నేను నా ఫ్రెండ్స్ – Part 3 165

నేను: ఇంకా కలవడం కుదరదా.. ఎవరా బకరా?

కుసుమ: ఎం మాట్లాడ్తున్నావ్.. బెంగుళూరు లో వుంటాడు. సివిల్ engineer .కన్స్ట్రక్షన్ కంపెనీ వుంది.. ఇంకా కలవడం కుదరదు..నేను ఇంకా అనీ వదిలివేసా.. నా నెంబర్ ఇంకా పని చేయదు…

నేను: మెయిల్ అడ్రస్ చెప్పవచ్చు కదా..

కుసుమ: వద్దు బాబు.. తెలిస్తే ..నాకు దూల రేగి .కలవాలి అనిపిచవచ్చు ..

నేను: సరే నీ ఇష్టం నా నెంబర్ మాత్రం అదే (తనకి ఇంతకుముందే పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చా)

కుసుమ: సరే మరి bye ఫర్ ఎవర్

ప్రత్యూష కి మెయిల్ చేసిన 3 రోజుల తరవాత ఈవెనింగ్ 7 కి ప్రత్యూష కాల్ చేసింది… సారీ చెప్పింది…నాకు ఎందుకు పెళ్లి అయింది అని చెప్పలేదు అని కొద్దిసేపు ఏడ్చింది.. ఆ రోజు గుడి నుంచి వేల్లిపోయినందుకు మల్లి సారీ చెప్పి ..నేను సారీ చెప్పి కలుద్దాం. అని అడిగా… తను ఒప్పుకుంది.. సండే కలుద్దాం అని అనుకున్నాం ఇంకా మేము ఆరోజు మాట్లాడుకోలేదు..

సండే రోజు మార్నింగ్ 11 కి ప్రత్యూష ని తెసుకొని మా ఇంటికి వచ్చా..ఇంటికి కొద్ది దూరం లో కార్ ఆపి ..నేను ఫ్లాట్ లోకి వెళ్లి ఎవ్వరు లేకుండా చూసి.. తనని లోపలకు తీసుకొని వచ్చా

నేను: సారీ ప్రత్యూష.. నాకు పెళ్లి అయింది అని చెప్పలేదు

ప్రత్యూష: ఐ లవ్ యు శ్రీకర్… నువ్వు నాకు చాల బాగా నచ్చావ్…really ఐ లవ్ యు .. ఆరోజు గుడిలో నీకు ప్రొపొసె చేద్దాం అని తీసుకొని వెళ్ళమన్న.. నీకు పెళ్లి అయింది అని తెలిసేవరకు.. నేను తట్టుకోలేకపోయా.. పెల్లియినా పరవాలేదు..అనుకున్న కానీ మే wife కడుపు తో వుంది అంటే నేను తేరుకో లేకపోయ.. 2 డేస్ చాలా ఏడిచా.. 2 day ఆఫీస్ కి classes కి వెళ్ళలేదు.. మల్లి wednusday నుంచి వెళ్తున్న

నేను: ఏంటి ప్రత్యూష.. ఇలాచేస్తున్నావ్..నువ్వు job రావాలి అని ఇలా చేస్తే ఎలా..నేకు మా ప్రాజెక్ట్ లో ఇప్పిస్త అన్న కదా

ప్రత్యూష: అందుకే తేరుకొని మల్లి వెళ్తున్న..నోట్స్ రాసుకున్న…

నేను: ఇప్పుడుఎం అయింది.. నాకన్నామంచి వాడు నేకు వస్తాడు.. నేను నువ్వు అనుకున్న అంట మంచి వాణ్ణి కాదు.. చాలా మంది అమ్మయిలతో నాకు రిలేషన్ వుంది..

ప్రత్యూష: అబద్దం చెప్పకు.. నాకు నువ్వే కావాలి శ్రీకర్

నేను: అబద్దం చెప్పడం లేదు, నిజం..

4 Comments

  1. gudduగుడ్డు

    చాలా చాలా సెక్సీగా ఉంది. బోలెడు అనుభవాల్ని గుదిగుచ్చారు.
    పాతవాళ్ళతో అనుభవాలని కూడా అప్పుడప్పుడు పచ్చిగా వర్ణించు.
    Lovely sexy మస్తుగాఉంది

  2. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  3. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  4. Next part eppudu sir

Comments are closed.