నా అదృష్టం 539

నేను: మ్.. చాలా మంచి పని చేశారు లే, నేను ఇంక ఉంట అని ఫోన్ పేట్టేశాను.
బాబాయి నేను మాట్లాడుకుంటూ ఇంటికి చేరే సరికి పిన్ని, కాళ్ళు కుడుక్కు రండి వంట పూర్తైంది వడ్డించేశ్తానంది. మేము అందరం మాటలు చెప్పుకుంటూ భోంచేసి హాల్ లో కూర్చున్నాం. పిన్ని ఫ్రూట్స్ తెచ్చింది.
నేను: మర్చేపోయాను పిన్నీ, అమ్మ మీకు ఇమ్మని హోంనీడ్స్ పంపింది అంటూ, తెచ్చి టీపాయ్ మీద పెట్టాను. సిరి వాటిని ఓపెన్ చెయ్యబోతుంటే,
పిన్ని: ఏంటా తొందర నెమ్మదిగా తియ్యలేవా అని తనని కసిరి పిన్ని ఓపెన్ చేసింది. నాకైతే ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. ఈ మధ్య ఏదో జరిగింది, లేకపోతే పిన్ని సిరి మీద ఇంత కోపంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు.
అందరూ నేను తెచ్చిన వస్తువులు చూశారు. సిరి అయితే చాలా బావున్నాయని వాటిని ఇప్పుడే వాడి చూస్తానని మారాం చేసింది. ఇప్పటికే చాలా ఆలశ్యం అయ్యింది ఇంక పడుకో రేపు చూడొచ్చంది పిన్ని.
సిరి: అమ్మా, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, మాకు రేపటి నుండి నాలుగు రోజులు సెలవులు కదే. ప్లీజ్ అమ్మా అంది.
నేను: చూడనివ్వు పిన్ని.
పిన్ని: ఏం వద్దు. ఇప్పుడు అది చూడటం మొదలు పెడితే రాత్రంతా మేలుకొనే ఉంటుంది. ఊమ్.. ఇంక లే, వెళ్ళి పడుకో సిరి అనటంతో మేమందరం నిద్రకు ఉపక్రమించాం. పిన్ని వాళ్ళు ఎంత వద్దంటున్నా నేను కింద నేల మీద పరుపు వేసుకుని పడుకున్నా. నా పక్క మంచం(నవారు మంచం) మీద సిరి, తన పక్కన డబుల్ కాట్ మీద పిన్ని, బాబాయి పడుకున్నారు. నేను కళ్ళు మూసుకున్నానే గానీ నిన్నటి నుండి జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు కదులుతూ* ఉన్నాయి. ముఖ్యంగా పిన్ని బంగారు ముద్దలు, తన వంపుసొంపులు, సిరి కన్నె బిగివులు అన్నీ నాలో తెలీని ప్రకంపనలు సృష్టిస్తుంటే… ఎప్పటికో నిద్రపోయాను.

ఉదయం నిద్రలేచి హాల్ లో కి వచ్చేప్పటికి అంతా హాడావిడిగా ఉంది. బాబాయి నన్ను చూసి,
బాబాయి: ఏరా లేచావా. నేను పని మీద పక్కూరు వెళుతున్నా, సాయంత్రానికి వచ్చేస్తా.
నేను: నేను కూడా వచ్చేదా బాబాయ్, ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే బోర్ కొడుతుంది.
బాబాయి: నిన్ను కూడా తీసుకు వెళ్ళేవాణ్ణే కానీ అక్కడ పంచాయితీ వ్యవహారాలు నీకు బోర్ గా ఉంటుంది. పోనీ మన పొలానికి తీసుకువెళ్ళమని చెప్పటానికి* రంగడు కూడా లేడు.
సిరి: అన్నయ్య ను నేను పొలం తీసుకువెళతా నాన్న.
బాబాయి పిన్ని వైపు చూశాడు.
పిన్ని: సరే జాగ్రత్తగా వెళ్ళి రండి. మధ్యానం రంగి చేత భోజనం పంపిస్తా.
బాబాయి: ఎలాగూ పొలం వెళుతున్నారుగా, అక్కడ మన కొబ్బరితోటలో కాయలు దింపిస్తున్నాం. పుల్లయ్య సరిగ్గా దింపిస్తున్నాడో లేదో చూసి తరువాత మన మామిడి తోట కాయలు కాసింది. ఒకసారి దానిని కూడా చూసుకుని రండి అన్నాడు.
పిన్ని: వాళ్ళేదో అలా షికారుకి పొలం వెళ్తుంటే మీరు పనులు అప్పచెప్తున్నారే.
నేను: ఏం పర్లేదు పిన్నీ. అవన్నీ చూడటం నాకు చాలా ఇష్టం. అవన్నీ చూసుకుని వస్తాం బాబాయ్.
బాబాయి: సరేరా వెళ్ళిరండి అని తను వెళ్ళిపోయాడు. టిఫిన్ తిని నేను, సిరి పొలానికి బయలుదేరాం.

వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ పచ్చిక బయళ్ళు, పిల్లగాలికి వయ్యారంగా ఊగుతున్న వరిపొలాలు, గింజలు తినడానికి వచ్చిన కంకు పిట్టలు, పొలాల్లో పనిచేసే జనాలు తమ శ్రమ మర్చిపోవటానికి పాడుకునే పాటలు, పైన నిర్మలమైన ఆకాశం.. మనసుకు చాలా హాయిగా ఉంది.
సిరి అన్నీ చూపిస్తూ వాటి గురించి వివరిస్తూ ఉంది. నేను ఊ కొడుతూ* అందమైన పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నా.

1 Comment

  1. ఒరేయ్ సల్లిగా story రాస్తే మొత్తం రాయు లేకుంటే రయకు
    మధ్యలో ఎందుకురా అపడం
    రాయడం చేత కాక పోతే
    అద్దం ముందర అతులు చూసుకునే ఎదవ

Comments are closed.