ఏక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ 721

ఒరెయ్ బావా అమ్మయిలు స్ట్రిక్ట్ కాకుండా డైరెక్తుగా లవులొ పడితె ఎముంటుంది మజా….

ఐనా మా అమ్మ తరువాత నచ్చిన మొదటి అమ్మయి రా ఎలా వదులు కుంటాను ….
ఐనా ఈ అమ్మయి ఐనా పడుతుంది రా బావా వాళ్ళ వీక్ పాయింట్ ఉంటుంది అది తెలిసె వరకు…..ఊరికె ఉండాలి రా అన్నడు….దీనితొ పాటు ఇంకొ పంచ్ విసిరాను మా వాడికి…..

ఒక అమ్మాయి వారానికి పడుద్ది
ఇంకొ అమ్మాయి నెలకి పడుద్ది
మరొ అమ్మాయి సంవత్సరానికి పడుద్ది
ఫైనల్ గా ఎ అమ్మాయి ఐనా మగాడికి పడాలి పడుద్ది …
అది సృష్టి ధర్మం రా………..

అల రోజు తన కోసం కాలేజీ వెళ్ళెవాడిని, తను రోజు గుర్కలొ వచ్చెది..కనిసం నా వైపు కూడ చుసెది కాదు….!!కాని నా మనుస్సులొ ఎదొ తెలియని హోప్……….తన మొకం ఎలా చూడాలి చూడాలి తను ఎలా వుంటది అని ఒకటే ఆలోచనులు…

ఇంతలొ ఒక రోజు మా అమ్మకు మార్కెట్ లొ ఒక అమ్మయి పరిచయం ఐంది మా అమ్మ ఎదొ ఫైల్ కంగారులొ మర్చిపొతె తన మా అమ్మకు తీసుకొని వచ్చి ఇచ్చింది….దానితొ మా అమ్మ తన అంటె బాగా ఇష్టం ఎర్పడినిది…….తనను మా ఇంటికి తీసుకొని వచ్చింది……..ఆ వస్తున్న అమ్మాయి అయితే విపరీతంగా ఆకర్షించింది నన్ను. 32ఛ్ బ్రెస్ట్, 26 నడుము, 34 బేస్….పలుచటి పొట్ట. టైట్ జీన్స్, కేజువల్ టాప్. నడుస్తూ వస్తుంటే, రతీదేవి మోడరన్ ఔట్ ఫిట్ లో వస్తున్నట్టుంది. ” అబ్బా…ఇది ఎవడి సొంతమవుతుందో గానీ, వాడు రాత్రుళ్ళు నిద్ర లేక చచ్చిపోతాడు.” అనుకుంటూ ఉండగా ఆ రతీదేవి నా దగ్గరికి వచ్చేసింది. నోరువెళ్ళబెట్తి చూస్తున్న నా కళ్ళ ముందు చిటెకలు వేసింది అమ్మ. అప్పటికి తేరుకున్నా……హూ హూఉ అంటు దగ్గింది అమ్మ…దానితొ ఆ అమ్మయి నా పక్కన నుంచి వెల్తుంటె…….ఎక్కడొ దగ్గర నుండి చుసినట్లు అనిపిచ్చింది………ఎక్కడ అని అలొచిస్తు ఉన్నా………అమ్మ ఆ అమ్మాయి ఎవొ కబ్బుర్లు చెప్పుకొని,తను లేత్ అవ్వుతుంది….అని అమ్మకు బై చెప్పి వెల్లిపొయింది….మా అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండు అంది అమ్మ……తను వెలిపొయింది…అప్పుడు అమ్మను అడిగాను తనను నేను ఎక్కడొ చుసాను అని ,దానికి అమ్మ మొదలెట్టావా నాన్నా ముందు నజీర సంగతి చుడు తరువాత ఈ అమ్మయి సంగతి….అని అమ్మ అంటునా నా మనస్సు నా మాట వినడం లేదు……ఎందుకొ ఆ అమ్మయిని చాల దగ్గర నుండి చుసినట్లు అనిపిస్తుంది……….ఇల కొన్ని రోజులకు ఆ అమ్మయి మా ఇంట్లొ ఒక దాని లాగా కలిసిపొయింది…….కాని ఇప్పుడు చాల పద్దతి ఐనా డ్రస్సులొ ఉంది……కొన్ని రోజులకు నాకు మంచి స్నెహితురాలు ఐంది………ఇలా ఇద్దరి మధ్యలో నా జీవితం ఊగిసలాడుతుంది……….

