసిన అని గిఫ్ట్ ప్రెజెంట్ చేశాను తను నా కళ్ళలోకి చూస్తూ థాంక్స్ అంటు కళ్ళతోనె చెప్పింది…..ఇక పక్కన ఎవరు లేకపొవడముతో ….తనను అలా చుస్తుంటె నాకు పిచ్చెకిపొతుంది ముక్యముగా తన కాటుక కళ్ళు…నేను మెళ్ళీగా తనను దగ్గరకు తీసుకుంటుంటె తను బయముతో బయటికి వెళ్ళింది అలా తను పరిగెత్తుకు వెళ్ళీ మా లాబ్ రూములొకి వెళ్ళీంది….మా లక్ ఎంటి అంటె మేము వెళ్ళింది మాకు తప్పా ఎవ్వరికి తెలియదు…….అలా ఇద్దరం ఆ రుములొకి వెళ్ళాము……..మెళ్ళిగా తన దగ్గరకు వెళ్ళి అబ్బా అలా చూడకు నజీరా నా గుండెల్లొ గునపం దిగినట్లుంది అన్నాను. దానికి తను కిల కిలా నవ్వింది . ఆమె మొహాన్ని రెండు చేతులలోకి తీసుకొని నుదుటి పై ముద్దు పెట్టాను…ఇంకా
ఆమె మొహం దగ్గరకి నా మొహం తీసుకెళుతూ ఉండగా, ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె కుడి కంటిపై చిన్నగా ముద్దుపెట్టాను. ఆమె ఒక గుటక వేసింది. అలానే పెదాలతో రాస్తూ, ఆమె బుగ్గలని స్పృశించాను. తరువాత ఆమె చిన్ని గడ్డం మీద సన్నటి ముద్దుపెట్టి, ఎడమబుగ్గ చేరాను. అక్కడో ముద్దు, ఎడమకంటి పైన మరోటి పెట్టి, సంపంగి లాంటి ఆమె ముక్కుమీదుగా ఆమె పైపెదవిని చేరుకొని, దానిని నా పెదాలతో బంధించాను. “మ్..” అంటూ నా కిందపెదవిని అందుకుంది నఝిరా . మంచి కాఫీ తాగినట్టు ఫ్రెష్ అయిపోయింది నా మనసు. ఆ తరువాత ఆమె కింది పెదవిని అందుకొని, తన్మయత్వంగా చప్పరించసాగాను. ఆమె తమకంగా నన్ను హత్తుకుంది. నా నాలుకతో ఆమె నాలుక మల్ల యుద్దం చేయడానికి సిద్దమయింది. ఆమె పెదాల అమృతాన్ని జుర్రుకుంటూ, ఆమె నాలుకని నా నోటిలోకి లాక్కున్నాను. ఆమె తమకంతో నా వీపుపైన గోళ్లతో గుచ్చేస్తుంది. ఆ ఆత్రంలో మరింత దగ్గరకి జరిగింది. మా మధ్య గాలికూడా దూరనంత దగ్గరకి అతుక్కుపోయాము. అప్పటికే ఎగిసి నా ఫేంట్లో కొట్టుకుంటున్న అంగం ఆమె బొడ్డు దగ్గర బలంగా గుచ్చుకుంది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి “మ్..” అని నన్ను గబుక్కున తోసేసి ఆయాసపడుతూ నిలుచుంది. అప్పటివరకూ ముద్దులో ఊపిరాడని నేను కూడా ఆయాస పడుతూ చూస్తున్నాను. ఆమె కొద్దిసేపటికి తేరుకొని ” అమ్మో…టూ డేంజర్…ఇదిగో నువ్వు అక్కడ, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం.” అంటూ రెండు కుర్చీలను చూపించింది. ఒకదానికొకటి కిలోమీటర్ దూరంలో ఉన్నాయవి. “హూఁ..” అని నిట్టూర్చి, ” దాని కంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి, సెల్ లో మాట్లాడుకోవడం బెటర్.” అన్నాను చిరాకుగా. “మ్..మరి దగ్గరగా ఉంటే నువ్వు కంట్రోల్ తప్పుతున్నావ్.” అంది అమె. ” దానికి కారణం నువ్వే కదా.” అన్నా నిష్టూరంగా. ” నేనేం చేసానూ?” అంది తను. “రానురానూ నీలో కొత్తకొత్త అందాలు కనిపిస్తే టెంప్ట్ అయిపోమా??” అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసాను. ” మ్మ్మ్మ్ వొద్దు ప్లీజ్….చెయ్ తియ్.” అంది, తన మాటలకు కాంట్రాస్ట్ గా దగ్గరికి జరుగుతూ. ” నిజంగా తీసేయనా..” అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకి లాక్కున్నాను. ” తీసేయవా ప్లీజ్..” అంటూ ఇంకా ముందుకు వచ్చి, నా పెదవి కొరికింది. “స్..