నా భార్య 1364

వి సొఫస్ చెర్ ఉన్నాయి చాల నీట్ గా ఉంది నేను మొత్తం చూసాను కబొర్డ్ కనిపించింది ఒపెన్ చేసి నా టవల్ తీసుకొని బాత్ రూం లొకి వెల్లాను బాత్ రూం కుడా నీట్ గా ఉంది నేను ఫ్రెష్ అయి బయటకి వచ్చాను.వెల్లి డ్రెస్ మార్చుకొని రండి బయటకి వెల్దాము అంది ఇప్పుడు నాకు మూడ్ లేదు అన్నాను అందుకె వెల్దాము అని అంది వద్దు అన్నాను పల్లవి నా మాట వినకుండా నన్ను బెడ్ రూం లొకి తొసింది నేను వెల్లి డ్రెస్ మార్చుకొని వచ్చాను ఒక్క 15 నిమిషాలు నేను కుడా డ్ర్స్ మార్చుకొని వస్తా అని లొపలికి వెళ్ళింది అరగంటకి బయటకి వచ్చింది నేను తనని చూసి షాక్ అయ్యను చీర కట్టుకుంది కాని చాల సెక్సీగా రెడీ అయ్యింది ఎంటి అన్నట్టు కళ్ళెగరెసింది నేను తన దగ్గరికి వెళ్ళి చాలా బాగున్నావు అన్నాను తను సిగ్గు పడింది.పదండి వెల్దాము అంది సరె పద అన్నాను నావెనకాలె తను వచ్చింది బయటకి రాగానె ఇంటికి తాళం వేసింది మేము బయటకి రావడం చూసి డ్రైవర్ వచ్చాడు మీరె నడపండి అంది నేను కీ తీసుకొని డ్రైవర్ ని వెల్లిపొమన్నాను రెపు మార్నింగ్ ఆఫిస్ టైం కి రమ్మని చేప్పాను సరె అని డ్రైవర్ వెల్లిపొయాడు ఎక్కడికి వెల్దాము అని అడిగాను ముందు మీరు కార్ తీయండి చెప్తాను అంది ఇద్దరం బయలుదేరాము.ఒక షాపింగ్ మాల్ రాగానె అపండి అంది నేను పక్కకి ఆపాని పదండి షాపింగ్ చెద్దాం అంది బాబొయ్ నావళ్ళ కాదు ఒక్క చీర కొనడానికి గంటలకొద్ది టైం వేస్ట్ చేస్తారు అన్నాను చీర కాదు చేప్తా పదండి అంది సరె అని కారుని లొపలికి పొనించాను కార్ పార్క్ చేసి లొపలికి వెళ్ళాము లొపలికి వెళ్ళగానె జెంట్స్ సెక్షన్ కి తీసుకెళ్ళింది ఏవరికి రాజు కొసమా అన్నాను నావైపు కొపంగా చూసింది నేను నొటిమీద వేళు వేసుకున్నాను అలాగె ఉండండి అంది నన్ను చూస్తూ నవ్వుతూ లొపలికి వెల్లింది నేను పల్లవిని ఫాలొ అయ్యాను షర్ట్స్ సెక్షన్ కి తీసుకెళ్ళింది సేల్స్ మ్యాన్ వచ్చి వాట్ యు వాంట్ మేడం అన్నాడు ఫార్మల్ షర్ట్స్ అంది దట్ సైడ్ అని చూపించాడు అటు వైపు వెల్లాక ఒక బాయ్ దగ్గరకి వెళ్ళి ఫార్మల్ షర్ట్స్ చూపించండి అంది బాయ్ అన్ని ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాడు పల్లవి ఒక్కటి సెలెక్ట్ చెసింది నాకు ఇచ్చి ట్రై చేయమని చెప్పింది నేను వెల్లి వేసుకొని వచ్చాను బాలెదు అంది నేను వెల్లి విప్పి వచ్చెసరికి ఇంకొటి సెలెక్ట్ చేసింది దానిని కుడా ట్రై చేసా మల్లి సెలెక్ట్ చెసింది అది కుడా ట్రై చేసా మొత్తం 10 సెలెక్ట్ చెసింది.