నాపేరు అమృత 7 103

రంగా: క్షమించండి మేడమ్, నాకు తెలియదు. మాకు ఒక చిన్న డ్రిల్లింగ్ మెషిన్ కావాలని అడగడానికి తలుపు కొట్టాను.

A: అదేంటి… మీ దగ్గర ఉంటుంది కదా…?

రంగా: మేడమ్ మా దగ్గర పెద్దది ఉంది, మేము ఉదయం సార్ని అడిగాము, మీ స్టోర్ రూమ్‌లో చిన్న మెషీన్ ఉందని చెప్పారు.

A: ఓహ్ అలా..? నేను కనుక్కుంటాను.
నాభర్త కి కాల్ చేశాను, కానీ అవతల నుంచి సమాధానం లేదు.
A: సర్ ఫోన్ తియ్యట్లేదు, అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. కొంచెంసేపు ఆగి మళ్లీ కాల్ చేస్తా… మీరు వెయిట్ చెయ్యండి.

రంగా: మేడమ్.. అది స్టోర్ రూమ్‌లో ఉందని సర్ మాకు ఉదయం చెప్పారు, దయచేసి చూడండి…. అది మీకు దొరుకుతుంది. అది లేకపోతే పని ఆగిపోతుంది… మేము పనిచేయకుండా కూర్చుంటే రఫీక్ భాయ్ మమ్మల్ని తిడతాడు.

A: సరే, మనం అక్కడ చూద్దాం.

స్టోర్ రూం… ఇది చాలా చిన్న గది, రఫీక్ తో సోఫా ఇంకా వేరే పనులున్నాయి అని హాల్ లో సామాను కూడా ఇక్కడే పెట్టాం. ఇప్పుడు ఈ స్టోర్ రూమ్ ఇంకా ఇరుకుగా అయ్యింది. ఇప్పుడు ఈగది ఒక రకమైన గజిబిజి. మేము గదిలోకి ప్రవేశించాము, అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి, మేము డ్రిల్లింగ్ మెషిన్ కోసం వెతుకుతున్నాము.

నేను దాని కోసం బాగా వెతుకుతున్నాను, సడెన్ గా రం[b]గా పిలిచి… “మేడమ్… పైకి చూడండి”. అది నాపక్కనే ఉన్న స్టీల్ అలమరా పైన ఉంది, కానీ అది నాకు అందే ఛాన్స్ లేదు.[/b]
A: రంగా… వచ్చి మీరే తియ్యండి. నాకు అందదు.

సామాను అంతా గజిబిజి గా ఉండటంతో… మెల్లిగా నా పక్కకు వచ్చి… అది అందుకోటానికి ప్రయత్నించాడు. కానీ అది 8 అడుగులపైన ఉంది.

రంగా: మేడమ్… స్టూల్ ఏదైనా ఉంటే ట్రయ్ చేద్దాం.
కానీ ఇరుకుగా ఉండటం వల్ల… ఇద్దరం కదల్లేక అలాగే నిలబడిపోయాము.
రంగా: మేడమ్… ప్లీజ్… ఒక హెల్ప్ చేయగలరా…