హబ్బా..” అన్నాను. “మ్…అందుకే మర్యాదగా వదులు. లేకపోతే కొరికేస్తా..” అంది కొంటెతనంతో కూడిన కసి చూపిస్తూ. “అలాగా..” అంటూ ఆమె వీపుపై ఒక చేయి, మోకాళ్ళకింద మరో చేయి వేసి, అమాంతం పైకెత్తుకున్నా. “ఏయ్..” అంటూ పడిపోకుండా నా మెడచుట్టూ తన చేతులని హారంగా వేసింది. ఆమెని అలాగే ఎత్తుకొని పక్కన బెంచ్ పైకి జారవిడిచా. నా మెడచుట్టూ ఆమె చేతులు ఉండడం తో, నేను ఆమె పై పడ్డా. ఆమె చేతులు తీయకుండానే ” ఒయ్ ఇలా ఎందుకు పట్టుకున్నావ్..?” అంది. ఆమె చిలిపి నవ్వు మరింత ముచ్చటగా అనిపించి, ఆమె పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టా. “మ్..” అంటూ కమ్మగా మూలిగింది . దాంతో మరింత ముచ్చటేసి, ఆమె మొహమంతా ముద్దులతో ముంచేసాను. ఆమె తమకంగా నా జుత్తులో వేళ్ళు జొప్పించి మసాజ్ చేయసాగింది. ఎంతసేపు ముద్దుపెట్టుకకున్నా తనివి తీరడం లేదు. కిటికీ లోంచి ఓ కిరణం ఆమె మెడ మీద పడి ఆహ్వానించింది. మెడమీదా, కంఠం మీదా ముద్దులు కురిపించసాగాను. “అబ్బ…స్…చాలు…” అంటూ ఆమె వినిపించీ, వినిపించకుండా సణుగుతుంది. నేను ఇంకాస్త కిందకి దిగి, కాలర్ బోన్ మీద ముద్దుపెట్టాను. టాప్ నుండి బయటకి ఉబుకుతున్న ఆమె స్థనాలు కవ్విస్తున్నాయి. వాటి మధ్య చీలికను నాలుకతో రుచి చూసాను. అక్కడ కొద్దిగా చెమట పట్టిందేమో, సెక్జైటింగ్ గా ఉంది దాని రుచి. ఆమె నా తలను క్లీవేజ్ పై సున్నితంగా నొక్కుకుంటుంది. అక్కడ చప్పరిస్తూనే, ఆమె శరీరంలో అత్యంత సెక్సీ పార్ట్ అయిన పొత్తికడుపు మీద చేయివేసి నిమరసాగాను. చిన్నగా కంపిస్తుంది అక్కడ. ఆమె బొడ్డుచుట్టూ బొటనవేలితో రాయసాగాను. చిన్నగా వణుకుతుంది ఆమె. ఆమె గుండె, నా గుండె లాగే వేగంగా కొట్టుకోవడం వినిపిస్తుంది. వేళ్ళతో చిన్నగా నిమిరా. ఒక్కసారిగా ఎగిరిపడి, నన్ను దూరంగా తోసేసింది. నేను డిసప్పాయింట్ గా ఆమె వైపు చూసా. ఆమె కళ్ళలో ఎర్రటిజీర. ఊపిరి పీల్చే వేగానికి ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతుణ్ణాయి. అతికష్టం మీద గుటకలు మింగుతూ….” హ్..హా..వద్దు ….ప్లీజ్.” అంది. నేను ఆమెని పొదివి పట్టుకుంటూ “ఏమయింది ?” అన్నాను. ఆమెకి ఇంకా ఆయాసం తగ్గలేదు. కొద్దిగా వగరుస్తూ “ఇలా వద్దు…ఇంకా బాగా ప్లేన్ చేద్దాం. ప్లీజ్.” అంది. నన్ను డిసప్పాయింట్ చేసిన గిల్టీ ఫీలింగ్ ఆమె అందమైన కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకేం చేస్తాం. అమె కోరికను మనం తీర్చాల్సిందే కదా. ఆమె బుగ్గపై చిన్నగా ముద్దుపెట్టి “ఓకే..” అన్నా నవ్వుతూ. “నా మంచి బంగారం..” అంటూ ఆమె తిరిగి నా బుగ్గపై ముద్దుపెట్టింది. “అబ్బా…అలా ముద్దుపెట్టకే..” అంటూ మళ్ళీ ఆమె మీదకి వెళ్ళబోతుంటే, ఐ లవ్ యు అంటు నన్ను ముద్దు పెట్టుకుంటు చెప్పింది నువ్వు చెప్పినప్పుటి నుండీ చెప్పుదాం అనుకున్న కానీ ఈరోజు వరకు ఆగాను అందుకంటే మేమార్బల్ డే క్రింద ఉంటది అని వెయిట్ చేశా అన్నది….!! నన్ను తోసేసి, కిలకిలా నవ్వుతూ బయటకి పరుగెత్తింది. నేనూ నవ్వుకుంటూ మా రూములొకి లోకి నడిచాను.