ప్యాంట్ సెక్షన్ కి తీసుకెళ్ళింది అన్ని చూసి అని కుడా 10 సెలెక్ట్ చేసింది బిల్ చేయమంది ఒక్క నిమిషం అన్నాను ఎమయింది అంది ఇప్పుడు వస్తా అని వెళ్ళాను ఎక్కడికి అంది చేప్తా అని వెళ్ళాను 15 నిమిషలలొ వచ్చాను ఎక్కడికి వెళ్ళారు అంది వాష్ రూం అన్నాను బిల్ల్ కౌనతర్ కి వెల్లి బిల్ కట్టి బ్యాగ్స్ తీసుకొని బయలుదేరాము.అవసరమా ఇన్ని అన్నాను మీరు ఇప్పుడు ఒక కంపెనికి మ్యానెజర్ మంచి డ్రెస్ లేకుంటె ఎలా అంది నేను ఎమి మాట్లడలేదు.రెస్టారెంట్ కి వెల్దాము అన్నాను సరె అంది ఒక రెస్టారెంట్ కి తీసుకెల్లాను ఇద్దరము లొపలికి వెల్లి కూర్చున్నాము బెరర్ వచ్చి సార్ ఆర్డర్ అన్నాడు ఏం తింటావు అని అడిగాను.మీ ఇష్టం అంది నువ్వు ఏం తింటాను అంటె అది చెప్తాను అన్నాను ఏదైన పరువస్లేదు అంది.నేను చికెన్ కర్రి బట్టర్ రొటి ఆర్డర్ ఇచ్చను.తను ఫొన్ తీసి చూసింది వెంటనె కాల్ చేసింది హలొ రాజు అంది నేను మాయానతొ బయటకి వచ్చాను అంది సారి చూడలె అంది ఇరొజు కుదరదు రెపు అంది ఫొన్ కట్ చేసింది.ఎమయింది అన్నాను నా ఫొన్ సైలెంట్ లొ పెట్టాను 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి రాజు నుండి ఇంటిదగ్గర ఉన్నాడంట రెపు రమ్మన్నాను అంది.ఎందుకు పాపం ఎంతొ ఆశతొ వచ్చి ఉంటాడు అన్నాను వాడి కంటె మీరె ఎక్కువ ఫిల్ల్ అవుతున్నారు అంది ఒక మగాడి మనసు ఇంకొ మగాడె అర్థం చేసుకుంటాడు అన్నాను అబ్బొ అని నవ్వింది బెరర్ వచ్చి సర్వ్ చేసి వెల్లాడు.ఇద్దర తింటున్నాము ఎలా ఉంది అని అడిగాను.బాగుంది అంది ఆఫిస్ వర్క్ ఎలా అంది అని అడిగింది.ఈరొజె కదా జాయిన్ అయ్యాను చూడాలి కాని ప్రాజెక్ట్ ఫైల్స్ చూసాను అన్ని పెద్ద ప్రాజెట్స్ ఉన్నాయి అన్నాను.ఎమండి అంది ఎంటి అని పల్లవి వైపు చూసాను సినిమాకి వెళ్దామా అని అడిగింది.టైం చుసాను ఇంకొ గంట టైం ఉంది సినిమాకి సరె వెల్దాము అన్నాను.థాంక్స్ అంది ఇద్దరం తిన్నాము ఇంకా ఎమైనా కావాల అని అడిగాను అమ్మొ నాకు ఎమి వద్దు అంది సరె అని బెరర్ ని పిలిచి బిల్ తీసుకురమ్మన్నాను బెరెర్ బిల్ తీసుకురగానె అమౌంట్ పెట్టి బయటకి వచ్చాము ఏం సినిమాకి వెళ్దాము అని అడిగాను ఏదైన పరువస్లేదు అంది నేను కారుని మల్టి ప్లెక్స్ కి తీసుకెళ్ళను అక్కడ కారుని పార్క్ చేసి టికెట్స్ తీసుకొని పల్లవిని తీసుకొని లొపలికి వెళ్ళాను సినిమా మొదలయింది మాది కపుల్ సీట్ పల్లవి నా చేయి పట్టుకొని కూర్చొని సినిమా చూస్తుంది.మధ్యమధ్యలొ సినిమాలొ జరిగె చిన్న చిన్న మిస్టెక్స్ చెప్తుంది.

4 Comments

  1. Naice story good please update next part

  2. Bro next parts very interesting

  3. Please add next part this is interesting story

  4. Story chala bagundi
    Next parts twara twaraga upload cheyyandi.

Comments are closed.