నేను నా ఫ్రెండ్స్ – Part 3 165

ఆ రోజు ..సండే ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం…ఫిలిం కి వెళ్దాం అని చెప్పా.. తను గుడికి తీసుకొని వెళ్ళు అని అడిగింది..సరే సండే ఈవెనింగ్ గుడికి వెళ్లి అలానే ఫిలిం కి వెళ్లి డిన్నర్ చేద్దాం అని అనుకున్నాం.. తరవాత నేను ఇంటికి వచ్చి night ఆఫీసుకి వెళ్ళా

నెక్స్ట్ day మద్యాన్నం శ్రావని ని కలుద్దాం అని లంచ్ వరకి ఆఫీసుకి వెళ్లి కాల్ చేశా.. శ్రావని తో లుచ్ చేసి కొద్దిసేపు మాట్లాడుకున్నాం

నేను: ఏంటి శ్రావని.. సడన్ గా కాల్ చేసావ్.. లంచ్ కి రమ్మని న్నావ్

శ్రావని: ఏంటి ….రామ్మనకుదడా. ఎదో పాపం ఇంట్లో ఒక్కడివే వుంటావ్ అనుకోని అంటే..వద్దులే

నేను: అమ్మో శ్రావని.. నేను మాములుగానే అడిగా.. కోపం వద్దు

శ్రావని: అల ఎం లేదు లే.. నాకు బోర్ గా వుంటుంది…నా friends అందరు టీం లో నుంచి వెళ్ళిపోయారు.. ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది…. ఇంకో 1 month లో… 1 వీక్ నుంచిఒక్కదాన్నే ఉంటున్న…సో అందుకు

నేను: మరి వేరే ప్రాజెక్ట్ దొరుకుతుందా.. ఎప్పుడు లాస్ట్

శ్రావని: తెలియదు వెతుక్కోవాలి. మేనేజర్ కి చెప్పా. .. కానీ ఎఅమి చెప్పలేదు.. february 15 లాస్ట్

నేను: పరవాలేదు ..ఎదో ప్రాజెక్ట్ దొరుకుతుంది…మా మేనేజర్ ని అడుగుత.. కానీ నీ platform మా దాంట్లో లేదు.. technology చేంజ్ అవుత అంటే చెప్పు నేను మాట్లడుత

శ్రావని: ఆల్రెడీ నాకు 4 years ఎక్స్పీరియన్స్ వుంది.. ఇప్పుడు చేంజ్ అంటే కష్టం…లాస్ట్ ఆప్షన్ గా చూద్దాం.. మల్లి ట్రైనింగ్ కి వెళ్ళాలి ..అమ్మో.. దేనికి మారాలి

నేను: నేను మా మేనేజర్ తో మాట్లాడుతా.. ఎం కాదు.. అది కుడా నువ్వు ఇప్పుడు పని చేసే platform కి రిలేటెడ్… నీకు advantage అవుతది.. అని platform పేరు చెప్పా

4 Comments

  1. gudduగుడ్డు

    చాలా చాలా సెక్సీగా ఉంది. బోలెడు అనుభవాల్ని గుదిగుచ్చారు.
    పాతవాళ్ళతో అనుభవాలని కూడా అప్పుడప్పుడు పచ్చిగా వర్ణించు.
    Lovely sexy మస్తుగాఉంది

  2. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  3. Hii bro ne story chala bagundhi bro nijam ga ela cheshava bro andaritho…. reply evvu bro….

  4. Next part eppudu sir

Comments are closed.