ఇలా ఉండగా నా ఆలోచనలకూ బ్రేక్ వేస్తూ సుధీర్ గాడు వచ్చి ఒరేయ్ నజీరా మన 25 ఆనివెర్సరికి ఎదో నాటకం వేస్తుంది అంట రా అన్నాడు…!!

అవునా అని నేను ఎగిరి గెన్తేసి ఒరేయ్ మన పేరులు కూడా ఇవ్వరా బావా మనం కూడా పార్టిసిపేట్ చేదాము అన్న సరే అని వెళ్లి మా పేరులు కూడా ఇచ్చాం కానీ తను చేస్తున్న నాటకంలో రోల్స్ అన్ని ఫిల్ అపిపోయాయి మమ్మల్ని వేరే నాటకం చేయ్యమన్నురు నేను వేరే చెయ్యను అని వచేసాము…..

నజీరా వాళ్ళు రిహార్సల్స్ చేస్తూనేటే చూడడం అని కిటికిలో నుంచి చూసాం నాకు నిరాశే మిగిలింది రిహార్సల్స్ లో కూడా హాసిన గుర్ఖ తియ్యలేదు…!!

ఇంకా చేసేది ఏమి లేక ఆనివెర్సరి రోజుకోసం వెయిట్ చేస్తున్న….!!
ఆరోజు రానె వచ్చింది అందరి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ నజీరా వాళ్ళ ప్రోగ్రాం నేను స్టేజి బ్యాక్ సైడ్కి వెల్ల నజీరా ముంతాజ్ కదా మరి షజహాన్ ఎవరా అని చూస్తే రాజేష్ అని మా క్లాసు వాడె వాడు ఇప్పుడునజీరా తో స్టేజి పంచుకోవడం ఏమిటి అనిపించింది వాడిని పిలిచి వార్నింగ్ ఇచ్చను…. ఆ రోల్ నేను చేస్తా అని మరి డైలాగ్స్ ఎలా చెప్తావ్ ప్రాక్టిస్ చెయ్యలేదు కదా అన్నాడు ….అవి అన్ని నేను చుసుకుంటా అని వాడిని వెళ్ళిపొమన్నా నెక్స్ట్ అనౌన్సు చేసారు వాళ్ళ నాటకం పేరు నజీరా స్టేజి ఎక్కింది తన రోల్ చేస్తుంది,బాగా పెర్ఫాం చెస్తుంది……

షాజహాన్ కోసం వెయిట్ చేస్తుంది కానీ ఇంతకి ఎవరు రావటం లేదు సడన్ గా నేను స్టేజి ఎక్కాను నజీరా దగ్గరకు వచ్చా తను కంగారుగా అటు ఇటు చూసింది …..ఇప్పటికి ఆ ” గెటపులొ మొత్తం మూసెసి ఉంది….ఒక కళ్ళు తప్ప……..వాళ్ళ స్క్రిప్ట్ ఏమిటో నాకు తెలియదు తను కంగారు పడటం నాకు తెలుస్తుంది నేను అవి ఏమి పట్టించుకోకుండా మొదటి సారి ఆమె కళ్ళని దగ్గరా చూస్తున్న.కాటుకతొ అవ్వి చాల పెద్దగా ఉన్నయి..ముసుగు చాతునా అందమైన మొకం గుండ్రంగా బుగ్గలతో పింక్ కలర్ లిప్స్ ఇంత అందాన్ని గుర్ఖ వెనుక దాచేసినన్న్దుకు నాకు కోపం వచ్చింది నేను తానెన్ చూస్తుంటే తను సిగ్గు పడటం నాటకం ఎదో ఎదో జరిగిపోతుంది తను ఒక్కసారి
తేరుకుని నాటకాన్ని కొనసాగించిఒదీ….నాటకములొ బాగముగా తను చెయ్య ఇమన్నా,తను చెయ్య చాపింది, తన మెత్తటి చేతులు నా చేతిని బిగించాయి తన తొలి స్పర్శ చాల అద్బ్తుతంగా వుంది ….

తను నాతో నువ్వు ఏమి మాట్లాడ వద్దు నేను మేనేజ్ చేస్తా అని చెప్పను నేను….. దైలొగ్స్ చేంజ్ చేసి నాలొని నటుడిని నిద్ర లెపాను….అని నాలొని భావాలు తనతొ అప్పటి వరకు షెర్ చెసుకుంటున్నా….అప్పుడు చెప్పను నా మనుస్సులొని భావాలు తనతో ఇలా………

ప్రియా! మా అమ్మ తరువాతా నాకు నాచిన ఆడ మనిషివి నువ్వు……